
ట్యాగ్ · 5 కథనాలు


మృణాల్ ఠాకూర్ కోలీవుడ్ ఎంట్రీ ?

మెగా హీరో వరుణ్ తేజ్ కు జోడీగా మృణాల్ ఠాకూర్?

మరో సీత గా బాలీవుడ్ యాక్ట్రెస్ మృణాల్ ఠాకూర్

సీతారామం2 కోసం వెయిట్ చేస్తున్నా
కొంతమంది నటీనటులకు ఒక్క సినిమాతోనే స్టార్ స్టేటస్ వచ్చేస్తుంది. ఇక అలా తెలుగు సినిమాకు ఎంట్రీ ఇచ్చిందో లేదో సూపర్ క్రేజ్ తెచ్చుకొని బిజీ హీరోయిన్ అయిపోయింది బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. తెలుగులో సీతారామం అనే సినిమాతో అరంగేట్రం చేసింది. ఇక ఈసినిమాలో తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. అంతకుముందే బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించినా.. ఈసినిమా తెచ్చిపెట్టిన క్రేజ్ మాత్రం వేరే లెవల్ అని చెప్పొచ్చు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈసినిమాలో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక్ ప్రధాన పాత్రల్లో నటించారు. పీరియాడికల్ క్లాసిక్ లవ్ స్టోరీగా వచ్చిన ఈసినిమా అన్ని వర్గాలను ఆకర్షించి మంచి ప్రజాదారణ…

బాలీవుడ్ మూవీ సెల్ఫీ లో సినీ తార గా మృణాల్ ఠాకూర్
విట్టి దండు (2014 ) మరాఠీ మూవీతో కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్ లవ్ సోనియా మూవీతో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన మృణాల్ సీతారామం మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ మూవీలో సీత పాత్రలో తన అందం, అభినయంతో మృణాల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సీతారామం మూవీ సక్సెస్ తో మృణాల్ పలు అవకాశాలు అందుకుంటున్నారు. వైరా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శౌర్యువ్ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కనున్న# NANI 30 మూవీలో మృణాల్ కథానాయికగా ఎంపిక అయ్యారు.

మృణాల్ ఠాకూర్ కోలీవుడ్ ఎంట్రీ ?
విట్టి దండు (2014 ) మరాఠీ మూవీతో కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్ లవ్ సోనియా మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన మృణాల్ సీతారామం మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ మూవీలో సీత పాత్రలో తన అందం, అభినయంతో మృణాల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సీతారామం మూవీ సక్సెస్ తో మృణాల్ పలు అవకాశాలు అందుకుంటున్నారు. ప్రస్తుతం 4 బాలీవుడ్ మూవీస్ లో కథానాయికగా నటిస్తున్న మృణాల్, వైరా ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై శౌర్యువ్ దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కనున్న# NANI 30 మూవీలో కథానాయికగా ఎంపిక అయ్యారు. మృణాల్ ఇప్పుడు కోలీవుడ్ కు ఎంట్రీ…

మెగా హీరో వరుణ్ తేజ్ కు జోడీగా మృణాల్ ఠాకూర్?
విట్టి దండు (2014 ) మరాఠీ మూవీతో కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్ లవ్ సోనియా మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. పలు సూపర్ హిట్ మూవీస్ తో బాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన మృణాల్ సీతారామం మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ మూవీలో సీత పాత్రలో తన అందం, అభినయంతో మృణాల్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మరో సీత గా బాలీవుడ్ యాక్ట్రెస్ మృణాల్ ఠాకూర్
సక్సె ఫుల్ "విట్టిదండు "మరాఠి మూవీ తో కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్ సూపర్ హిట్ "లవ్ సోనియా "మూవీ తో బాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయ్యారు. సూపర్ హిట్ "సూపర్ 30 ", "బాట్లా హౌస్ "మూవీస్ లో తన అభినయం తో మృణాల్ బాలీవుడ్ ప్రేక్షకులను అలరించారు. మృణాల్ కథానాయికగా రూపొందిన "తూఫాన్ " మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. "జెర్సీ "మూవీ షూటింగ్ ను కంప్లీట్ చేసిన మృణాల్ "ఆంఖ్ మిచోలి " మూవీ లో నటిస్తున్నారు. మృణాల్ ఇప్పుడు టాలీవుడ్ కు కథానాయికగా ఎంట్రీ ఇస్తున్నారు.