కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Pooja Hegde Latest Film Updates

ట్యాగ్ · 45 కథనాలు · పేజీ 3

Actress Pooja Hegde Reveals Interesting Titbits About Prabhas 20
సినిమా వార్తలు

#Prabhas 20 మూవీ పై పూజాహెగ్డే స్పందన

యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ , పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్ టైనర్ #Prabhas 20 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ లో భారీ సెట్స్ లో షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ రీసెంట్ గా జార్జియా షూటింగ్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుంది. కరోనా వైరస్ కారణంగా #Prabhas 20 మూవీ షూటింగ్ కు తాత్కాలికంగా బ్రేక్ పడింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ లో పూజా హెగ్డే?

ఒక‌వైపు గ్లామ‌ర్ రోల్స్ లో మురిపిస్తూనే.. మ‌రోవైపు పెర్ ఫార్మెన్స్ ఓరియెంటెడ్ రోల్స్ లోనూ అల‌రిస్తోంది పూజా హెగ్డే. వ‌రుస విజ‌యాల‌తో ముందుకు సాగుతున్న ఈ స్ట‌న్నింగ్ బ్యూటీ.. త్వ‌ర‌లో ఓ హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ లో న‌టించ‌బోతోంద‌ట‌.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

అజిత్ కోసమా..? పవన్ కోసమా..?

ఇప్పటికే పింక్ రీమేక్ ను పవన్ కళ్యాణ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అంతే దీనిపై క్లారిటీ కూడా వచ్చేసింది రెండు రోజుల క్రితం. పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో వేణు శ్రీరామ్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమాను దిల్ రాజు తో పాటు బోనీ కపూర్ కూడా కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నట్టు తెలుస్తుంది. బోనీ కపూర్ ఇప్పటీకే ఈ సినిమాను తమిళ్ లో రీమేక్ చేసి హిట్ కొట్టాడు. అజిత్ హీరోగా ‘నెర్కొండ పారవై’ అనే పేరుతో అక్కడ రీమేక్ చేసారు. ఇక ఆ సినిమా అక్కడ హిట్ కొట్టడంతో మళ్ళీ అదే కాంబినేషన్ లో ‘వలిమై’ అనే సినిమాను కూడా చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బాలీవుడ్ మూవీ పింక్ తెలుగు రీమేక్ లో పూజ హెగ్డే ?

బాలీవుడ్ హిట్ మూవీ పింక్ తెలుగు రీమేక్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. దిల్ రాజు, బోనీకపూర్ నిర్మాణ సారథ్యం లో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఈ మూవీ రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకొంటున్న ఈమూవీ కి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రెడీ చేయడం లో బిజీగా ఉన్నారు. అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఒకదానికొకటి సంబంధంలేని పాత్రల్లో పూజా హెగ్డే

పూజా హెగ్డే... టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేష‌న్‌. వ‌రుస విజ‌యాల‌తో ముందుకు సాగుతున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ... ప్ర‌స్తుతం నాలుగు క్రేజీ ప్రాజెక్ట్స్‌లో నాయిక‌గా న‌టిస్తోంది. అంతేకాదు... వీటిలో ఒక‌దానితో ఒక‌టి సంబంధం లేని పాత్ర‌ల్లో ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది.

Team TFNవాట్సాప్

షేర్