కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Pawan Kalyan Movies

ట్యాగ్ · 265 కథనాలు · పేజీ 14

Director Harish Shankar Quashes The Rumors Relating To His Next Movie With Power Star Pawan Kalyan,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Power Star Pawan Kalyan,Pawan Kalyan,Act
సినిమా వార్తలు

రూమర్లకు చెక్.. పవన్ తోనే ఫిక్స్..!

2019లో విడుదలైన గద్దలకొండ గణేష్ సినిమా తర్వాత హరీష్ నుండి మరే సినిమా రాలేదు. అయితే పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ సంస్థ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. గబ్బర్ సింగ్ సినిమా తరువాత వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఈసినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నానని.. ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయని ఇప్పటికే చాలా సార్లు క్లారిటీ కూడా ఇచ్చాడు. అయితే తాజాగా మరో టాపిక్ తెరపైకి వచ్చింది. అదేంటంటే.. హరీష్ శంకర్-రవితేజ కాంబినేషన్ లో సినిమా వస్తుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆవార్తలపై స్పందించి క్లారిటీ ఇచ్చారు.

TFN Adminవాట్సాప్
Supreme Court Ex Judge Applauds The Team Of Vakeel Saab Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Ex Supreme Court Chief Justice,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Hero Pawa
సినిమా వార్తలు

వకీల్ సాబ్ పై సుప్రీంకోర్టు జడ్జి ప్రశంసలు

వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన వకీల్ సాబ్ సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. ఈసినిమా సూపర్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అయితే ఈ చిత్రంలో లాయర్ గా పవన్ ఇచ్చిన అవుట్ స్టాండింగ్ పెర్ఫామెన్స్ కు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు పవన్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన ‘అత్తారింటికి దారేది’ని ‘వకీల్ సాబ్’ దాటేసింది. ఇప్పటివరకూ ‘వకీల్ సాబ్’ రూ.80 కోట్ల షేర్‌ మార్కును దాటేసినట్లుగా ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ప్రస్తుతం కరోనా టైమ్. కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో సినిమాకు వెళ్ళాలా వద్దా అనే డైలమాలో పడ్డారు ప్రేక్షకులు. దీనితో కలెక్షన్స్ కాస్త…

TFN Adminవాట్సాప్
Power Star Pawan Kalyan Calls Youth To Start Practicing Marshal Arts To Boost Self Confidence,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Power Star Pawan Kalyan,Pawan Kalyan,Actor Pa
సినిమా వార్తలు

మార్షల్ ఆర్ట్స్ కై యువతకు పవన్ కళ్యాణ్ పిలుపు

కరాటే లో బ్లాక్ బెల్ట్ హోల్డర్, మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉన్న పవన్ కళ్యాణ్ తన మూవీస్ లో వాటిని ప్రదర్శిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఒక వైపు సినిమాలు , మరొక వైపు రాజకీయాలతో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ యువతకు మంచి సందేశం ఇచ్చారు. ఫిట్ నెస్ తో పాటు యుద్ధ క్రీడలు కూడా నేర్చుకోవాలని పవన్ కళ్యాణ్ యువత కు పిలుపునిచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'గబ్బర్ సింగ్' ఆడియో లాంచ్.. బ్రహ్మీ-అలీ కామెడీ

హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత సంచలన విజయం దక్కిచుకుందో తెలుసు. బాలీవుడ్ బ్లాక్ బస్టర్ ‘దబంగ్’కి రీమేక్‌గా రూపొందిన ‘గబ్బర్ సింగ్’ ఇక్కడ కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ ‘గబ్బర్ సింగ్’గా పవన్ నటించిన తీరు.. ఆయన అభిమానులతో పాటు సగటు ప్రేక్షకులను కూడా మురిపించింది.తెలుగు నేటివిటీకి అనుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసి పవర్ స్టార్ ఎనర్జీకి తగ్గట్టుగా ఈ చిత్రాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా తీర్చిదిద్దాడు దర్శకుడు హరీష్ శంకర్.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'ఖుషి' - పవన్, భూమిక కామెడీ సీన్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్‌గా నిలిచిన చిత్రం ‘ఖుషి’. 2001 ఏప్రిల్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పటికే వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్న పవన్ స్థాయిని ఆకాశానికి ఎత్తేసింది. ఇక ఈ సినిమాలో పవన్‌కు జోడిగా భూమికా చావ్లా నటించింది. వీరిద్దరి కాంబినేషన్ సూపర్. ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నా .. ఎప్పుడూ గొడవ పడే పాత్రల్లో ఇద్దరూ చేసిన నటన యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమా నుండి పవన్-భూమిక కామెడీ సీన్స్ మీకోసం.

TFN Adminవాట్సాప్

షేర్