కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Manchu Lakshmi Latest News

ట్యాగ్ · 5 కథనాలు

Lakshmi Manchu Glimpse Out From Agni Nakshatram Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Manchu Lakshmi,Manchu Lakshmi Movies,Manchu Lakshmi New Movie,Manchu Lakshmi Lates
ట్రైలర్ & టీజర్

అగ్ని నక్షత్రం-లక్ష్మీ మంచు గ్లింప్స్ రిలీజ్

మోహన్ బాబు వారసత్వంతో తెలుగు తెరకు పరిచయమైన నటి మంచు లక్ష్మీ. ముందు బుల్లి తెరపై హోస్ట్ గా మారిన లక్ష్మీ ఆ తరువాత పలు సినిమాల్లో పలు కీలక పాత్రల్లో నటించి తన టాలెంట్ ను చూపించింది. రెగ్యులర్ గా సినిమాలు చేయకపోయినా అప్పుడప్పుడు సిల్వర్ స్క్రీన్ పై సందడి చేస్తూనే ఉంది. చాలా గ్యాప్ తరువాత మంచు లక్ష్మీ ఇప్పుడు ఒక సినిమాలో నటిస్తుంది. వంశీ కృష్ణ మ‌ళ్ల ద‌ర్శ‌క‌త్వంలో మంచు లక్ష్మీ, మోహన్ బాబు ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా అగ్నినక్షత్రం. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'నోబెల్ బుక్ ఆప్ వ‌ర‌ల్డ్ రికార్డ్' లో మంచు మనవరాలు

బుల్లి తెరపై, వెండి తెరపై తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది మంచు వారసురాలు.. మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మీ. అంతేకాదు గత ఏడాది డిజిటల్ మీడియాలోకి కూడా అడుగుపెట్టి తన టాలెంట్ ను చూపించనుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

మంచు లక్ష్మీ కూతురికి ప్రభాస్ సర్ ప్రైజ్..!

మంచు మోహన్ బాబు, కృష్ణం రాజు ఫ్యామిలీస్ కు మంచి స్నేహం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మంచు లక్ష్మీ కూతురు విద్యా నిర్వాణకు సర్ ప్రైజ్ ఇచ్చినట్టు తెలుస్తుంది. రీసెంట్‌గా మంచు లక్ష్మీ కూతురు విద్యా నిర్వాణ పుట్టినరోజు వేడుకలు తన ఇంట్లో సింపుల్‌గా జరిగిపోయాయి. ఈ సందర్భంగా విద్యా నిర్వాణకి ప్రభాస్ వీడియో కాల్ చేసి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడట. అంతేకాదు మంచు లక్ష్మీ ఫ్యామిలీతో చాలాసేపు మాట్లాడట. ఇక ఈ విషయాన్ని మంచు లక్ష్మి తన సోషల్ మీడియా ఎక్కౌంట్ ద్వారా తెలియచేసింది. ప్రభాస్ మమ్మల్ని సర్పైజ్ చేసాడని.. ప్రభాస్ కాల్ కు నిర్వాణ మురిసిపోయింది అని తెలిపింది. దీనితో ప్రభాస్ మరోసారి…

TFN Adminవాట్సాప్
I Can't Get Barri Pilla Song Out Of My Head Says Manchu Lakshmi
సాంగ్

'బర్రె పిల్ల' బుర్రలోంచి పోవడంలేదు..!

సోషల్ మీడియా లో ఎప్పుడు ఏం వైరల్ అవుతుందో చెప్పడం కష్టం. కానీ ఒక్కసారి వైరల్ అయ్యిందా దానిని ఆపడం చాలా కష్టం. అలా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన పాట వినవే బర్రె పిల్లా, నువ్‌ వినవే బర్రె పిల్లా. ఈపాట రీసెంట్ గా చాలా వైరల్ అయింది. ఇక ఈ పాటపై స్పందించింది మంచు లక్ష్మీ. సోషల్ మీడియాలో మంచు లక్ష్మీ కాస్త యాక్టీవ్ గానే ఉంటుంది. ఏదో ఒక అప్డేట్ తో నెటిజన్లకు దగ్గరగానే ఉంటుంది. అయితే తాజాగా ఈ పాటను తన సోషల్ మీడియా పేజ్‌లో షేర్ చేసింది మంచు లక్ష్మీ. అంతేకాదు `ఈ పాట నా బుర్ర లోంచి వెళ్లిపోవటం లేదంటూ కామెంట్ కూడా పెట్టింది. దీనితో నెటిజన్లు కూడా కామెడీ గా రియాక్ట్ అవుతూ కామెంట్స్ పెడుతున్నారు…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఫస్ట్ మంచు లక్ష్మీ - తర్వాత వెంకీ..!

పెళ్లిచూపులు డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో మంచు లక్ష్మీ ఒక వెబ్ సిరీస్ చేస్తున్న సంగతి తెలిసిందే. పొలిటికల్ నేపథ్యంలో తెరకెక్కబోతున్న ఈ ఈ వెబ్ సిరీస్ త్వరలోనే పట్టాలెక్కబోతున్నట్టు తెలుస్తుంది. నెట్ ఫ్లిక్స్ లో ఈ వెబ్ సిరీస్ ప్రసారం కానుంది. కాగా గతంలోనే సుబ్బలక్ష్మి అనే వెబ్ సిరీస్ లో నటించింది. వంశీ దర్శకత్వంలో రూపొందించిన ఈ వెబ్ సిరీస్‌లో మంచు లక్ష్మి టైటిల్ రోల్ ప్లే చేశారు. శ్రీనివాస్ అవసరాల, వేణు టిల్లు, మహేష్ విట్ట, సుదర్శన్, జబర్దస్త్ అప్పారావ్, చిత్రం శ్రీను కీలక పాత్రలు పోషించారు. ZEE5 యాప్ ద్వారా మిసెస్ సుబ్బలక్ష్మి ఎపిసోడ్స్‌ని చూడొచ్చు.

TFN Adminవాట్సాప్

షేర్