ట్యాగ్ · 4 కథనాలు

మహేష్ 26లో `ఒక్కడు`, `దూకుడు` సెంటిమెంట్?

సమ్మర్ టార్గెట్గా మహేష్, సుకుమార్ చిత్రం?
ఫ్యాన్స్ తో మరోసారి మహేష్ బాబు సమావేశం
సూపర్ స్టార్ మహేష్ బాబు, రష్మిక జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "సరిలేరు నీకెవ్వరు " మూవీ భారీ అంచనాలతో జనవరి 11 వ తేదీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించిన ఈ మూవీ కి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. మూవీ రిలీజ్ సందర్భంగా మహేష్ బాబు ఫ్యాన్స్ తో సమావేశం కానున్నారు.

మహేష్ చిత్రంలో విజయశాంతి, రమ్యకృష్ణ పాత్రలపై ఇంట్రెస్టింగ్ న్యూస్...
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘మహర్షి’. పూజా హెగ్డే కథానాయికగా నటించిన ఈ సినిమాకి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. మహేష్ కెరీర్లో 25వ చిత్రంగా రూపుదిద్దుకున్న ఈ భారీ బడ్జెట్ మూవీని ‘దిల్’ రాజు, అశ్వనీదత్, ప్రసాద్ వి. పొట్లూరి సంయుక్తంగా నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం… ఈ నెల 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

మహేష్ 26లో `ఒక్కడు`, `దూకుడు` సెంటిమెంట్?
సూపర్ స్టార్ మహేష్ బాబు, సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. హిలేరియస్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ చిత్రం… జూలై నుంచి పట్టాలెక్కనుందని సమాచారం. ఇదిలా ఉంటే… ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాకి ‘సరిలేరు నీకెవ్వరు’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్టు టాక్. కథానుసారం ఈ టైటిల్ అయితే బాగుంటుందని చిత్ర బృందం భావిస్తోందట. అంతేకాదు… ఈ సినిమాలో మహేష్ పాత్ర పేరు అజయ్ జోసెఫ్ అని వినికిడి. గతంలో అజయ్ పేరుతో మహేష్ నటించిన ‘ఒక్కడు’, ‘దూకుడు’ చిత్రాలు ఘన విజయం సాధించాయి. ఈ నేపథ్యంలో… మరోసారి మహేష్కు అజయ్ పేరు…

సమ్మర్ టార్గెట్గా మహేష్, సుకుమార్ చిత్రం?
`1 నేనొక్కడినే` తరువాత సూపర్ స్టార్ మహేష్ బాబు, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. హ్యాట్రిక్ విజయాల నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది. తాజా సమాచారం ప్రకారం... ఈ సినిమా రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కనుందని తెలుస్తోంది. జూన్ నుంచి పట్టాలెక్కనున్న ఈ సినిమాని... 2020 వేసవికి విడుదల చేయనున్నారని టాలీవుడ్ టాక్. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. ఇదిలా ఉంటే... ప్రస్తుతం మహేష్ తన 25వ చిత్రం `మహర్షి`తో ఫుల్ బిజీగా ఉన్నారు. వంశీ పైడిపల్లి…