
ట్యాగ్ · 7 కథనాలు


మహేష్ షర్ట్ లెస్ పిక్ వైరల్

మహేష్ బాబు సోషల్ మీడియా రికార్డ్

స్టైలిష్ సూపర్ స్టార్ మహేష్ బాబు

మహేష్ బాబు స్టైలిష్ లుక్

మహేష్ బాబు లేటెస్ట్ ఫొటో
మహేష్ బాబు హాలీవుడ్ లుక్

మహేష్ బాబు న్యూ లుక్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ, ప్రేక్షకులను అలరిస్తూ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. రీసెంట్ గా సూపర్ హిట్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం శ్రీమతి మమత సమర్పణలో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #SSMB 28 మూవీలో నటిస్తున్నారు. పూజాహెగ్డే, శ్రీలీల కథానాయికలు. #SSMB28 మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

మహేష్ షర్ట్ లెస్ పిక్ వైరల్
సూపర్ స్టార్ మహేష్ బాబు హ్యాండ్సమ్ నెస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ రాజకుమారుడు అని అందుకే అంటారు తనను. ఇక ఈమధ్య మహేష్ ను చూస్తుంటే రోజు రోజుకి మహేష్ వయసు తగ్గిపోతుందా అన్నట్టు తన మేకోవర్ ను మార్చుకుంటున్నాడు. సర్కారు వారి పాట సినిమాకే తన మేకోవర్ ను మార్చేసి స్టైలిష్ లుక్ లోకి వచ్చి అందరినీ ఆకట్టుకున్నాడు. అంతేకాదు ఈమధ్య కాలంలో కూడా తను ఏ పిక్ పెట్టినా కూడా అది వైరల్ గా అవుతుంది.

మహేష్ బాబు సోషల్ మీడియా రికార్డ్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ "సర్కారు వారి పాట " మూవీ లో నటిస్తున్నారు. షూటింగ్ ముగింపు దశకు చేరుకున్న "సర్కారు వారి పాట " మూవీ 2022 ఏప్రిల్ 1 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో మహేష్ బాబు కు జోడీగా కీర్తి సురేష్ ఫస్ట్ టైమ్ నటిస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ మంచి విషయాలకు స్పందించి మహేష్ బాబు ట్వీట్స్ చేస్తున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు ట్వీట్స్ కు అద్భుతమైన స్పందన లభిస్తుంది.

స్టైలిష్ సూపర్ స్టార్ మహేష్ బాబు
వరుస సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు సూపర్ స్టార్ గా టాలీవుడ్ లో రాణిస్తున్నారు. ప్రతీ రోజూ వర్కౌట్స్ తో మహేష్ బాబుమరింత యంగ్ గా అవుతున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ "సర్కారు వారి పాట " మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ భారీ అంచనాలతో 2022 ఏప్రిల్ 1 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో “#SSMB 28 “, స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక మూవీ కి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మహేష్ బాబు స్టైలిష్ లుక్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "సర్కారు వారి పాట "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. దుబాయ్ లో ఒక షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ఉగాది రోజు ప్రారంభం అయ్యింది. కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావంతో షూటింగ్ నిలిచిపోయింది. హీరో మహేష్ బాబు ఇంటికే పరిమితం అయ్యి కుటుంబ సభ్యులతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ మహేష్ బాబు మంచి విషయాలకు స్పందిస్తున్నారు.

మహేష్ బాబు లేటెస్ట్ ఫొటో
బాలనటుడిగా టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించి మహేష్ బాబు , సూపర్ హిట్ "రాజకుమారుడు "మూవీ తో హీరోగా మారారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. బ్లాక్ బస్టర్ " గీత గోవిందం "మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా యాక్షన్ ఎంటర్ టైనర్ "సర్కారు వారి పాట " మూవీ దుబాయ్ లో ఒక షూటింగ్ షెడ్యూల్ ను కంప్లీట్ చేసుకుని , తదుపరి షూటింగ్ షెడ్యూల్ కై సిద్ధమవుతుంది.
మహేష్ బాబు హాలీవుడ్ లుక్
వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. వయస్సు పెరుగుతున్న కొద్దీ మహేష్ బాబు యంగ్ గా , అందంగా మారుతున్నారు. లాక్ డౌన్ సమయంలో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ , వర్కౌట్స్ తో మహేష్ టైమ్ స్పెండ్ చేశారు. బ్లాక్ బస్టర్ "గీత గోవిందం "మూవీ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో రూపొందనున్న "సర్కారు వారి పాట "మూవీ కి మహేష్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్ళనుంది.