కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

NBK 106 Telugu Movie

ట్యాగ్ · 4 కథనాలు

సినిమా వార్తలు

హీరో బాలకృష్ణ "మోనార్క్ "?

ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై మాస్ చిత్ర దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా మాస్ ఎంటర్ టైనర్ NBK 106 మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. హీరో బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్స్ తో నటిస్తున్న ఈ మూవీ డిసెంబర్ నెలలో ప్రారంభం అయింది. రెగ్యులర్ షూటింగ్ మార్చి నెలలో ప్రారంభం కావాల్సి ఉండగా కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్ వాయిదా పడింది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

"NBK 106 " లో బాలకృష్ణ సెకండ్ లుక్ ?

ద్వారక క్రియేషన్స్ బ్యానర్ పై బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా "NBK 106 "మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్స్ లో కనిపించనున్నారు. ఒకటి అఘోరా కాగా మరొక లుక్ ఫైనలైజ్ కావాల్సిఉంది. వారణాసి బ్యాక్ డ్రాప్ లో 40 రోజులు షూటింగ్ కు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. కరోనా కారణం గా వారణాసి లో షూటింగ్ జరపడం కష్టం కనుక దర్శకుడు బోయపాటి స్క్రిప్ట్ లో పలు మార్పులు చేసినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మరోసారి బాలయ్యతో..!

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ 'సింహా', 'లెజెండ్' తర్వాత నటసింహ నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో మూడో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకోగా..సెకండ్ షెడ్యూల్ ను ఏప్రిల్ నుండి మొదలుపెట్టనున్నారు. కరోనా కారణంగా కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చారు. ఏప్రిల్ నుండి మరో షెడ్యూల్ ను ప్రారంభించనున్నారు.

TFN Adminవాట్సాప్
Special Chartbuster Remix For NBK106,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,#NBK106,NBK 106,NBK 106 Movie Updates,NBK 106 Telugu Movie Latest News,NBK 106 Songs,NBK 106 Movie Songs,NBK 106 Telugu Movi
సాంగ్

`య‌న్.బి.కె 106`లో బాల‌కృష్ణ‌ చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్ రీమిక్స్?

న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ కెరీర్ లో ప‌లు మ్యూజిక‌ల్ హిట్స్ ఉన్నాయి. వాటిలో `బంగారు బుల్లోడు` (1993) ఒక‌టి. ఇందులోని అన్ని పాట‌లూ అప్ప‌ట్లో విశేషాద‌ర‌ణ పొందాయి. మ‌రీ ముఖ్యంగా... `స్వాతిలో ముత్య‌మంత‌` పాట అయితే ఇప్ప‌టికీ ఎవ‌ర్ గ్రీన్. క‌ట్ చేస్తే.. ఇప్పుడీ చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్ ని `య‌న్.బి.కె. 106`కోసం రీమిక్స్ చేయ‌బోతున్నార‌ని ప్ర‌చారం సాగుతోంది.

Team TFNవాట్సాప్

షేర్