
ట్యాగ్ · 6 కథనాలు

ఎమ్ ఎమ్ కీరవాణి ప్లాస్మా డొనేషన్
సంగీత దర్శకుడు కీరవాణి రిటైర్ మెంట్ ?
రాజమౌళిలో నచ్చనిది అదే..!

కీరవాణి కి మాతృవియోగం
ఈ ఏడాది ఎంతో మంది సినీ ప్రముఖులను పొగొట్టుకుంది ఇండస్ట్రీ. రెబల్ స్టార్ కృష్టంరాజు, సూపర్ స్టార్ కృష్ణ లాంటి లెజెండరీ నటీనటులతో పాటు ఎంతోమంది సెలబ్రిటీలు మరణించారు. ఇక ఇప్పుడు మరో ప్రముఖ సంగీత దర్శకుడికి కూడా మాతృవియోగం కలిగింది. ఆ సంగీత దర్శకుడు ఎవరో కాదు ఎమ్ ఎమ్ కీరవాణి. కీరవాణి తల్లి బాల సరస్వతి ఈరోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. మూడు రోజుల క్రితం ఆమె అస్వస్థతకి గురవడంతో కుటుంబ సభ్యులు కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె నేడు కన్నుమూశారు. కిమ్స్ నుంచి ఆమె భౌతికకాయాన్ని ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఇంటికి తరలించనున్నారు. కీరవాణి తల్లి మృతికి…

"ఆర్ ఆర్ ఆర్ "మూవీ ఒరిజినల్ సౌండ్ ట్రాక్ పై అప్ డేట్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని, భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. "ఆర్ ఆర్ ఆర్ "మూవీకి కీరవాణి సంగీతం అందించారు.

"జెంటిల్ మేన్ "మూవీ సీక్వెల్ కు సంగీత దర్శకుడిగా కీరవాణి
ఏ ఆర్ ఎస్ ఫిల్మ్ ఇంటర్ నేషనల్ బ్యానర్ పై కె. టి. కుంజుమోన్ నిర్మాతగా శంకర్ ఎస్ దర్శకత్వంలో అర్జున్ , మధుబాల జంటగా తెరకెక్కిన "జెంటిల్ మేన్ "తమిళ మూవీ 1993 సంవత్సరంలో జూలై 30 వ తేదీ రిలీజ్ అయ్యి కమర్షియల్ గా విజయం సాధించింది.ఈ మూవీ తో శంకర్ దర్శకుడిగా కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఏ ఆర్ రెహమాన్ స్వరకల్పన లో సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. "జెంటిల్ మేన్ "తమిళ మూవీ తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూడా విజయం సాధించింది. మెగా స్టార్ చిరంజీవి హీరోగా బాలీవుడ్ లో రీమేక్ అయ్యింది.
ఎమ్ ఎమ్ కీరవాణి ప్లాస్మా డొనేషన్
"మనసు మమత "(1990 ) మూవీ తో సంగీత దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం అయిన ఎమ్ ఎమ్ కీరవాణి మూడు దశాబ్దాలుగా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు సంగీతం అందిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఒక నేషనల్ , 8 ఫిల్మ్ ఫేర్ , 11 నంది అవార్డ్స్ ను కీరవాణి అందుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గానే కాకుండా సింగర్ , లిరిసిస్ట్ గా ప్రేక్షకులను అలరిస్తున్నారు. కీరవాణి ప్రస్తుతం "రౌద్రం రణం రుధిరం "మూవీ కి సంగీతం అందిస్తున్నారు.
సంగీత దర్శకుడు కీరవాణి రిటైర్ మెంట్ ?
"మనసు మమత"(1990) మూవీ తో టాలీవుడ్ కు సంగీత దర్శకుడిగా పరిచయం అయిన కీరవాణి 3 దశాబ్దాలుగా తెలుగు, తమిళ , కన్నడ , మలయాళ, హిందీ భాషలలో పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు సంగీతం అందించారు. గాయకుడిగా పలు హిట్ సాంగ్స్ ఆలపించారు. బ్లాక్ బస్టర్ "అన్నమయ్య " మూవీ కి అద్భుతమైన సంగీతం అందించి బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణి నేషనల్ అవార్డ్ అందుకున్నారు. బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ గా 11 నంది, 8ఫిలిం ఫేర్ అవార్డ్స్ అందుకున్న కీరవాణి పలు ఇంటర్వూస్ లో త్వరలోనే రిటైర్ అవుతానని అభిమానులకు షాకిచ్చారు.
రాజమౌళిలో నచ్చనిది అదే..!
సినిమా ఇండస్ట్రీ లో కొన్ని కాంబినేషన్ ఎప్పటికీ అలానే ఉండిపోతాయి. అందులో రాజమౌళి, కీరవాణి కాంబినేషన్ ఒకటి. రాజమౌళి మొదటి సినిమా నుండి ఇప్పుడు తను తీస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా వరకు అన్ని సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే కీరవాణి. మరి మరి ఒక సినిమాను ఎంత బాగా తీసినా దానికి తగిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సంగీతం బాలేకపోతే వేస్ట్. అందుకే సినిమాకు తగిన విధంగా, దర్శకుడికి తగిన విధంగా సంగీతం అందించడం అనేది కీరవాణి ప్రత్యేకత. అలానే రాజమౌళి.. కీరవాణి కాంబినేషన్ కూడా అంత బాగా సెట్ అయింది. ఇక రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. తనకు కావాల్సిన అవుట్ ఫుట్ వచ్చేంత వరకూ నో కాంప్రమైజ్ అనే రకం. ఎన్ని…