కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Nara Rohith

ట్యాగ్ · 11 కథనాలు

Hero Nara Rohith Invites CM Revanth Reddy for His Wedding
సినిమా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన నారా రోహిత్ .. తన పెళ్లికి ఆహ్వానించిన హీరో

టాలీవుడ్ హీరో నారా రోహిత్ వివాహం నటి శిరీష లేళ్లతో అంగరంగ వైభవంగా జరగనుంది. అక్టోబర్ 30న హైదరాబాద్‌లో వీరి పెళ్లి వేడుకకు ముహూర్తం ఖరారు అయింది. ఈ నేపథ్యంలో వివాహ పనుల్లో బిజీగా ఉన్న రోహిత్ తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి తన పెళ్లికి ఆహ్వానించారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Mahender Reddyవాట్సాప్
Bhairavam Background Score Work Begins
సినిమా వార్తలు

భైరవం బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్లో

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కలిసి నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మల్టీ స్టారర్ 'భైరవం'. వీరి సరసన అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.

Srikanth Mవాట్సాప్
Bhairavam Theme Song Released
సాంగ్

భైరవం నుండి థీమ్ సాంగ్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కలిసి నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మల్టీ స్టారర్ 'భైరవం'. వీరి సరసన అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది హీరోయిన్లుగా కనిపించనున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నాడు.

Srikanth Mవాట్సాప్
Bhairavam Powerful Theme Song Coming Soon
సాంగ్

భైరవం నుండి త్వరలో పవర్‌ఫుల్ థీమ్ సాంగ్

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ నటిస్తోన్న లేటెస్ట్ మల్టీ స్టారర్ 'భైరవం'. వీరి సరసన అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది కథానాయికలుగా కనిపించనున్నారు.ఈ మోస్ట్ ఎవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్‌కి విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్నాడు.

Srikanth Mవాట్సాప్
Bhairavam Movie Teaser Released
ట్రైలర్ & టీజర్

భైరవం టీజర్ రిలీజ్

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ మోస్ట్ ఎవైటెడ్ క్రేజీ ప్రాజెక్ట్ 'భైరవం'. విజయ్ కనకమేడల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్‌పై కెకె రాధామోహన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పెన్ స్టూడియోస్‌ డాక్టర్ జయంతిలాల్ గడా సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన లీడ్ యాక్టర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్స్ స్ట్రాంగ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. ఫస్ట్ సింగిల్ ఓ వెన్నెల సాంగ్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యింది.

Srikanth Mవాట్సాప్
Nara Rohith First Look out from Bhairavam
ఫస్ట్ లుక్

భైరవం నుండి నారా రోహిత్ ఫస్ట్ లుక్ రిలీజ్

యువ హీరోలు బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మనోజ్ మంచు, నారా రోహిత్ కలిసి నటిస్తున్న సినిమా భైరవం.ఓ కోలీవుడ్ సూపర్ హిట్ మూవీకి రీమేక్ గా వస్తుందని టాక్. నాంది ఫేమ్ విజయ్ కనకమేడల డైరెక్ట్ చేస్తున్నాడు.రీసెంట్ గా ఈసినిమా నుండి సాయి శ్రీనివాస్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదలచేయగా ఇక ఈరోజు నారా రోహిత్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈపోస్టర్ లో యాక్షన్ లుక్ తో కనిపించాడు రోహిత్.ఇందులో తను వరద అనే పాత్రలో కనిపించనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Nara Rohith's Sundarakanda Second Single Update
సినిమా వార్తలు

సుందరకాండ సెకండ్ సింగిల్ అప్‌డేట్

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నారా రోహిత్ చాలాకాలం గ్యాప్ తర్వాత ఇటీవలే 'ప్రతినిధి 2' చిత్రంతో ప్రేక్షకులముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన హీరోగా ప్రస్తుతం 'సుందరకాండ' అనే ఫామిలీ ఎంటర్‌టైనర్‌ చేస్తున్నాడు. ఇది రోహిత్ కెరీర్‌లో 20వ సినిమాగా తెరకెక్కుతుండటం విశేషం. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ ఆకట్టుకుంది.

