కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mahesh Babu Birthday Wishes

ట్యాగ్ · 5 కథనాలు

Mahesh Babu Birthday Wishes To Director Anil Ravipudi,Mahesh Babu Wishes Anil Ravipudi On His Birthday,F3,F3 Movie,Sarileru Neekevvaru,Sarileru Neekevvaru Movie,Anil Ravipudi Birthday,Anil Ravipudi Birthday Special,Mahesh Babu Birthday Wishes To Anil
సినిమా వార్తలు

కూల్ డైరెక్టర్ కు హ్యాపీ బర్త్ డే

అనిల్ రావిపూడి సినిమాల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కామెడీనే ప్రధానంగా చేసుకునే తన సినిమాలు అటు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడమే కాదు బాక్సాఫీస్ వద్ద కలక్షన్స్ కూడా కురిపిస్తుంటాయి. ‘పటాస్‌’ నుంచి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా వరకూ అనిల్ తీసిన సినిమాలు అన్ని సూపర్‌హిట్లుగా నిలిచాయి. ఇక వరుస విజయాలతో దూసుకుపోతున్న అనిల్ రావిపూడి ప్రస్తుతం ఎఫ్3 సినిమా తీస్తున్నాడు. ఇది ఎఫ్ 2 సినిమాకు సీక్వెల్ గా వస్తుంది. ఇక వెంకటేష్-వరుణ్ తేజ్ హీరోలుగా వస్తున్న ఈసినిమా షూటింగ్ ప్రస్తుతం చివరి దశలో ఉంది.

TFN Adminవాట్సాప్
Super Star Mahesh Babu Thanks Audience For Their Huge Response For The Birthday Blaster,Sarkaru Vaari Paata Birthday Blaster,Mahesh Babu,Keerthy Suresh,Parasuram Petla,Thaman S,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Mahesh Babu,Mahesh Babu Movies,
సినిమా వార్తలు

ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్ - మహేష్ బాబు

వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక, అభిమానులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా సినీ ప్రముఖులు , రాజకీయ ప్రముఖులు , అభిమానుల శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లువెత్తాయి. మహేష్ పుట్టిన రోజుసందర్భంగా సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ పేరుతో రిలీజ్ చేసిన 'సర్కారు వారి పాట' టీజర్ మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది. బర్త్ డే విషెస్ తో తనపై ప్రేమ కురిపించినందుకు "సర్కారు వారి పాట"బ్లాస్టర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి వినయపూర్వక ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.

Team TFNవాట్సాప్
Super Star Mahesh Babu Sends Out Birthday Wishes To Lady Amitabh Vijayashanthi On Social Media,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Tollywood Movie Updates,Super Star Mahesh Babu,Mahesh Babu,Mahesh Babu New Movie,Mahesh Babu Latest Movie,Mahesh
సినిమా వార్తలు

లేడీ అమితాబ్ కు సూపర్ స్టార్ బర్త్ డే విషెస్

పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి లేడీ అమితాబ్ గా పేరుపొందిన విజయశాంతి 13 సంవత్సరాలు తరువాత సూపర్ హిట్ "సరిలేరు నీకెవ్వరు "మూవీ తో టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇచ్చారు. హీరో మహెష్ బాబు ఫాదర్ సూపర్ స్టార్ కృష్ణకు జోడీగా విజయశాంతి పలు సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో నటించిన మొట్ట మొదటి హీరోయిన్ విజయశాంతి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'లేడీ బాస్' కు హ్యాపీ బర్త్ డే

టాలీవుడ్ లోఉన్న బెస్ట్ కపుల్ లో మహేష్ బాబు దంపతులది మొదటి వరుసలో ఉంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క ఫ్యామిలీకి మహేష్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో.. మరోపక్క నమ్రత కూడా ఇంటిని పిల్లల్ని చూసుకుంటూనే.. మహేష్ సినిమాలు, వ్యాపారాలు, ఫిట్ నెస్ ఇలా ప్రతీ ఒక్క విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. మహేష్ బాబు గురించి తెలియాలంటే నమ్రత సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వాల్సిందే. మహేష్ బాబు చేసే అల్లరి, పిల్లలతో కలిసి చేసే సందడిని ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉంటుంది. మహేష్ బాబు కూడా ఈ మధ్య సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గా వుంటున్నారు. సోషల్ మీడియా ద్వారా చాలా విషయాలను…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

ఫేవరెట్ డైరెక్టర్ కి బర్త్ డే విషెస్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మధ్య సోషల్ మీడియాలో బాగానే యాక్టీవ్ గా ఉంటున్నారన్న సంగతి తెలిసిందే. తన సినిమాలు, వ్యక్తిగత విషయాలపై మాత్రమే కాదు పలు విషయాలను కూడా పంచుకుంటారు. అంతేకాదు తనకు సన్నిహితులైతే వారి పుట్టినరోజులను గుర్తుపెట్టుకొని మరీ శుభాకాంక్షలు తెలియచేస్తాడు మహేష్. తన మేకప్ మెన్ పుట్టిన రోజును కూడా గుర్తుంచుకొని మరి విషెస్ చెప్పాడంటేనే అర్థంచేసుకోవచ్చు. ఇక ఈ రోజు తనకు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన అనిల్ రావిపూడి బర్త్ డే. ఈ సందర్భంగా మహేష్ తన ట్విట్టర్ ద్వారా అనిల్ రావిపూడికి బర్త్ డే విషెస్ తెలిపాడు.

TFN Adminవాట్సాప్

షేర్