కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nidhhi Agerwal Latest News

ట్యాగ్ · 24 కథనాలు · పేజీ 2

సినిమా వార్తలు

ప‌వ‌న్ స‌ర‌స‌న నిధి అగ‌ర్వాల్?

`స‌వ్య‌సాచి` (2017)తో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది నిధి అగ‌ర్వాల్. ఆపై `మిస్ట‌ర్ మ‌జ్ను`తో సంద‌డి చేసిన‌ప్ప‌టికీ.. గ‌త ఏడాది జూలైలో రిలీజైన `ఇస్మార్ట్ శంక‌ర్`తోనే బ్రేక్ అందుకుంది. ప్ర‌స్తుతం తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ భాష‌ల్లోనూ సినిమాలు చేస్తున్న ఈ టాలెంటెడ్ బ్యూటీకి.. ఓ బంప‌ర్ ఆఫ‌ర్ ద‌క్కింద‌ని టాలీవుడ్ టాక్.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

నిధి అగ‌ర్వాల్ ఫ‌స్ట్ కోలీవుడ్ ఫిల్మ్ కి రిలీజ్ డేట్ ఫిక్స్

`స‌వ్య‌సాచి`(2018)తో తెలుగునాట క‌థానాయిక‌గా తొలి అడుగు వేసిన నిధి అగ‌ర్వాల్.. మ‌లిచిత్రం `మిస్ట‌ర్ మ‌జ్ను`(2019)తోనూ ఆశించిన విజ‌యం అందుకోలేక‌పోయింది. అయితే, గ‌త ఏడాది జూలైలో వ‌చ్చిన‌ `ఇస్మార్ట్ శంక‌ర్`... నిధి కెరీర్ ని అనూహ్యంగా మ‌లుపు తిప్పింది. ఈ సినిమా అందించిన విజ‌యంతో మ‌రిన్ని అవ‌కాశాల‌ను మూట‌గ‌ట్టుకుందీ టాలెంటెడ్ బ్యూటీ.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మహేష్ బాబు మేన‌ల్లుడు సినిమాలో నిధి అగర్వాల్

అందం, అభినయం వున్నా కొంతమంది హీరోయిన్స్ కు ఎందుకో సక్సెస్ అంత తొందరగా రాదు. దానికి ఇప్పుడున్న యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ అని చెప్పొచ్చు. పాపం ఈ భామకి వరుసగా చేసిన రెండు సినిమాలు ప్లాప్స్ ఆ ఇచ్చాయి. అయితే ఇస్మార్ట్ శంకర్ తో మొత్తానికి హిట్ కొట్టింది. ప్ర‌స్తుతం నిధి త‌మిళంలో జ‌యం ర‌వి 25వ సినిమాలో నటిస్తోంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మెగా హీరో స‌ర‌స‌న ‘ఇస్మార్ట్’ హీరోయిన్‌?

‘ఇస్మార్ట్ శంకర్’ రూపంలో తొలి విజయాన్ని అందుకున్న‌ నిధి అగర్వాల్... ఇప్పుడు మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా సెలెక్ట్ అయినట్టు టాక్.

Team TFNవాట్సాప్

షేర్