కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Naga Chaitanya Next Project Details

ట్యాగ్ · 5 కథనాలు

Akkineni NagaChaitanya To Entertain Audience In Three Different Getups In Vikram Kumar Upcoming Movie Thank You.
సినిమా వార్తలు

"థ్యాంక్ యూ " మూవీ లో 3 గెటప్స్ లో నాగచైతన్య

నేషనల్ అవార్డ్ విన్నర్ శేఖర్ కమ్ముల బ్లాక్ బస్టర్ "ఫిదా " మూవీ తరువాత నాగచైతన్య , సాయి పల్లవి జంటగా రొమాంటిక్ ఎంటర్ టైనర్ "లవ్ స్టోరీ " మూవీ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. హీరో నాగచైతన్య తెలంగాణ యువకుడిగా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది. కరోనా కారణం గా "లవ్ స్టోరీ " మూవీ షూటింగ్ వాయిదా పడింది. భారీ అంచనాలు ఉన్న ఈ మూవీ తరువాత నాగచైతన్య మరో ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

`నాగేశ్వ‌ర రావు`లో నాగ‌చైత‌న్య క్యారెక్ట‌ర్ డిటైల్స్

గ‌త ఏడాది `మ‌జిలీ`, `వెంకి మామ‌` చిత్రాల్లో విభిన్న పాత్ర‌ల్లో అల‌రించాడు యువ క‌థానాయ‌కుడు అక్కినేని నాగ‌చైత‌న్య‌. ప్ర‌స్తుతం ఈ యంగ్ హీరో `ల‌వ్ స్టోరి` చేస్తున్నాడు. శేఖ‌ర్ క‌మ్ముల రూపొందిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంట‌ర్ టైన‌ర్ లో ప‌క్కింటి అబ్బాయి త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు చైతూ. వేస‌విలో ఈ సినిమా రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

ఒకే టైమ్ లో రెండు చిత్రాల షూటింగ్ తో నాగ‌చైత‌న్య‌?

ఈ ఏడాది `మ‌జిలీ`, `వెంకి మామ‌` చిత్రాల‌తో విజ‌యాల‌ను అందుకున్న‌ యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య‌... వ‌చ్చే ఏడాది కూడా అదే జోష్ చూపించే దిశ‌గా అడుగులు వేస్తున్నాడు. ప్ర‌స్తుతం సెన్సిబుల్ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల రూపొందిస్తున్న `ల‌వ్ స్టోరీ` (ప్ర‌చారంలో ఉన్న పేరు)లో న‌టిస్తున్న చైతూ... ఆ సినిమా విడుద‌ల‌య్యాక మ‌రో రెండు సినిమాల‌ను ప‌ట్టాలెక్కించ‌నున్నాడు. ఈ రెండు చిత్రాలు కూడా స‌మాంత‌రంగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటాయ‌ని టాక్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నాగ‌చైత‌న్య‌తో `ఆర్ ఎక్స్ 100` డైరెక్ట‌ర్‌?

`ఆర్ ఎక్స్ 100`(2018)తో టాలీవుడ్ దృష్టిని ఆక‌ర్షించిన యువ ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి. ప‌రిమిత బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్... బాక్సాఫీస్ వ‌ద్ద సంచ‌ల‌నం సృష్టించింది. ఈ నేప‌థ్యంలో... అజ‌య్ త‌దుప‌రి చిత్రంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. ఆ మ‌ధ్య ప‌లువురు యువ క‌థానాయ‌కుల కాంబినేష‌న్స్‌లో అజ‌య్ పేరు వినిపించినా... ఇప్ప‌టివ‌ర‌కు త‌న రెండో చిత్రం ప‌ట్టాలెక్క‌లేదు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య

ఫీల్ గుడ్ మూవీస్ దర్శకుడు శేఖర్ కమ్ముల ఫిదా వంటి బ్లాక్ బస్టర్ మూవీ తరువాత నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఒక మూవీ రూపొందించనున్నారు. నాగచైతన్య 20 వ మూవీ గా రూపొందనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నెలలో ప్రారంభం కానుంది. డిసెంబర్ నెలలో రిలీజ్ కు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. ప్రస్తుతం నాగచైతన్య వెంకీ మామ మూవీ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్