Facebook Instagram Twitter Youtube
  • సినిమా వార్తలు
    • సెలబ్రిటీ న్యూస్
    • న్యూస్
  • రివ్యూస్
  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • ఇతర వార్తలు
    • పోల్స్
    • బర్త్డే స్పెషల్స్
    • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
    • రీజన్స్ టు వాచ్
    • షోస్
    • స్వర్ణయుగంలో అన్నపూర్ణ
    • స్పెషల్ ఆర్టికల్స్
  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • బిగ్ బాస్ 8
  • English Version
Search
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.
Telugu Filmnagar Telugu Filmnagar Thetelugufilmnagar
  • సినిమా వార్తలు
    • Allసెలబ్రిటీ న్యూస్
      Keerthy Suresh’s Poster from January 12 Vidudala Unveiled

      జనవరి 12 విడుదల నుండి కీర్తి పోస్టర్ రిలీజ్

      Veteran Music Composer Deva Passes Away

      సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత!

      Devika Bhatt’s Beautiful First Look from Reality Released

      రియాలిటీ నుంచి ఆలోచనగా దేవికా భట్ బ్యూటీఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

      Aakasamlo Oka Tara Teaser Is Out Now

      అంచనాలు పెంచేసిన ఆకాశంలో ఒక తార టీజర్

    • న్యూస్
  • రివ్యూస్
    • ranabaali review in telugu

      రివ్యూ : రణబాలి – సాలిడ్ పీరియాడిక్ యాక్షన్ డ్రామా

      Comrade Kalyan review

      రివ్యూ : కామ్రేడ్ కళ్యాణ్

      The Paradise Telugu Movie Review

      రివ్యూ : ది ప్యారడైజ్

      epic review

      రివ్యూ : ఎపిక్

      Sardar 2 Movie Review

      రివ్యూ : సర్దార్ 2

  • గ్యాలరీ
    • నటుడు
    • నటి
    • పుట్టినరోజు ఫోటోలు
    • ఈవెంట్స్
    • మూవీ స్టిల్స్
    • ఇతరములు
    • ఫోటోషూట్
    • పోస్టర్స్
    • వర్కింగ్ స్టిల్స్
  • ఎక్సక్లూసివ్
    • Allఇతర వార్తలుపోల్స్బర్త్డే స్పెషల్స్బిగ్ బాస్ తెలుగుబిగ్ బాస్ 8రీజన్స్ టు వాచ్షోస్స్వర్ణయుగంలో అన్నపూర్ణస్పెషల్ ఆర్టికల్స్
      Bigg Boss 10 Anchor Varshini Becomes the New Captain of the House

      బిగ్ బాస్ 10 : కష్టపడి గెలిచిన అమన్.. పవర్‌తో కొట్టేసిన వర్షిణి

      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Victory Venkatesh Birthday Megastar Chiranjeevi Extends Special Wishes

      విక్టరీ వెంకటేష్‌ బర్త్ డే.. స్పెషల్ విషెస్ చెప్పిన మెగాస్టార్ చిరంజీవి

      Balakrishna–Boyapati An Unbeatable Combination

      బాలకృష్ణ – బోయపాటి తిరుగులేని కాంబినేషన్

  • వీడియోస్
  • బిగ్ బాస్ తెలుగు
    • Allబిగ్ బాస్ 8
      Bigg Boss 10 Anchor Varshini Becomes the New Captain of the House

      బిగ్ బాస్ 10 : కష్టపడి గెలిచిన అమన్.. పవర్‌తో కొట్టేసిన వర్షిణి

      jhansi Becomes the First Captain of the Bigg Boss House

      బిగ్ బాస్ హౌస్‌లో తొలి కెప్టెన్‌గా ఝాన్సీ రికార్డు

      Bigg Boss Telugu 8 Natural Star Nani, Priyanka Mohan, Rana Daggubati and Nivetha Thomas Attends

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8.. ఈవెంట్‍లో మెరిసిన స్టార్స్

      Bigg Boss Telugu 8 Begins and 14 Contestants Full List Here

      బిగ్‌ బాస్‌ తెలుగు సీజన్‌-8 షురూ.. కంటెస్టెంట్స్‌ లిస్ట్ ఇదే..!

  • English Version
Home సినిమా వార్తలు సోషల్ మీడియా లో మహేష్ బాబు అరుదైన రికార్డ్

సోషల్ మీడియా లో మహేష్ బాబు అరుదైన రికార్డ్

By
Team TFN
-
March 24, 2023
Facebook
Twitter
Pinterest
WhatsApp
    Mahesh Babu Creates A Rare Record on Social Media

    వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #SSMB 28 మూవీ లో నటిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మహేష్ బాబు ప్రతీ విషయానికి స్పందిస్తున్న విషయం తెలిసిందే.సోషల్ మీడియా లో తన , తన ఫ్యామిలీ ఫోటోలను షేర్ చేస్తూ మహేష్ బాబు ప్రేక్షకులను అలరిస్తున్నారు.

    మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

    లేటెస్ట్ తెలుగు మూవీస్

    తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియా లో అరుదైన రికార్డ్ ను క్రియేట్ చేశారు. సోషల్ మీడియాలో మహేష్ బాబు కు ఎప్పుడు నుంచో భారీ క్రేజ్ అండ్ ఫాలోయింగ్ ఉంది. ఇక ట్విట్టర్ లో అయితే లక్షకి పైగా లైక్స్ పోస్ట్ లు ఉన్న ఏకైక హీరోగా కూడా మహేష్ ఉన్నారు . ఇంతటి క్రేజ్ ఉన్న మహేష్ బాబు సోషల్ మీడియా మాధ్యమాలైన ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ అలాగే ఫేస్ బుక్ లలో 10 మిలియన్ ఫాలోవర్స్ కలిగిన ఏకైక టాలీవుడ్ హీరోగా మహేష్ ఇప్పుడు నిలిచారు. మూడు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో 10 మిలియన్ ఫాలోవర్స్ ఉన్న హీరోగా మహేష్ బాబు అరుదైన రికార్డు సెట్ చేశారు .

    ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
    తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్
    Video thumbnail
    Sarileru Neekevvaru Konda Reddy Buruju Fight Scene | Mahesh Babu | Rashmika | Kannada Dubbed Movie
    09:47
    Video thumbnail
    Mahesh Babu & Samantha B2B Best Scenes | SVSC Telugu Movie | Venkatesh | Anjali | Telugu FilmNagar
    09:45
    Video thumbnail
    SVSC Full Songs HD | Seethamma Vakitlo Sirimalle Chettu Title Song | Mahesh Babu | Venkatesh
    03:33
    Video thumbnail
    SVSC Telugu Full Movie in 1 Hour | Mahesh Babu | Venkatesh | Samantha | Anjali | Telugu FilmNagar
    01:06:45

    మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

    తెలుగు ఫుల్ మూవీస్

    Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
    Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.
    Facebook
    Twitter
    Pinterest
    WhatsApp
      Previous articleశకుంతల పాత్ర పై సమంత ఇంట్రెస్టింగ్ కామెంట్స్
      Next articleయూఎస్ బాక్సాఫీస్ కు విశ్వక్ ధమ్కీ
      Team TFN

      తాజా వార్తలు

      Keerthy Suresh’s Poster from January 12 Vidudala Unveiled

      జనవరి 12 విడుదల నుండి కీర్తి పోస్టర్ రిలీజ్

      October 17, 2026
      Veteran Music Composer Deva Passes Away

      సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత!

      October 17, 2026
      Devika Bhatt’s Beautiful First Look from Reality Released

      రియాలిటీ నుంచి ఆలోచనగా దేవికా భట్ బ్యూటీఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

      October 17, 2026
      Aakasamlo Oka Tara Teaser Is Out Now

      అంచనాలు పెంచేసిన ఆకాశంలో ఒక తార టీజర్

      October 17, 2026
      Nagarjuna Says He Is Proud to Present Itllu Arjuna

      ఇట్లు అర్జునను ప్రజెంట్ చేయడం చాలా ప్రౌడ్‌గా ఉంది – నాగార్జున

      October 17, 2026

      తప్పక చదవండి

      carzy kalyanam movie review

      రివ్యూ : క్రేజీ కళ్యాణం

      Aadi Sai Kumar Kickstarts His Next Project

      మరో సినిమా మొదలుపెట్టిన ఆది సాయి కుమార్

      Vijay Deverakonda Assures Fans He Will Keep His Promise with RanaBaali

       రణబాలితో ఫ్యాన్స్‌కు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా –  విజయ్ దేవరకొండ 

      Comrade Kalyan First Week Worldwide Collections

      కామ్రేడ్ కళ్యాణ్ ఫస్ట్ వీక్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్

      Versatile Actor Sunil to Play a Powerful Lawyer in Due Date

      డ్యూ డేట్‌లో పవర్‌ఫుల్‌ లాయర్‌ పాత్రలో విలక్షణ నటుడు సునీల్‌

      Lokesh Kanagaraj Gives Clarity on Rumours Surrounding AA23

      సినిమా ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలకు చెక్.. త్వరలోనే బిగ్ అప్‌డేట్

      EDITOR PICKS

      Keerthy Suresh’s Poster from January 12 Vidudala Unveiled

      జనవరి 12 విడుదల నుండి కీర్తి పోస్టర్ రిలీజ్

      October 17, 2026
      Veteran Music Composer Deva Passes Away

      సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం.. ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత!

      October 17, 2026
      Devika Bhatt’s Beautiful First Look from Reality Released

      రియాలిటీ నుంచి ఆలోచనగా దేవికా భట్ బ్యూటీఫుల్ ఫస్ట్ లుక్ రిలీజ్

      October 17, 2026

      POPULAR POSTS

      Rangamarthanda Telugu Movie Review

      రివ్యూ : రంగమార్తాండ

      March 20, 2023
      mad ott release date lock

      మ్యాడ్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్ 

      October 30, 2023
      Ravanasura Telugu Movie Review

      రివ్యూ : రావణాసుర

      April 7, 2023

      POPULAR CATEGORY

      • సెలబ్రిటీ న్యూస్28540
      • సినిమా వార్తలు28111
      • ఇతర వార్తలు677
      • Tollywood577
      • రివ్యూస్388
      • పోల్స్204
      • ఇంటర్వ్యూలు168
      • స్పెషల్ ఆర్టికల్స్140
      • Exclusive48
      Telugu Filmnagar
      ABOUT US
      Telugu Filmnagar is the official destination for Telugu movie lovers. Find exclusive movie updates, pictures, and videos here. Participate in our contests to win first-day movie tickets or get a chance to meet and interact with your favorite star! As of January 2025, the Telugu Filmnagar YouTube Channel had 14,470,962 subscribers and 6,117,161,455 video views and counting.
      Contact us: [email protected]
      FOLLOW US
      Facebook Instagram Twitter Youtube
      © Copyright 2025 Telugu FilmNagar (Powered By Whacked Out Media)