కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nani Shyam Singha Roy

ట్యాగ్ · 46 కథనాలు · పేజీ 3

Natural Star Nani Starrer Shyam Singha Roy Movie Team Successfully Wraps Up Shooting Work,Shyam Singha Roy Shoot Wrapped,Shyam Singha Roy Shoot Wrapped Up,Nani And Sai Pallavi Shyam Singha Roy Shoot Wrapped,Nani And Sai Pallavi New Movie,Nani Wraps U
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తిచేసుకున్న 'శ్యామ్ సింగ రాయ్'

గత ఏడాది వి సినిమాతో అలరించిన న్యాచురల్ స్టార్ నాని ఈ ఏడాది కూడా విభిన్నమైన సినిమాలతో వచ్చేస్తున్నాడు. వాటిలో 'శ్యామ్ సింగరాయ్‌' ఒకటి. టాక్సీవాలా దర్శకుడు రాహుల్‌ సంక్రీత్యన్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతుంది. ఈసినిమా చాలా వరకూ కలకత్తా లోనే షూటింగ్ జరుపుకుంది.అయితే కరోనా సెకండ్ వేవ్ వల్ల మళ్లీ అక్కడికి వెళ్లలేని పరిస్థితి రావడంతో ఇక్కడే ప్రత్యేకమైన భారీ సెట్ వేసి మరీ షూటింగ్ ను జరిపారు. ఇక కొన్నిరోజులు గ్యాప్ ఇచ్చిన ఈసినిమా ఇటీవలే లాస్ట్ షెడ్యూల్ ను స్టార్ట్ చేశారు. ఇక సెట్ లో షూటింగు కావడం వల్ల తగిన జాగ్రత్తలు పాటిస్తూ షూటింగు కానిచ్చారు. ఈ కారణంగానే ఈ సినిమాను అనుకున్న సమయానికి…

TFN Adminవాట్సాప్
Natural Star Nani Starrer Shyam Singha Roy Team Movie Shoot Goes On A Faster Pace,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nani,Natural Star Nani,Nani Movie,Nani Movie,Nani Latest
షూటింగ్ అప్‌డేట్

శరవేగంగా "శ్యామ్ సింగ రాయ్" షూటింగ్

నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన “టక్ జగదీష్ ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. హీరో నాని ప్రస్తుతం నిహారిక ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “టాక్సీవాలా” మూవీ ఫేమ్ రాహుల్ సంక్రుత్యన్ దర్శకత్వంలో కోల్ కత్తా నేపథ్యంలో సూపర్ నేచురల్ థ్రిల్లర్ “శ్యామ్ సింగరాయ్ ” మూవీలో నటిస్తున్నారు . సాయి పల్లవి , కృతిశెట్టి కథానాయికలు. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.“శ్యామ్ సింగ రాయ్ ” మూవీ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది.

Team TFNవాట్సాప్
Shyam Singha Roy Movie Team Shoots Few Movie Scenes On The Banks Of Godavari River,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Shyam Singha Roy Movie,Shyam Singha Roy,Shyam Singha Roy
సినిమా వార్తలు

గోదావరి తీరంలో 'శ్యామ్‌ సింగరాయ్'

రాహుల్‌ సంకీర్త్యన్‌తో కలిసి నాని ‘శ్యామ్ సింగరాయ్‌’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది. ఇటీవలే ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ రావడం చూశాం. ఇక గత కొద్దికాలంగా కోల్ కత్తాలో షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమా అక్కడ షూట్ ను పూర్తిచేసుకుంది. ఇక ఇప్పుడు చిత్రయూనిట్ మొత్తం గోదావరి తీరంలో షూటింగ్ జరుపుకుంటుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'శ్యామ్ సింగరాయ్' బెంగాలీ నటుడికి స్వాగతం

అశ్వథ్థామ, భీష్మ సినిమాల్లో తన నటనతో మెప్పించిన బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తా ఇప్పుడు టాలీవుడ్ లో వరుస అవకాశాలు చేజిక్కించుకుంటున్నాడు. ఇప్పటికే జిషు సేన్ గుప్తా ఆచార్య లో విలన్ పాత్రలో నటించనున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు మరో అవకాశం ఆ నటుడిని వరించింది.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'శ్యామ్ సింగ రాయ్' కోల్‌క‌తా షెడ్యూల్ ప్రారంభం

టాక్సీవాలా దర్శకుడు రాహుల్‌ సంకీర్త్యన్‌తో కలిసి నాని ‘శ్యామ్ సింగరాయ్‌’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు సంబంధించి టైటిల్‌, కాన్సెప్ట్ పోస్ట‌ర్ ను ఇప్ప‌టికే విడుద‌ల చేశారు. ఈ మూవీలో ఇప్ప‌టివ‌ర‌కూ చేయ‌ని అత్యంత ఆస‌క్తిక‌ర పాత్ర‌ను నాని చేస్తున్నారు. ఈ సినిమా కోసం ఆయ‌న కొత్త‌గా మేకోవ‌ర్ అయ్యారు కూడా.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

'శ్యామ్ సింగ‌రాయ్' షూటింగ్ షురూ

టాక్సీవాలా దర్శకుడు రాహుల్‌ సంకీర్త్యన్‌తో కలిసి నాని ‘శ్యామ్ సింగరాయ్‌’ అనే సినిమాను చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాకు సంబంధించి టైటిల్‌, కాన్సెప్ట్ పోస్ట‌ర్ ను ఇప్ప‌టికే విడుద‌ల చేశారు. ఇక ఇన్ని రోజులు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండగా ఇటీవలే ఈ సినిమాను గ్రాండ్ గా లాంచ్ చేసారు.

TFN Adminవాట్సాప్

షేర్