కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mahesh Babu Foundation

ట్యాగ్ · 6 కథనాలు

Superstar Mahesh Babu Birth Day Special Article
స్పెషల్

తండ్రికి తగ్గ తనయుడు, రియల్ సూపర్ స్టార్..మహేష్ బాబు

దివంగత నటుడు, టాలీవుడ్ తొలి సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ నట వారసుడు, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన ఒకప్పటి సూపర్ హిట్ ఫిల్మ్ 'మురారి' నేడు రీరిలీజ్ రూపంలో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. త్వరలోనే ఆయన స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్. రాజమౌళితో #SSMB అనే చిత్రంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు జన్మదినం సందర్భంగా ఆయన సినీ జీవితంపై తెలుగు ఫిల్మ్ నగర్ స్పెషల్ స్టోరీ..

Srikanth Mవాట్సాప్
Mahesh Babu Foundation Launches Superstar Krishna Educational Fund Program
సినిమా వార్తలు

పేద విద్యార్థులకు అండగా.. గొప్ప మనస్సు చాటుకున్న మహేష్ బాబు

టాలీవుడ్ సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు మరోసారి తన గొప్ప మనస్సును చాటుకున్నారు. ఈ మేరకు ఆయన తన తండ్రి, దివంగత నటుడు ఘట్టమనేని కృష్ణ గారి తొలి వర్ధంతి (నవంబర్ 15, 2023) సందర్భంగా.. ఒక మంచి సామాజిక సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తెలుగు రాష్ట్రాలలోని పలువురు పేద విద్యార్థులకు ఉన్నత చదువులను అందించేందుకు ముందుకొచ్చారు. ఇందుకోసం మహేష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో 'సూపర్ స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్‍' ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. కాగా సూపర్ స్టార్ కృష్ణకు నివాళిగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మహేష్ బాబు మరియు ఆయన సతీమణి నమ్రత శిరోద్కర్ దంపతులు తెలిపారు. ఇక తాము నిర్వహిస్తున్న ఈ మంచి కార్యక్రమానికి…

Srikanth Mవాట్సాప్
Mahesh Babu And Namrata Once Again Shows Their Golden Heart,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Mahesh Babu And Namrata,Mahesh Babu,Mahesh Babu Movies,Mahesh Babu New Movie
సినిమా వార్తలు

సూపర్ స్టార్ కపుల్ మరో ఉదారత

సూపర్ స్టార్ మహేష్ బాబు, సతీమణి నమ్రత సేవా గుణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే వారు చేసే సాయాలు గురించి పెద్దగా ఎక్కడా చెప్పుకున్న దాఖలాలు కూడా లేవు. చాలా వరకూ పలువురు చెబితేనే బయటకు వస్తుంటాయి. ఇప్పటికే రెండు గ్రామాలను దత్తత తీసుకుని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అది మాత్రమే కాదు.. ఇంకా ఎన్నో సామజిక సేవల్లో పాల్గొంటూనే ఉంటారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తుంటారు.. చిన్న పిల్లలకు ఎలాంటి విపత్తు వచ్చినా తనవంతు బాధ్యతగా ఆర్థిక సహాయాన్ని అందిస్తూనే ఉన్నాడు.. ఇక ఇప్పటికే వెయ్యికి పైగా గుండె ఆపరేషన్ లు చేయించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.

TFN Adminవాట్సాప్
Producer Naga Vamsi About Mb Foundation Greatness,Telugu Filmnagar,Telugu Movie News 2023,Telugu Film News,Tollywood Movie Updates,Latest Tollywood News,Mb Foundation,Mahesh Babu,Super Star Mahesh Babu,Mahesh Babu Movies,Mahesh Babu New Movie,Mahesh
సినిమా వార్తలు

మహేష్ సార్ థ్యాంక్స్- మరో పసిప్రాణం కాపాడారు

సూపర్ స్టార్ మహేష్ బాబు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే మహేష్ పలు గ్రామాల్ని దత్తత తీసుకొని వాటిని అభివృద్ది చేయడంలో కృషిచేస్తున్నాడు. అలాగే నిరు పేద‌ల‌కి ఆయన అండ‌గా ఉంటున్నాడు . ఇక చిన్న పిల్లలకు అయితే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వేయి చిన్న గుండెలకు మహేష్ ఆయువుపోశాడు. ఇక తాజాగామరో పసిప్రాణాన్ని కాపాడారు మహేష్. అయితే ఈవిషయాన్ని ప్రొడ్యూసర్ నాగవంశీ తన ట్విట్టర్ ద్వారా తెలియచేయడం విశేషం.

TFN Adminవాట్సాప్
Mahesh Babu Foundation New Initiative is winning hearts, MB Foundation Initiates Digital Learning In Burripalem, Digital Learning In Burripalem, Mahesh Babu Foundation, Mahesh Babu Foundation initiated digital learning at Burripalem school, Burripale
సినిమా వార్తలు

మహేష్ బాబు ఫౌండేషన్ కొత్త కార్యక్రమం

వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్‌ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న SSMB28 మూవీలో నటిస్తున్నారు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ మాదిరిగా మహేష్ బాబు తన సంపాదనలో కొంతభాగాన్ని మహేష్ బాబు ఫౌండేషన్ పేరుతో పలు సేవా కార్యక్రమాలకు వినియోగిస్తూ తన గొప్ప మనసు చాటుకుంటున్నారు.

Team TFNవాట్సాప్
Super Star Mahesh Babu Saves Another 30 Tiny Lives,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Mahesh Babu,Prince Mahesh Babu,Hero Mahesh Babu,Mahesh Babu Movie Updates,Mahesh Babu l
సినిమా వార్తలు

ఒక్క రోజులోనే 30 చిన్నారులకు హార్ట్ ఆపరేషన్స్

వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తూ మహేష్ బాబు టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా కొనసాగుతున్నారు. పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా తెరకెక్కుతున్న "సర్కారు వారి పాట "మూవీ మే 12 వ తేదీ రిలీజ్ కానుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో "#SSMB 28 "మూవీ పూజాకార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. మహేష్ బాబు కు జోడీగా పూజాహెగ్డే నటిస్తున్నారు. స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో ఒక పాన్ ఇండియా మూవీ కి మహేష్ బాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్

షేర్