
ట్యాగ్ · 4 కథనాలు


రికార్డు క్రియేట్ చేసిన మహేష్ బాబు..

సోషల్ మీడియా లో టాలీవుడ్ స్టార్ హీరోల హవా

6 మిలియన్స్ క్లబ్ లోకి మహేష్

సోషల్ మీడియా లో మహేష్ బాబు అరుదైన రికార్డ్
వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #SSMB 28 మూవీ లో నటిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మహేష్ బాబు ప్రతీ విషయానికి స్పందిస్తున్న విషయం తెలిసిందే.సోషల్ మీడియా లో తన , తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ మహేష్ బాబు ప్రేక్షకులను అలరిస్తున్నారు.

రికార్డు క్రియేట్ చేసిన మహేష్ బాబు..
సూపర్ స్టార్ మహేష్ బాబు కు వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక ఈ క్రేజ్ తో మహేష్ అటు సోషల్ మీడియా లో కూడా భారీ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు. తాజాగా ఈ విషయంలో మహేష్ కొత్త రికార్డు ను సృష్టించారు. మహేష్ ఇంస్టాగ్రామ్ ను ఫాలో అవుతున్న వారి సంఖ్య 10మిలియన్లకు చేరుకుంది దీంతో ఇంస్టాగ్రామ్ తోపాటు, ట్విట్టర్ , ఫేస్ బుక్ లో 10మిలియన్ల కు పైగా ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఏకైక సౌత్ హీరోగా మహేష్ బాబు రికార్డు సృష్టించారు. అందులో భాగంగా ట్విట్టర్ లో ప్రస్తుతం మహేష్ కు 13.2 మిలియన్ల ఫాలోవర్స్ ఉండగా ఫేస్ బుక్ లో 15మిలియన్ల ఫాలోవర్స్ వున్నారు.

సోషల్ మీడియా లో టాలీవుడ్ స్టార్ హీరోల హవా
టాలీవుడ్ స్టార్ హీరోలకు సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రేంజ్ లో పెరిగిపోతోంది. పాన్ ఇండియా మూవీస్ తో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తున్న హీరోలకు ఫాలోవర్స్ సంఖ్య రోజు రోజు కు పెరుగుతుంది. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ క్రియేట్ చేసిన సెన్సేషన్ కు సోషల్ మీడియాలోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ అధికమవుతుంది. సోషల్ మీడియాలో ఎక్కువ క్రేజ్ సంపాదించుకున్న తెలుగు హీరోల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ట్వీటర్, ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లో 46.8 మిలియన్ ఫాలోవర్స్ తో నెంబర్ వన్ గా నిలిచారు. పుష్ఫ:ది రైజ్ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న అల్లు అర్జున్ కు క్రేజ్ మరింత…

6 మిలియన్స్ క్లబ్ లోకి మహేష్
సెలెబ్రటీస్ అందరూ సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గానే ఉంటారు. ఒకప్పుడు అంటే ఏదో కొంతమంది మాత్రమే సోషల్ మీడియాల్లో యాక్టీవ్ గా ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో తమ అప్ డేట్స్ ఇస్తూ.. ఫ్యాన్స్ కు అందుబాటులో ఉంటూ ఫాలోవర్స్ ను పెంచుకుంటున్నారు. ఇక టీజర్, ట్రైలర్స్ రికార్డ్స్ క్రియేట్ చేయడం కోసం హీరోస్ ఎంత ఎదురుచూస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను సంపాదించుకోవడం కూడా వారికి రికార్డ్స్ క్రియేట్ చేయడంతోనే సమానం. ఇక ఇప్పుడు అలాంటి ఒక రికార్డునే సొంతం చేసుకున్నాడు మహేష్.