కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Pawan Kalyan Latest Film Updates

ట్యాగ్ · 24 కథనాలు · పేజీ 2

సినిమా వార్తలు

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌తో హ‌రీష్ శంక‌ర్ మాస్ ఎంట‌ర్ టైన‌ర్

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిల‌చిన చిత్రాల్లో `గ‌బ్బ‌ర్ సింగ్‌` (2012) ఒక‌టి. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ హ‌రీష్ శంక‌ర్ రూపొందించిన ఈ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్... అప్ప‌ట్లో వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించింది. క‌ట్ చేస్తే.. ఎనిమిదేళ్ళ త‌రువాత ఈ ద్వ‌యం మ‌రోమారు జ‌ట్టుకట్ట‌నున్నారు. హ్యాట్రిక్ విజ‌యాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ నిర్మించ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... ఈ సంవ‌త్స‌రం చివ‌ర‌లో సెట్స్ పైకి వెళ్ళ‌నుంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'పవన్' తో 'ప్రభాస్' హీరోయిన్..!

క్రిష్ దర్శకత్వంలో పవన్ ప్రధాన పాత్రలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటీకే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. కరోనా వల్ల ఈ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇక ఇదిలాఉండగా ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్నట్టు పూజ హెగ్డే, ప్రగ్యా జైస్వాల్, కీర్తి సురేష్ పేర్లు వినిపించాయి. అయితే ఇప్పుడు మరో హీరోయిన్ పేరు వినిపిస్తుంది. ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్‌. ఈ సినిమాలో పవన్‌కు జోడిగా జాక్వెలిన్‌ను తీసుకునే ఆలోచనలో ఉన్నారట చిత్రయూనిట్. ఈ సినిమాను పాన్‌ ఇండియా సినిమాగా రూపొందించే ఆలోచనలో ఉన్న నేపథ్యంలో.. ఈ సినిమాలో బాలీవుడ్‌…

TFN Adminవాట్సాప్
Pawan Kalyan To Play Dual Role In Krish Directorial
సినిమా వార్తలు

క్రిష్ చిత్రంలో ప‌వ‌న్ ద్విపాత్రాభిన‌యం?

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ క్రిష్ కాంబినేష‌న్ లో ఓ పిరియాడిక్ డ్రామా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ నిర్మాత ఎ.ఎం. ర‌త్నం నిర్మిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి ఎం.ఎం. కీర‌వాణి బాణీలు అందిస్తున్నాడు. ఇదిలా ఉంటే... మొఘ‌లాయిల కాలం నాటి వాతావ‌ర‌ణంతో రూపొందుతున్న ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ రెండు విభిన్న పాత్ర‌ల్లో క‌నిపిస్తాడ‌ట‌. అందులో ఒక‌టి రాబిన్ హుడ్ త‌ర‌హా పాత్ర కాగా.. మ‌రొక‌టి మాత్రం చాలా స‌ర్ ప్రైజింగ్ గా ఉంటుంద‌ట‌. త్వ‌ర‌లోనే ప‌వ‌న్ డ్యూయెల్ రోల్ పై క్లారిటీ వ‌స్తుంది.

Team TFNవాట్సాప్
Pawan Kalyan Vakeel Saab Movie Latest Update
సినిమా వార్తలు

తొందరగానే పని కానిచ్చేసిన 'వకీల్ సాబ్'

పవన్ వేణు శ్రీరామ్ దర్శకత్వంలో పింక్ రీమేక్ 'వకీల్ సాబ్' చేస్తున్నసంగతి తెలిసిందే కదా. ఈ సినిమా చాలా వేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. మరోపక్క సినిమాకు సంబంధించి ఏదో ఒక అప్డేట్ ఇస్తూనే ఉన్నారు. ఇక ఈ సినిమా టైటిల్ ను ఇటీవలే రిలీజ్ చేయగా దానికి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. ట్విట్టర్ లో కొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకుని స్త్రీ గొప్పతనాన్ని చాటేలా ‘మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ.. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కనవా అనే పాటను కూడా రిలీజ్ చేశారు. అంతేకాదు టీజర్ ను ఉగాది సందర్భంగా మార్చి 25న విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు…

TFN Adminవాట్సాప్

షేర్