కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nikhil Siddharth New Movie News

ట్యాగ్ · 5 కథనాలు

సినిమా వార్తలు

డైరెక్షన్ పై నిఖిల్ క్లారిటీ - ఇప్పుడే డైరెక్ట్ చేయను

హీరో నిఖిల్ డైరెక్టర్ గా మారబోతున్నాడని.. ఒక ఎక్స్పెరిమెంటల్ చిల్డ్రన్ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఆవార్తలపై స్పందించిన నిఖిల్ తన డైరెక్షన్ పై క్లారిటీ ఇచ్చాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఎక్స్పపరిమెంటల్ సినిమాతో డైరెక్టర్ గా మారనున్న నిఖిల్..!

లాక్ డౌన్ లో ఒక్కో సెలబ్రిటీ ఒక్కో కొత్త విషయాన్ని నేర్చుకునే పనిలో పడ్డారు. కొంతమంది తాము మధ్యలో వదిలేసిన కళలను నేర్చుకున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ హీరో నిఖిల్ కూడా రైటింగ్ కు సంబంధించి ఆన్ లైన్ క్లాసెస్ ద్వారా మెళకువలు నేర్చుకున్న సంగతి తెలిసిందే. అంతేకాదు రైటింగ్ పై దృష్టి పెట్టి కథను కూడా రాసిన సంగతి విదితమే. రైటింగ్ ‘లైఫ్ లో కొత్త అడ్వెంచర్’ అంటూ అప్పుడే ట్విట్టర్ లో తెలిపాడు. .

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'రైటర్' అవతారం ఎత్తిన నిఖిల్..!

ఈ లాక్ డౌన్ వల్ల సెలబ్రిటీస్ అందరూ కొత్త కొత్త అవతారాలు ఎత్తుతున్నారు. దొరికిన సమయాన్ని ఉపయోగించుకుంటూ వారిలో ఉన్న టాలెంట్స్ ను బయటపెడుతున్నారు. కొత్త కొత్త వంటలు నేర్చుకుంటున్నారు... ఆన్లైన్ క్లాసెస్ వింటున్నారు. సంగీతం నేర్చుకుంటున్నారు...ఒకటి కాదు రెండు కాదు ఇలా ఎన్నో కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ హీరో నిఖిల్ కూడా కొత్త అవతారం ఎత్తాడు. లాక్ డౌన్ లో రైటింగ్ కు సంబంధించి ఆన్ లైన్ క్లాసెస్ ద్వారా మెళకువలు నేర్చుకున్న నిఖిల్ ఇప్పుడు రైటింగ్ పై దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఈ విష‌యాన్ని తెలియ‌జేస్తూ నిఖిల్ ట్విట్ట‌ర్‌లో‌ ఓ ఫొటోను కూడా పోస్ట్ చేశాడు. రైటింగ్ ‘లైఫ్ లో కొత్త…

TFN Adminవాట్సాప్
My Fans Are My Biggest Motivation Says Tollywood Actor Nikhil
సినిమా వార్తలు

అభిమానులే నా ఆక్సిజన్..!

లాక్ డౌన్ కారణంగా సెలబ్రిటీస్ అందరూ ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే. ఇక ఈ సమయంలో సోషల్ మీడియాకి దగ్గరగా ఉంటూ అభిమానులతో ముచ్చటిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా తన అభిమానులతో సరదాగా మాట్లాడిన నిఖిల్ పలు ఆసక్తికరవిషయాలు తెలిపాడు. ఈ సందర్భంగా ఓ అభిమాని ‘అభిమానుల గురించి ఒక్క‌మాట చెప్పండి? ‘ అని అడగగా. ‘నా ఆక్సిజ‌న్ నా అభిమానులు..‌. సక్సెస్ లో ఉన్నా.. లేకపోయినా నాకు ఎప్పుడూ అండ‌గా ఉంటూనే ఉన్నారు.. వారికి నా ధ‌న్య‌వాదాలు’ అని తెలిపాడు. ఇక వాటితో పాటు మరిన్ని ప్రశ్నలు అడిగారు. అలాగే మరో అభిమాని ‘మీ మిత్రుడు ఎవ‌రు?’ అని అడగగా ‘ద‌ర్శ‌కుడు చందూ మొండేటి‘ అని చెప్పారు. మీకు ఇష్ట‌మైన వెబ్ సిరీస్‌? అని అడగగా…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

నిఖిల్ "కార్తికేయ 2" మూవీ 5భాషలలో రిలీజ్

"అర్జున్ సురవరం " మూవీ సక్సెస్ తో ఆనందంగా ఉన్న నిఖిల్ రెండు మూవీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అల్లు అరవింద్ సమర్పణలో GA 2 పిక్చర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో థ్రిల్లర్ మూవీ "18 పేజెస్ ", మరో మూవీ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ , అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్స్ పై చందు మొండేటి దర్శకత్వంలో మిస్టరీ థ్రిల్లర్ మూవీ "కార్తికేయ 2" పూజ కార్యక్రమాలు జరుపుకున్నాయి.

Team TFNవాట్సాప్

షేర్