Srikanth Mవాట్సాప్
Bahusa Bahusa song From Sundarakanda is Out Now
సాంగ్

సుందరకాండ ఫస్ట్ సింగిల్ రిలీజ్

ప్రతినిధి 2 తరువాత యంగ్ హీరో నారా రోహిత్ నటిస్తున్న 20వ సినిమా సుందరకాండ.రీసెంట్ గా ఈసినిమా నుండి వచ్చిన టీజర్ ప్రామిసింగ్ గా అనిపించి సినిమాపై ఆసక్తిని క్రీయేట్ చేసింది.ఇక ఇప్పుడు ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు.బహుశా బహుశా అంటూ సాగే ఈ పాట బాగుంది.ప్రముఖ సింగర్ సిద్ శ్రీరామ్ వోకల్స్ సాంగ్ కు ఫ్రెష్ నెస్ తీసుకొచ్చింది.తెలుగులో చాలా రోజుల తరువాత తన వాయిస్ వినిపించింది.

Mahender Reddyవాట్సాప్
Nara Rohith's Sundarakanda First Single Update
సినిమా వార్తలు

నారా రోహిత్ సుందరకాండ ఫస్ట్ సింగిల్ అప్‌డేట్

రాజకీయ నేపథ్యమున్న కుటుంబం నుంచి చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టే వారు అరుదుగా ఉంటుంటారు. అలాంటివారిలో టాలీవుడ్ టాలెంటెడ్ హీరో నారా రోహిత్ ఒకరు. 'బాణం' సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆయన అందరి హీరోల్లా కేవలం కమర్షియల్ పంథాలో కాకుండా వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు.

Srikanth Mవాట్సాప్
Sundarakanda teaser Out Now
ట్రైలర్ & టీజర్

సుందరకాండ టీజర్ రిలీజ్

చాలా గ్యాప్ తరువాత రీసెంట్ గా ప్రతినిధి 2 తో వచ్చాడు యంగ్ హీరో నారా రోహిత్.అయితే ఎలక్షన్స్ ముందు వచ్చిన ఈసినిమా నిరాశపరిచింది. నారా రోహిత్ కెరీర్ లో ప్రత్యేక చిత్రంగా గా నిలిచిన ప్రతినిధికి సీక్వెల్ గా వచ్చింది ఈసినిమా.కానీ ప్రతినిధి మ్యాజిక్ ను రిపీట్ చేయలేకపోయింది.ఇక ఇప్పుడు మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు నారా రోహిత్.ప్రస్తుతం ఈహీరో తన 20వ మూవీ సుందరకాండలో నటిస్తున్నాడు.ఈరోజు ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.ఇక ఈటీజర్ బాగుంది.టీజర్ చూస్తే ఈసారి నారా రోహిత్ ప్రామిసింగ్ కంటెంట్ తో వస్తున్నాడనిపిస్తుంది.

Mahender Reddyవాట్సాప్
nara rohith special poster out from sundarakanda movie
ఫస్ట్ లుక్

నారా రోహిత్ సుందరకాండ నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్

బాణం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు నారా రోహిత్. ఆ సినిమా తరువాత పలు సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను అలరించాడు. అయితే కొద్ది కాలంగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. రీసెంట్ గానే ప్రతినిథి2 సినిమాతో వచ్చాడు. ఇప్పుడు మళ్లీ కొత్త సినిమాతో వస్తున్నాడు. నారా రోహిత్ హీరోగా వెంకటేష్ నిమ్మలపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా సుందరకాండ. రోహిత్ కెరీర్ వస్తున్న 20వ సినిమా ఇది. ఈ ఫన్ ఫిల్డ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్

షేర్