కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Pushpa 2 Telugu Movie

ట్యాగ్ · 64 కథనాలు · పేజీ 4

Sukumar Interesting About Allu Arjun Acting In Pushpa 2 Movie, Allu Arjun Acting In Pushpa 2 Movie, Sukumar Interesting About Allu Arjun Acting, Allu Arjun, Icon Star Allu Arjun, Pushpa 2, Pushpa: The Rise, Allu Arjun, Fahadh Faasil, Rashmika Mandann
సినిమా వార్తలు

పుష్ప 2 లో బన్నీ సూపర్ గా చేస్తున్నాడు

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పుష్ప. గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈసినిమా ఎన్ని సంచలనాలు సృష్టించిందో తెలిసిందే. మొదటిసారి పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెట్టిన బన్నీ మొదటి అడుగుతోనే నార్త్ లో తన సత్తా చూపించాడు. బన్నీ మాస్ యాక్షన్ కు నార్త్ అడియన్స్ కూడా ఫిదా అయిపోయారు. బన్నీ మానియా చాలా రోజులే నడిచింది. ఈసినిమా రిలీజ్ అయి ఏడాది అయిపోయితున్నా ఇంకా ఏదో ఒక రికార్డ్ క్రియేట్ చేసుకుంటుంది. ఇక ఇప్పుడు అందరి దృష్టి పార్ట్ 2 పై ఉంది. మొదటి పార్ట్ సూపర్ సక్సెస్ అవ్వడంతో పార్ట్ 2 కోసం సాలిడ్ కథను సిద్దం చేస్తున్నాడు సుకుమార్. మరోవైపు…

TFN Adminవాట్సాప్
rashmika mandanna emotional post about trolls, rashmika emotional post about trolls, rashmika mandanna emotional post, emotional post about trolls, rashmika mandanna about trolls, rashmika mandanna trolls, Allu Arjun, Fahadh Faasil, Rashmika Mandanna
సినిమా వార్తలు

ట్రోలింగ్ పై రష్మిక ఎమోషనల్ పోస్ట్

సెలబ్రిటీస్ పై నెటిజన్స్ కామెంట్స్ చేయడం వారిపై ట్రోల్స్ చేయడం కామన్ థింగే. ఇక కొంతమంది సెలబ్రిటీలు వారిని పట్టించుకోకుండా లైట్ తీసుకుంటారు. అయితే కొంత మంది సెలబ్రిటీస్ వాటికి కౌంటర్ లు ఇవ్వడం కూడా చూస్తుంటాం. ఒక్కోసారి నెటిజన్స్ కు సెలెబ్రిటీస్ కు సోషల్ మీడియా వేదికగా వర్డ్స్ వారే జరుగుతుంటుంది. ఇప్పటికే చాలామంది నెటిజన్స్ కు తన కౌంటర్ లతో షాకిచ్చిన సంఘటనలు చాలానే ఉన్నాయి. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ రష్మిక కూడా ట్రోల్స్ పై స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు.

TFN Adminవాట్సాప్
Allu Arjun Leaves To South Africa, Allu Arjun Is Off To South Africa, Allu Arjun is currently on a trip to South Africa, South Africa, Allu Arjun, Fahadh Faasil, Rashmika Mandanna, Sukumar, Allu Arjun Latest Movie, Allu Arjun's Upcoming Movie, Pushpa
సినిమా వార్తలు

సౌత్ ఆఫ్రికా కు అల్లు అర్జున్ ఫ్యామిలీ

మైత్రీ మూవీ మేకర్స్ , ముత్తంశెట్టి మీడియా బ్యానర్స్ పై సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక జంటగా ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన యాక్షన్ థ్రిల్లర్ పుష్ప మూవీ ఫస్ట్ పార్ట్ పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న ,తెలుగు, కన్నడ , తమిళ , మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి ప్రపంచవ్యాప్తంగా సుమారు 360 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. పుష్ప: ది రైజ్ మూవీ లో రఫ్ అండ్ మాస్ క్యారెక్టర్ లో అల్లు అర్జున్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షక , అభిమానులతో పాటు సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నారు. పుష్ప :ది రైజ్ మూవీ హిందీ వెర్షన్ 100కోట్ల క్లబ్ లో చేరింది.ఈ…

Team TFNవాట్సాప్
Pushpa The Rule Movie Launched In Style,Telugu Filmnagar,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies, Pushpa 2,Pushpa 2 Movie,Pushpa 2 Movie Updates,Pushpa 2 Telugu Movie,Pushpa 2 Movie Launch,Pushpa 2 Mov
సినిమా వార్తలు

పుష్ప 2 గ్రాండ్ లాంచ్

స్టైలిష్ స్టార్ ను ఐకాన్ స్టార్ గా మార్చిన సినిమా పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో గంధపు చక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కింది. ఇక ఈసినిమా కోసం ఇంతవరకూ స్టైలిష్ లుక్కులతో అలరించిన బన్నీ పూర్తిగా తన లుక్ ను మార్చేసి ప్రయోగాత్మకంగా వచ్చాడు. చిత్తూరు యాసలో బన్నీ చెప్పిన డైలాగులు,తగ్గేదేలే అంటూ బన్నీ మేనరిజం, తన నటన, సుకుమార్ కథ, దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఇలా అన్ని ఎలిమెంట్స్ పర్ఫెక్ట్ గా సెట్ అవ్వడంతో ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్

షేర్