
ట్యాగ్ · 64 కథనాలు · పేజీ 4


ప్రభాస్ "ప్రాజెక్ట్ K " మూవీ ఆడిషన్స్

'ప్రాజెక్ట్ కే' పై దీపికా ఇంట్రెస్టింగ్ పోస్ట్

నవంబర్ లో "ప్రాజెక్ట్ K " షూటింగ్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెలుగు , కన్నడ భాషలలో తెరకెక్కుతున్న "సలార్", ఓంరౌత్ దర్శకత్వంలో తెలుగు , హిందీ భాషలలో 3డి ఫార్మాట్ లో తెరకెక్కుతున్న "ఆది పురుష "మూవీస్ షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపిక పడుకొనే జంటగా టైమ్ ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ “ప్రాజెక్ట్ K ” తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరో ప్రభాస్ క్లాప్ తో షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకున్న “ప్రాజెక్ట్ K ” మూవీ షూటింగ్ లో అమితాబ్ 5 రోజుల పాటు…

ప్రభాస్ "ప్రాజెక్ట్ K " మూవీ ఆడిషన్స్
వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , దీపిక పడుకొనే జంటగా టైం ట్రావెల్ నేపథ్యం లో భారీ బడ్జెట్ తో పాన్ వరల్డ్ మూవీ "ప్రాజెక్ట్ K " తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. హీరో ప్రభాస్ క్లాప్ తో షూటింగ్ ప్రారంభోత్సవం జరుపుకున్న "ప్రాజెక్ట్ K " మూవీ షూటింగ్ లో అమితాబ్ 5 రోజుల పాటు పాల్గొన్నారు. ప్రభాస్ ప్రస్తుతం "సలార్", "ఆదిపురుష్ " మూవీస్ లో నటిస్తున్నారు. ప్రభాస్ హీరోగా రూపొందిన "రాధేశ్యామ్" మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

ప్రభాస్ సినిమాపై సామ్.. నాగ్ అశ్విన్ ను అడుగుతా..!
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా పాన్ ఇండియా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ ఇప్పటికే మొదలైంది కూడా. అంతేకాదు ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న అమితాబ్ ఇప్పటికే తన పోర్షన్ ను పూర్తి చేసుకున్నారు కూడా. ప్రస్తుతం ప్రభాస్ లేకుండా ఇతర నటీ నటుల వరకూ షూటింగ్ ను పూర్తి చేస్తున్నారు.

'ప్రాజెక్ట్ కే' పై దీపికా ఇంట్రెస్టింగ్ పోస్ట్
నాగ్ అశ్విన్-ప్రభాస్ కాంబినేషన్ లో పాన్ ఇండియా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా తెరెక్కిస్తున్నారు. ఇక ఈసినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళుతుందా అని అందరూ అనుకుంటుండగా ఎలాంటి హడావుడి లేకుండా ఈసినిమాను స్టార్ట్ చేశారు. గురు పూర్ణిమ సందర్భంగా ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని ఈరోజు ఉదయం హైదరాబాద్లో జరిపారు. ఈ సినిమాకి ‘ప్రాజెక్ట్ కే’ అనే వర్కింగ్ టైటిల్ ఫిక్స్ చేశారు. . ఈ వేడుకలో ప్రభాస్తోపాటు అమితాబ్ బచ్చన్ కూడా పాల్గొన్నారు. ముహూర్తపు షాట్కి ప్రభాస్ క్లాప్ కొట్టారు. ఇందులో భాగంగా బిగ్బీపై కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఇక ఈ విషయాన్ని…