
ట్యాగ్ · 6 కథనాలు


మహేష్ బాబు న్యూ లుక్

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ లుక్

స్టైలిష్ సూపర్ స్టార్ మహేష్ బాబు

మహేష్ బాబు సిగ్నేచర్ లుక్ పై నమ్రత ఫీలింగ్స్

మహేష్ బాబు స్టైలిష్ లుక్

సూపర్ స్టార్ సూట్ గేమ్
టాలీవుడ్ ఇండస్ట్రీలో బెస్ట్ కపుల్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు-నమ్రత శిరోద్కర్ జంట ముందు ప్లేస్ లోనే ఉంటుంది. మహేష్ ఒకవైపు సినిమాలతో బిజీగా ఉంటే మరోవైపు నమ్రత అటు బిజినెస్ లో దూసుకుపోతుంది. ఇక నమ్రత సోషల్ మీడియాలో కూడా బాగానే యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. మహేష్ ఇంకా పిల్లలు గౌతమ్, సితార లకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఎప్పటికప్పుడూ తన ఇన్ట్సాలో పోస్ట్ చేస్తూనే ఉంటుంది. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ కు సంబంధించిన పిక్స్ కూడా తన ఇన్ట్సాలో అప్పుడప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది. ఇక ఇప్పుడు తాజాగా మహేష్ కు సంబంధించిన కూల్ పిక్ షేర్ చేసింది. బ్లూ కలర్ సూట్ వేసుకొని ఉన్న మహేష్ పిక్ ను షేర్ చేస్తూ…

మహేష్ బాబు న్యూ లుక్
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ, ప్రేక్షకులను అలరిస్తూ సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. రీసెంట్ గా సూపర్ హిట్ సర్కారు వారి పాట మూవీ తో ప్రేక్షకులను అలరించిన సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం శ్రీమతి మమత సమర్పణలో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #SSMB 28 మూవీలో నటిస్తున్నారు. పూజాహెగ్డే, శ్రీలీల కథానాయికలు. #SSMB28 మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు లేటెస్ట్ లుక్
శ్రీమతి మమత సమర్పణలో హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో మహేష్ బాబు, పూజా హెగ్డే జంటగా#SSMB 28 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. #SSMB28 మూవీకి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. ధమాకా మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న శ్రీలీల ఈ మూవీలో సెకండ్ హీరోయిన్ గా ఎంపిక అయినట్టు నిర్మాత నాగవంశీ తెలిపారు. #SSMB 28 మూవీ ఒక షెడ్యూల్ హైదరాబాద్ లో సారథి స్టూడియోలో పల్లెటూరు బ్యాక్ డ్రాప్ లో ఓ ఓల్డ్ మోడల్ ఇల్లు సెట్ లో కంప్లీట్ అయ్యింది.

స్టైలిష్ సూపర్ స్టార్ మహేష్ బాబు
వరుస సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు సూపర్ స్టార్ గా టాలీవుడ్ లో రాణిస్తున్నారు. ప్రతీ రోజూ వర్కౌట్స్ తో మహేష్ బాబుమరింత యంగ్ గా అవుతున్నారు. మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ "సర్కారు వారి పాట " మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ భారీ అంచనాలతో 2022 ఏప్రిల్ 1 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో “#SSMB 28 “, స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక మూవీ కి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

మహేష్ బాబు సిగ్నేచర్ లుక్ పై నమ్రత ఫీలింగ్స్
"వంశీ "మూవీ లో జంటగా నటించిన మహేష్ బాబు, నమ్రత ప్రేమించి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వారికి తనయుడు గౌతమ్ , తనయ సితార ఉన్నారు. వరస బ్లాక్ బస్టర్ హిట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్న మహేష్ బాబు ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్స్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "సర్కారు వారి పాట" మూవీ లో నటిస్తున్నారు. కీర్తి సురేష్ కథానాయిక. ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు సందర్భంగా "సర్కారు వారి పాట"నుండి చిత్ర యూనిట్ బ్లాస్టర్ పేరుతో రిలీజ్ చేసిన వీడియో 24 గంటల్లోనే 25.7 మిలియన్ వ్యూస్, 754కే లైక్లతో దూసుకుపోతోంది.

మహేష్ బాబు స్టైలిష్ లుక్
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "సర్కారు వారి పాట "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. దుబాయ్ లో ఒక షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ ఉగాది రోజు ప్రారంభం అయ్యింది. కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావంతో షూటింగ్ నిలిచిపోయింది. హీరో మహేష్ బాబు ఇంటికే పరిమితం అయ్యి కుటుంబ సభ్యులతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ మహేష్ బాబు మంచి విషయాలకు స్పందిస్తున్నారు.