“థ్యాంక్యూ”మూవీ లో హాకీ ప్లేయర్ గా నాగచైతన్య

Interesting Update about Naga Chaitanya’s Role in Thank You Movie,Telugu Filmnagar,Latest Telugu Reviews,Latest Telugu Movies 2022,Telugu Movie Reviews,Telugu Reviews,Latest Tollywood Reviews, Yuvasamrat Naga Chaitanya,Naga Chaitanya Movies,Naga Chaitanya Latest Movies,Naga Chaitanya upcoming Movies,Naga Chaitanya Telugu movies,Naga Chaitanya New Movies,Naga Chaitanya Next Projects, Rashi Khanna with Naga Chaitanya Movie Thank you,Naga Chaitanya Latest Movies,Naga Chaitanya Upcoming MOvies in 2022,Naga Chaitanya Latest News,Naga Chaitanya Hockey Player in Thank You, Naga Chaitanya Playing a Hockey Player Role In Thank You Movie,Rashi Khanna Movies,Rashi Khanna Telugu Movies,Rashi Khanna Upcoming Movies,Rashi Khanna Latest Updates, Naga Chaitanya Thank You Movie,Naga Chaitanya Thank You Movie Update,Naga Chaitanya Thank you Movie Latest News,Vikram K Kumar Movie Thank You Thank You Movie Updates,Director Vikram K Kumar,#nagachaitanya

“మజిలీ”, “వెంకీ మామ “, “లవ్ స్టోరి “, “బంగార్రాజు ” వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో నాగచైతన్య టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో గా రాణిస్తున్నారు. యూత్ &ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ గా మూవీస్ ను ఎంపిక చేసుకుంటూ , వారిని అలరిస్తూ విజయం సాధిస్తున్నారు.హీరో నాగచైతన్య ప్రస్తుతం శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సింక్ సౌండ్ టెక్నాలజీ తో తెరకెక్కుతున్న “థాంక్యూ” మూవీ షూటింగ్ కంప్లీట్ చేశారు. ఈ మూవీ లో అందాల రాశీ ఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. హీరోయిన్ అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటించారు.ఈ మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“థ్యాంక్యూ”మూవీ లో హాకీ ప్లేయర్ గా నాగచైతన్య నటించారు . స్పోర్ట్స్ డ్రామా కాకపోయినా “థ్యాంక్యూ”మూవీ ఒక విభిన్న కథ తో తెరకెక్కిన “థ్యాంక్యూ“మూవీ ప్రేక్షక , అభిమానులను థ్రిల్ చేయనుంది. పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న నాగచైతన్య “దూత “వెబ్ సిరీస్ తో డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు. హీరో నాగచైతన్య కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ ఎంట్రీ మూవీ“లాల్ సింగ్ చద్దా” విడుదలకు సిద్ధంగా ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =