కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nani Jersey Movie Latest Updates

ట్యాగ్ · 5 కథనాలు

Natural Star Nani Sports Drama Jersey Movie To Feature At International Film Festival
సినిమా వార్తలు

నాని 'జెర్సీ' కి అరుదైన ఘనత - భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి ఎంపిక

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన సినిమా జెర్సీ. ఓ క్రికెటర్ తన ఆటను మెరుగు పరచుకొని ఏ విధంగా గెలుపు సాధించాడు. జీవితంలో అతను ఓడి ఎలా గెలిచాడు అనేదే ఈ సినిమా కథ. 2019 ఏప్రిల్ 19న విడుదలైన ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడమే కాదు... విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో నాని నటన అయితే కంటతడి పెట్టిస్తుంది. నాచ్యురల్ స్టార్.. ఈ సన్నివేశాన్ని అయినా సహజంగా నటించగలడు.. ఇక ఈ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాల్లో నాని చేసిన నటన అద్భుతం. నానికి కొడుకుగా చేసిన రోనిత్ కూడా చాలా బాగా నటించాడు. సత్యరాజ్, రావు రమేష్…

TFN Adminవాట్సాప్
Interesting Point In Nani Jersey Movie,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Nani Jersey Movie Latest Updates,Jersey Telugu Movie Latest News,Interesting Things About Nani in Jersey Movie,Nani New Fi
సినిమా వార్తలు

`జెర్సీ`... ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్‌

నేచుర‌ల్ స్టార్ నాని... మిడిల్ ఏజ్డ్ క్రికెట‌ర్ పాత్ర‌లో క‌నిపించ‌నున్న చిత్రం `జెర్సీ`. `మ‌ళ్ళీ రావా` ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో నానికి జోడీగా క‌న్న‌డ బ్యూటీ శ్ర‌ద్ధా శ్రీ‌నాథ్ న‌టిస్తోంది. కోలీవుడ్ సంగీత సంచ‌ల‌నం అనిరుధ్ స్వ‌రాలు అందిస్తున్నాడు. కాగా... ఈ సినిమాకి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం తెలిసింది.

Team TFNవాట్సాప్
Natural Star Nani Jersey Movie Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movies News,Nani Jersey Movie Latest Updates,Jersey Telugu Movie Latest News,Natural Star Nani New Movie News,Interesting Updat
సినిమా వార్తలు

`జెర్సీ`లో నాని స్పెష‌ల్ ట‌చ్‌...

నేచుర‌ల్ స్టార్ నాని అప్‌క‌మింగ్ ప్రాజెక్ట్ `జెర్సీ` విడుద‌ల‌కు ముస్తాబ‌వుతోంది. వేస‌వి కానుక‌గా ఏప్రిల్ నెల‌లో ఈ సినిమా తెర‌పైకి రానుంది. `మ‌ళ్ళీ రావా` ఫేమ్ గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ స్పోర్ట్స్ డ్రామాలో నాని... మిడిల్ ఏజ్డ్ క్రికెట‌ర్ అర్జున్‌గా క‌నిపించ‌నున్నాడు. అంతేకాదు... త‌న వ‌య‌సుకు మించిన పాత్ర‌లో తొలిసారిగా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు ఈ నేచుర‌ల్ స్టార్‌.

Team TFNవాట్సాప్
Adah Sharma To Shake Leg With Natural Star Nani,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,Latest Telugu Movies 2019,Actress Adah Sharma New Movie News,Adah Sharma Special Song in Nani New Movie,Adah Sharma Special Song in Nani Jersey
సినిమా వార్తలు

నాని సినిమాలో అదా శ‌ర్మ ప్ర‌త్యేక గీతం?

నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం `జెర్సీ`. ఇందులో రెండు విభిన్న పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నాడు నాని. ఒక‌టేమో యంగ్ రంజీ ప్లేయ‌ర్ రోల్ కాగా... మ‌రొక‌టి ఆ క్యారెక్ట‌ర్‌కు తండ్రి పాత్ర‌. రెండో పాత్ర‌లోనే... మ‌ధ్య వ‌య‌స్కుడైన క్రికెట‌ర్ అర్జున్ గానూ క‌నిపించ‌నున్నాడ‌ట నాని. అంతేకాదు... ట్రాజిక్ ఎండింగ్‌తో ఈ సినిమా ఉంటుంద‌ని టాలీవుడ్ టాక్‌.

Team TFNవాట్సాప్
జెర్సీ సినిమా టీజర్ రిలీజ్
ట్రైలర్ & టీజర్

జెర్సీ సినిమా టీజర్ రిలీజ్

మళ్లీరావా ఫేమ్‌ గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో నాని ఓ వైవిధ్యమైన కథ జెర్సీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను ఏప్రిల్ 19వ రిలీజ్ చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు చిత్రయూనిట్. ఇక ఈ సినిమా అప్ డేట్స్ ను ఎప్పటికప్పుడు తెలుపుతున్న చిత్రయూనిట్...ఈ నేపథ్యంలోనే టీజర్ ను కూడా రిలీజ్ చేసింది.

TFN Adminవాట్సాప్

షేర్