కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Pooja Hegde As Prerana

ట్యాగ్ · 5 కథనాలు

Actress Pooja Hegde Interesting Comments About Kannada Movie Industry,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie Updates,Acharya,Acharya Movie,Acharya Telugu Movie,Acharya Update,Acharya Updates,Acharya Movie Update,Acharya Movie Latest Upates,Acharya
సినిమా వార్తలు

కన్నడ అమ్మాయి గా గుర్తింపు పొందడమే ఇష్టం- పూజాహెగ్డే

తమిళంలో "ముగమూడి ", తెలుగులో ‘ఒక లైలా కోసం’, హిందీలో ‘మొహంజోదారో’ చిత్రాలతో పూజాహెగ్డే కథానాయికగా పరిచయం అయ్యారు. ఆ మూవీస్ లో పూజాహెగ్డే తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరించారు. స్టార్ హీరోయిన్ పూజాహెగ్డే తెలుగు , తమిళ , హిందీ భాషల చిత్రాలతో బిజీగా ఉన్నారు. పూజాహెగ్డే కథానాయికగా నటించిన “ఆచార్య “, “రాధేశ్యామ్” మూవీస్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. పూజాహెగ్డే ప్రస్తుతం “సర్కస్ “, “భాయిజాన్ “(హిందీ ) “బీస్ట్ “(తమిళ ) మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. “#SSMB28” , "#PSPK 28" మూవీస్ లో పూజాహెగ్డే కథానాయికగా ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
Radhe Shyam To Release Special Teaser For Diwali,Latest 2021 Telugu Movie,Latest Telugu Movie Teasers 2021,Latest Telugu Movies 2021,Telugu Filmnagar,Prabhas,Rebel Star Prabhas,Prabhas Movies,Prabhas New Movie,Prabhas Latest Movie,Prabhas Upcoming Mo
ట్రైలర్ & టీజర్

దీపావళికి "రాధేశ్యామ్" స్పెషల్ టీజర్ ?

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్ “మూవీ 2022 సంవత్సరం జనవరి 14 వ తేదీ భారీ అంచనాలతో రిలీజ్ కానుంది. బాలీవుడ్ హీరోయిన్ భాగ్యశ్రీ , సాషా ఛత్రి , మురళీశర్మ , ప్రియదర్శి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Pooja Hegde Makes An Interesting Revelation About Her Love For Acting and Movies,Telugu Filmnagar,Latest 2021 Telugu Movie Updates,Chiranjeevi Movies,Chiranjeevi New Movie,Chiranjeevi Acharya,Chiranjeevi Acharya Movie,Acharya,Acharya Movie,Acharya Te
సినిమా వార్తలు

సినిమా , నటన అంటే ప్రాణం- పూజాహెగ్డే

సక్సెస్ ఫుల్ చిత్ర హీరోయిన్ పూజాహెగ్డే వరుస అవకాశాలతో వరుస విజయాలతో దూసుకుపోతున్నారు. బాలీవుడ్ లో "సర్కస్ ","భాయిజాన్ ", కోలీవుడ్ లో "బీస్ట్ " మూవీ లో నటిస్తున్నారు. "#SSMB 28 " మూవీ లో పూజా కథానాయికగా ఎంపిక అయ్యారు. పూజాహెగ్డే కథానాయికగా రూపొందిన "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ " మూవీ దసరా కానుకగా రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించింది.ప్రస్థుతం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్' సినిమా సక్సెస్ ను పూజాహెగ్డే ఎంజాయ్ చేస్తున్నారు. పూజాహెగ్డే హీరోయిన్ గా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

Team TFNవాట్సాప్
Radhe Shyam Movie Team Releases Pooja Hegde Special Birthday Poster,Pooja Hegde,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Pooja Hegde Movies,Pooja Hegde New Movie,Pooja Hegde Latest Movie,Pooja Hegde Latest News,Pooja Hegde News,Pooja Hegde New Movi
ఫస్ట్ లుక్

'రాధేశ్యామ్' పూజా బర్త్ డే పోస్టర్ రిలీజ్

జిల్ ఫేమ్ రాాధాకృష్ణ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న పాన్ ఇండియా సినిమా రాధేశ్యామ్. ఇక ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసుకునే పనిలో ఉంది. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి అప్ డేట్ వచ్చి చాలా రోజుల అయింది. ఇక నేడు పూాజా హెగ్డే పుట్టినరోజు కావడంతో అభిమానులు, సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా పూజా హెగ్డేకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈనేపథ్యంలో రాధేశ్యామ్ టీమ్ కూడా స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. అందరి హృదయాలను గెలుచుకునే మా ప్రేరణకి హ్యాపీ బర్త్‌డే అంటూ చిత్రయూనిట్ తమ ట్విట్టర్ ద్వారా విషెస్ చెప్పింది. ఇందులో వైట్‌ డ్రెస్‌లో కనిపించిన…

TFN Adminవాట్సాప్
ఫస్ట్ లుక్

రాధేశ్యామ్ నుండి పూజా హెగ్డే ఫస్ట్ లుక్ రిలీజ్

జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా రాధే శ్యామ్. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ భాషల్లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. కరోనా వల్ల ఇన్ని రోజులు షూట్ కు బ్రేక్ పడగా ఇటీవలే ఇటలీలో షూటింగ్ ను మొదలుపెట్టారు. వీలైనంత తొందరగా అక్కడి షెడ్యూల్ ను పూర్తి చేసి తిరిగి వచ్చేయాలని ప్లాన్ చేసుకున్నారు టీమ్. అక్టోబర్ నుండి హైదరాబాద్ లో మరో షెడ్యూల్ ను మొదలు పెట్టనున్నారు.

TFN Adminవాట్సాప్

షేర్