
ట్యాగ్ · 5 కథనాలు


"థ్యాంక్యూ"మూవీ లో హాకీ ప్లేయర్ గా నాగచైతన్య

యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ పై నాగచైతన్య ఫోకస్

మూడు సినిమాలతో నాగచైతన్య సందడి

నాగ చైతన్య కస్టడీ మూవీ అప్ డేట్
పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య, కృతి శెట్టి జంటగా తెలుగు, తమిళ భాషలలో భారీ బడ్జెట్ తో కస్టడీ మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీలో శరత్ కుమార్, ప్రియమణి, సంపత్ రాజ్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీకి ఇళయరాజా, యువన్ శంకర్ రాజా సంగీతం అందించడం విశేషం. సూపర్ హిట్ బంగార్రాజు మూవీలో నాగచైతన్య, కృతి శెట్టి తమ అద్భుతమైన స్క్రీన్ కెమిస్ట్రీతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కస్టడీ మూవీతో మరోసారి అలరించనున్నారు.

"థ్యాంక్యూ"మూవీ లో హాకీ ప్లేయర్ గా నాగచైతన్య
“మజిలీ”, “వెంకీ మామ “, “లవ్ స్టోరి “, “బంగార్రాజు ” వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో నాగచైతన్య టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో గా రాణిస్తున్నారు. యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ గా మూవీస్ ను ఎంపిక చేసుకుంటూ , వారిని అలరిస్తూ విజయం సాధిస్తున్నారు.హీరో నాగచైతన్య ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సింక్ సౌండ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న “థాంక్యూ” మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ మూవీ లో అందాల రాశీ ఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. హీరోయిన్ అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటించారు.ఈ మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు.

యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ పై నాగచైతన్య ఫోకస్
“మజిలీ”, “వెంకీ మామ “, “లవ్ స్టోరి “, “బంగార్రాజు ” వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో నాగచైతన్య టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో గా రాణిస్తున్నారు. యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ గా మూవీస్ ను ఎంపిక చేసుకుంటూ , వారిని అలరిస్తూ విజయం సాధిస్తున్నారు. టాలీవుడ్ లో ఇప్పుడున్న యంగ్ హీరోలలో నాగచైతన్య కుటుంబ కథా చిత్ర హీరోగా మారారు. కెరీర్ ఆరంభం లో నాగచైతన్య కొన్ని యాక్షన్ ఫిల్మ్స్ లో నటించినా, ఆ తరువాత యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ పై ఫోకస్ పెట్టారు.

నాగచైతన్య చెప్పిన విడాకుల వార్త కు నాగార్జున స్పందన
ఫస్ట్ టైమ్ నాగచైతన్య , సమంత జంటగా నటించిన "ఏ మాయచేసావె" మూవీ ఘనవిజయం సాధించింది. తరువాత కొన్ని సినిమాలలో జంటగా నటించిన నాగచైతన్య , సమంత లు రిలేషన్ షిప్ లో ఉండి 2017 లో వివాహం చేసుకున్నారు. 2021 సంవత్సరంలో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు వారిద్దరూ వారి కెరీర్ లలో బిజీగా ఉన్నారు.

మూడు సినిమాలతో నాగచైతన్య సందడి
2021 సంవత్సరం లో హీరో నాగచైతన్య మూడు సినిమాలతో సందడి చేయనున్నారు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యంలో రూపొందిన "లవ్ స్టోరీ "మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరో నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న "థ్యాంక్ యు " మూవీ లో నటిస్తున్నారు. రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ రీసెంట్ గా ఇటలీ లో జరిగిన విషయం తెలిసిందే.