
ట్యాగ్ · 5 కథనాలు


#SSMB28 మూవీ నెక్స్ట్ షెడ్యూల్ అప్ డేట్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు రీసెంట్ గా బ్లాక్ బస్టర్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. మహేష్ బాబు ఇప్పుడు మరో మూవీ తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. శ్రీమతి మమత సమర్పణ లో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు , పూజా హెగ్డే జంటగా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ #SSMB28 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అతడు , ఖలేజా మూవీస్ తరువాత వారిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ మూవీ గా తెరకెక్కుతున్న #SSMB28 మూవీ కి థమన్ ఎస్ సంగీతం…

'సర్కారు వారి పాట' కూాడా మొదలు
పరుశురాం దర్శకత్వంలో మహేష్ హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఇప్పటికే 'సర్కారు వారి పాట' మూవీకి సంబంధించిన ఒక షెడ్యూల్ దుబాయ్లో పూర్తైంది. ఇక కరోనా కారణంగా ఈసినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడింది. దీంతో చాలా రోజుల పాటు దీనికి గ్యాప్ ఇచ్చారు. ఇక, తాజాగా ఈ సినిమా షూటింగ్ ఈరోజు హైదరాబాద్లో ప్రారంభం అయింది. కరోనా నిబంధనల ప్రకారం చాలా తక్కువ మంది సభ్యులతో చిత్రీకరణను ప్రారంభించారు. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్తో ఈ షెడ్యూల్ మొదలైనట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇక్కడే కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించి.. ఆ తరువాత పరిస్థితులు ఇంకా కాస్త సాధారణస్థితికి వచ్చిన తరువాత అప్పుడు విదేశాల్లో…

వైజాగ్ లో "సర్కారు వారి పాట "
టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “సర్కారు వారి పాట “మూవీ లో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న “సర్కారు వారి పాట ” మూవీ ఒక షూటింగ్ షెడ్యూల్ ను దుబాయ్ లో కంప్లీట్ చేసుకుంది. దుబాయ్ షెడ్యూల్ లో కొన్ని యాక్షన్ సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కించారు. రెండవ షెడ్యూల్ ప్రారంభించగానే కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల కారణంగా ఈ సినిమా షూటింగ్కి బ్రేక్ పడింది.

"సర్కారు వారి పాట " మూవీ అప్ డేట్
వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “సర్కారు వారి పాట “మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ తో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో "SSMB 28 ", అనిల్ రావిపూడి , రాజమౌళి మూవీస్ కు మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

'సర్కారు వారి పాట' అప్ డేట్స్ ఇస్తాం.. వెయిట్ చేయండి
థియేటర్స్ లేకపోవడంతో సినిమా రీలజ్ లు లేవు... ప్రస్తుతం షూటింగ్స్ లేకపోవడంతో కొత్త సినిమాల నుండి అప్ డేట్స్ కూడా కరువయ్యాయి. దీంతో ఈమధ్య గాసిప్స్ ఎక్కువయ్యాయి.. రోజుకో కొత్త వార్త తెరపైకి వస్తుంది. దీనితో మేకర్స్ వాటిపై స్పందించి క్లారిటీ ఇస్తున్నారు. ఇక ఇప్పుడు పరిస్థితులు కాస్త అదుపులోకి వస్తుండటంతో ఒక్కో సినిమా షూటింగ్ మొదలు పెట్టేందుకు చిత్ర బృందాలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సర్కారు వారి పాట గురించి సోషల్ మీడియాలో రక రకాల వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. దీనితో ఈవార్తలపై స్పందించిన చిత్రయూనిట్ తమ అధికారిక ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. ఒక్కసారి సినిమా షూటింగ్ ప్రారంభమైతే…