కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

NBK 108 Telugu Movie

ట్యాగ్ · 6 కథనాలు

National Award winning actor arjun rampal on board for NBK 108 movie
సినిమా వార్తలు

NBK 108 లో నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్టర్

అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్లను సొంతం చేసుకున్నాడు నటసింహాం బాలకృష్ణ. ఇప్పుడు హ్యాట్రిక్ కోసం ఎదురుచూస్తున్నారు బాలయ్య అభిమానులు. ప్రస్తుతం బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై మొదటినుండీ భారీ అంచనాలే ఉన్నాయి. అంతేకాదు అనిల్ రావిపూడి ఇంతవరకూ సక్సెస్ లే కొట్టాడు.. దీంతో ఈసినిమాతో బాలకృష్ణ కు హ్యాట్రిక్ పక్కా అన్న అభిప్రాయాలు కూడా వస్తున్నాయి. దానికి తగ్గట్టే అనిల్ కూడా బాలకృష్ణ కోసం సాలిడ్ కథను తయారుచేసినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
director anil ravipudi about nbk108 first look response
ఫస్ట్ లుక్

NBK 108- ఇది శాంపిల్ మాత్రమే

నందమూరి బాలకృష్ణ ఒక సినిమా తరువాత మరో సినిమా చేసుకుంటూ వెళుతున్నారు. ఇప్పటికే వరుసగా అఖండ, వీరసింహారెడ్డి సినిమాలతో బ్లాక్ బస్టర్ కొట్టి ఫామ్ లో ఉన్నాడు బాలయ్య. ఇక ఇప్పుడు అదే జోష్ తో అనిల్ రావిపూడి సినిమా చేస్తున్నాడు. ఈసినిమా కోసం అనిల్ కూడా బాలయ్య ఇమేజ్ కు తగ్గట్టు ఒక సాలిడ్ కథతోనే వస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా ముగించుకుంటుంది. ఇప్పటికే ఈసినిమాలో నటిస్తున్న కాజల్, ఇంకా శ్రీలలకు సంబంధించిన పోస్టర్లను రిలీజ్ చేశారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
nbk 108 first look poster out
ఫస్ట్ లుక్

NBK 108 ఫస్ట్ లుక్ రిలీజ్

నేడు ఉగాది పండుగ సందర్భంగా కొత్త సినిమాల నుండి వరుస అప్ డేట్స్ వస్తూనే ఉన్నాయి. ఈనేపథ్యంలోనే బాలకృష్ణ 108 సినిమా నుండి కూడా సర్ ప్రైజింగ్ అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా 108 సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక మరోవైపు ఈసినిమాలో నటిస్తున్న కీలకనటులకు సంబంధించిన పోస్టర్లను వరుసగా రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్ గానే ఈసినిమాలో నటిస్తున్న శ్రీలీల, కాజల్ పోస్టర్లను రిలీజ్ చేశారు. ఇక నేడు ఉగాది పండుగ సందర్భంగా ఈసినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
kajal aggarwal on board in NBK 108 movie
సినిమా వార్తలు

NBK 108 లో అఫీషియల్ గా అడుగుపెట్టిన కాజల్

బాలకృష్ణ-అనిల్ రావిపూడిలాంటి క్రేజీ కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. బాలకృష్ణ ఇప్పటికే రెండు వరుస హిట్లతో ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అఖండ, ఈ సంక్రాంతికి వచ్చిన వీరసింహారెడ్డి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్లను అందించాయి. దీంతో ఇప్పుడు హ్యాట్రిక్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. మరోవైపు అనిల్ రావిపూడి సూపర్ హిట్స్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు. రీసెంట్ గానే అనిల్ కూడా ఎఫ్3 తో తన హిట్స్ లిస్ట్ లో మరో హిట్ ను చేర్చుకున్నాడు. అందుకే వీరి సినిమాపై మొదటినుండే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇప్పటి వరకూ కామెడీ యాంగిల్ తో అలరించిన అనిల్ రావిపూడి ఇప్పుడు బాలకృష్ణతో మాస్ ఎంటర్ టైనర్ తీయబోతున్నాడు…

TFN Adminవాట్సాప్
Official Young Actress Sree Leela Joins In NBK 108 Shoot,Actress Sree Leela,Sree Leela,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Actress Sree Leela Joins In NBK 108,Sree Leela In
సినిమా వార్తలు

అఫీషియల్ NBK 108 లో శ్రీలీల

టాలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకుపోతున్న డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు. పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి ఇప్పటి వరకూ పరాజయం లేకుండా వరుస విజయాలనే సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు తన తరువాత సినిమా నటసింహం బాలకృష్ణతో చేయనున్న సంగతి తెలిసిందే కదా. నిజానికి అనిల్ రావిపూడి ఇప్పటివరకూ తన మార్క్ కామెడీతోనే సినిమా చేస్తూ హిట్లను సొంతం చేసుకున్నాడు. అయితే ఈసినిమాకు తన మార్క్ కామెడీని యాడ్ చేస్తూనే మరోవైపు పవర్ ఫుల్ కథను అనిల్ సిద్దం చేసినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Anil Ravipudi Revealed The Backdrop of NBK 108,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,NBK 108,NBK 108 Latest News,NBK 108 Movie,NBK 108 Telugu Movie,Anil Ravipudi,Anil Ravipudi L
సినిమా వార్తలు

తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో NBK108

టాలీవుడ్ లో వరుస హిట్లతో దూసుకుపోతున్న డైరెక్టర్లలో అనిల్ రావిపూడి ఒకరు. పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి ఇప్పటి వరకూ పరాజయం లేకుండా వరుస విజయాలనే సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు తన తరువాత సినిమా నటసింహం బాలకృష్ణతో చేయనున్న సంగతి తెలిసిందే కదా. నిజానికి అనిల్ రావిపూడి ఇప్పటివరకూ తన మార్క్ కామెడీతోనే సినిమా చేస్తూ హిట్లను సొంతం చేసుకున్నాడు. కానీ బాలకృష్ణ కామెడీ యాంటర్ టైనర్ లు చేసింది. ఈకారణంతో అనిల్ రావిపూడి బాలకృష్ణ కోసం ఎలాంటి కథను సిద్దం చేశాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈసినిమాకు తన మార్క్ కామెడీని యాడ్ చేస్తూనే మరోవైపు పవర్ ఫుల్ కథను అనిల్ సిద్దం చేసినట్టు…

TFN Adminవాట్సాప్

షేర్