కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Nani Ante Sundaraniki Telugu MOvie

ట్యాగ్ · 4 కథనాలు

Ante Sundaraniki Second Single Release Date Fixed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Ante Sundaraniki,Ante Sundaraniki Telugu Movie,Ante Sundaraniki Movie,Ante Sundaraniki M
రిలీజ్ అప్‌డేట్

'అంటే సుందరానికి' సెకండ్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్..!

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ 'అంటే సుందరానికి'. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ చిత్రంలో నాని సుందర్ అనే బ్రాహ్మణ అబ్బాయి పాత్రలో నటిస్తుండగా, నజ్రియా క్రిస్టియన్ అమ్మాయి లీలాగా కనిపించనున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా చిన్నగా స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. ఇప్పటికే విడుదలైన సినిమా టీజర్‌ కు భారీ స్పందన వచ్చింది. సందరం పాత్రలో డిఫరెంట్ వేరియేషన్స్ చూపించి అలరించారు నాని.

TFN Adminవాట్సాప్
Nazriya Look from Ante Sundariniki Out,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates, Nazriya,Actress Nazriya,Lead Actress Nazriya,Herione Nazriya,Nazriya Movie Updates,Nazriya Lates
సినిమా వార్తలు

'అంటే సుందరానికి'.. నజ్రియా లుక్ రిలీజ్

న్యాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో వస్తున్న సినిమా 'అంటే సుందరానికి'. సినిమా టైటిల్ తోనే సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు మేకర్స్. అంతేకాదు వి, టక్ జగదీష్, శ్యామ్ సింగరాాయ్ సినిమాల్లో కాస్త సీరియస్ లుక్ తో అలరించిన నాని ఇప్పుడు బ్యాక్ టు కామెడీ లోకి వచ్చేశాడు. ఆసినిమా ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో నాని సరసన మలయాళ బ్యూటీ నజ్రియా హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. తొలిసారి ఈ సినిమాతో నజ్రియా టాలీవుడ్‌ ఎంట్రీ ఇస్తుంది. దీంతో ఆమె లుక్‌ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక నేడు నజ్రియా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇక…

TFN Adminవాట్సాప్
Nazriya Look from Ante Sundaraniki to be out soon,Telugu Filmnagar,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Updates, Nazriya,Actress Nazriya,Lead Actress Nazriya,Herione Nazriya,Nazriya Movi
ఫస్ట్ లుక్

'అంటే సుందరానికి'.. నజ్రియా ఫస్ట్ లుక్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్..!

వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా వస్తున్న సినిమా అంటే సుందరానికి. ఈసినిమా ఇప్పటికే షూటింగ్ ను పూర్తి చేసుకోగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి నానికి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ అవ్వగా అది సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. అంతేకాదు ఈసినిమాతో మళ్లీ కామెడీ ట్రాక్ లోని వచ్చినట్టు అర్థమవుతుంది. ఇక ఈసినిమా కోసం మొదట ఏడు రిలీజ్ డేట్లు ఫిక్స్ చేయగా అందులో ఫైనల్ గా జూన్ 10వ తేదీన రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఇప్పుడిప్పుడే చిన్నగ ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Nanis Ante Sundaraniki blocks seven release dates,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood News,Tollywood Movies, Natural Star Nani,Nani Movie Updates,Nani Telugu Movies,Nani Upcoming M
రిలీజ్ అప్‌డేట్

'అంటే సుందరానికి' 7 రిలీజ్ డేట్లు..!

రీసెంట్ గా శ్యామ్ సింగ రాయ్ సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్నాడు న్యాచురల్ స్టార్ నాని. ఇక ఇప్పుడు అదే జోష్ తో తన తరువాత ప్రాజెక్ట్స్ ను కూడా కంప్లీట్ చేస్తున్నాడు. ప్రస్తుతం నాని చేస్తున్న సినిమాల్లో అంటే సుందరానికిి మరొకటి దసరా కూడా ఉన్నాయి. వీటిలో అంటే సుందరానికి సినిమా కూడా ఎప్పుడో షూటింగ్ ను స్టార్ట్ చేసినా కరోనా వల్ల బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అయితే ఈమధ్యే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టింది. అయితే ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ మూవీపై క్యూరియాసిటీని పెంచేశాయి.

TFN Adminవాట్సాప్

షేర్