కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Mahesh Babu Birthday Blaster

ట్యాగ్ · 6 కథనాలు

Sarkaru Vaari Paata Movie Blaster Sets A New Record,Sarkaru Vaari Paata Movie Blaster Record,Sarkaru Vaari Paata Movie Teaser Record,Mahesh Babu's Sarkaru Vaari Paata Teaser Sets A New Record,Sarkaru Vaari Paata New Record,1M Likes For Sarkaru Vaari
సాంగ్

'సర్కారు వారి పాట' బ్లాస్టర్ ఖాతాలో మరో రికార్డ్

పరుశురామ్ దర్శకత్వంలో మహేష్ హీరోగా వస్తున్న సినిమా సర్కారు వారి పాట. ఇక ఈసినిమా కోసం మహేష్ ఫ్యాన్స్ ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్పెయిన్ లో శరవేగంగా జరుగుతోంది. ఇక ఈసినిమా నుండి పలు పోస్టర్లు, ఇంకా బ్లాస్టర్ పేరుతో ఒక వీడియో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే బ్లాస్టర్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం. బ్లాస్టర్ తోనే సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అంతేకాదు ఇప్పటికీ ఈ బ్లాస్టర్ రికార్డులు క్రియేట్ చేస్తూనే ఉంది. మొట్టమొదటి 1 మిలియన్ లైక్డ్ రీజనల్ టీజర్ గా రికార్డు సెట్ చేసిన ఈ బ్లాస్టర్ తాజాగా మరో రికార్డ్ ను క్రియేట్ చేసింది…

TFN Adminవాట్సాప్
Super Star Mahesh Babu Birthday Blaster Garners 31 Million Views,Sarkaru Vaari Paata Birthday Blaster,Mahesh Babu,Keerthy Suresh,Parasuram Petla,Thaman S,Super Star Mahesh Babu Birthday Blaster Video,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Mahesh B
సినిమా వార్తలు

మహేష్ బ్లాస్టర్ @ 31 మిలియన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట బ్లాస్టర్ జోరు ఇంకా తగ్గలేదు. ఆగస్టు 9న మహేష్ పుట్టినరోజు 'సర్కారు వారి పాట' నుంచి బర్త్ డే కానుకగా బ్లాస్టర్ పేరిట ఓ వీడియో విడుదలైన సంగతి తెలిసిందే కదా. ఇందులో మహేష్ బాబును అల్ట్రా స్టైలిష్ గెటప్‌తో చూపించాడు డైరెక్టర్. అంతేకాదు మహేష్ డైలాగ్స్ కూడా అందరినీ అకట్టుకున్నాయి. అందుకే కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ వీడియో విడుదలైన 24 గంటల్లోనే 25.7 మిలియన్ వ్యూస్, 754కే లైక్‌లతో టాలీవుడ్ లో అత్యధికంగా వీక్షించిన టీజర్‌గా నిలిచింది. ఇక విడుదలై నాలుగు రోజులు కావస్తున్నా “సర్కారు వారి పాట” దూకుడు ఇంకా తగ్గనేలేదు. తాజాగా ఇప్పటి వరకు ఈ టీజర్ కు వచ్చిన…

TFN Adminవాట్సాప్
Sarkaru Vaari Paata Blaster Video Creates New Record,Mahesh Babu Sarkaru Vaari Paata First Look,Sarkaru Vaari Paata Telugu Movie Teaser,Sarkaru Vaari Paata Birthday Blaster,Mahesh Babu,Keerthy Suresh,Parasuram Petla,Thaman S,Super Star Mahesh Babu Bi
సాంగ్

'సర్కారు వారి పాట' కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న బ్లాస్టర్

సూపర్ స్టార్ మహేష్ బాబు అప్పుడే బ్లాస్టర్ తో రికార్డులు క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆయన పుట్టిన సందర్భంగా సర్కారు వారి పాట బ్లాస్టర్ అంటూ ఒక వీడియోను రిలీజ్ చేయగా అది సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయిందో చూశాం కదా. ముఖ్యంగా ఇందులో మహేష్ మరింత యంగ్‌గా, స్టైలిష్‌ లుక్‌తో కనిపించి ఫ్యాన్స్ ను ఖుష్ చేశాడు. ఇదిలా ఉండదా ఇప్పుడు ఈవీడియో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తుంది. ‘సర్కారు వారి పాట’ టీజర్‌ విడుద‌లైన 24 గంట‌ల్లో ఈ బ్లాస్ట‌ర్ ప్రోమోకు 25.7 మిలియ‌న్ వ్యూస్‌, 7ల‌క్ష‌ల 54వేల లైక్స్ వ‌చ్చాయి. దీంతో టాలీవుడ్ హైయెస్ట్ వ్యూడ్ టీజర్‌గా రికార్డ్ క్రియేట్‌ చేసి మహేశ్‌ దూకుడు ఏ మాత్రం తగ్గలేదని ఈ…

TFN Adminవాట్సాప్
Super Star Mahesh Babu Thanks Audience For Their Huge Response For The Birthday Blaster,Sarkaru Vaari Paata Birthday Blaster,Mahesh Babu,Keerthy Suresh,Parasuram Petla,Thaman S,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Mahesh Babu,Mahesh Babu Movies,
సినిమా వార్తలు

ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్ - మహేష్ బాబు

వరస బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షక, అభిమానులను అలరిస్తూ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా రాణిస్తున్న మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా సినీ ప్రముఖులు , రాజకీయ ప్రముఖులు , అభిమానుల శుభాకాంక్షలు సోషల్ మీడియా లో వెల్లువెత్తాయి. మహేష్ పుట్టిన రోజుసందర్భంగా సూపర్ స్టార్ బర్త్ డే బ్లాస్టర్ పేరుతో రిలీజ్ చేసిన 'సర్కారు వారి పాట' టీజర్ మిలియన్ల వ్యూస్ తో యూట్యూబ్ లో దూసుకుపోతోంది. బర్త్ డే విషెస్ తో తనపై ప్రేమ కురిపించినందుకు "సర్కారు వారి పాట"బ్లాస్టర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి వినయపూర్వక ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు.

Team TFNవాట్సాప్
Super Star Mahesh Babu Birthday Blaster Gets Huge Response From The Audience,Sarkaru Vaari Paata Birthday Blaster,Mahesh Babu,Keerthy Suresh,Parasuram Petla,Thaman S,Super Star Mahesh Babu Birthday Blaster Video,Telugu Filmnagar,Latest Telugu Movie 2
సాంగ్

'సర్కారు వారి పాట' బ్లాస్టర్ ట్రీట్ బ్లాక్ బస్టర్

ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న మహేష్ బాబు పుట్టిన రోజు రానే వచ్చేసింది. ఇక ఈ సందర్భంగా మహేష్ బాబు తన ఫ్యాన్స్ కు వరుసగా అప్ డేట్స్ తో ట్రీట్స్ మీద ట్రీట్స్ ఇచ్చేస్తున్నారు. సర్కారు వారి పాట నుండి ముందుగానే బ్లాస్టర్ సర్ ప్రైజ్ ముందే ఇచ్చేశారు. ఇక బ్లాస్టర్ ట్రీట్ మాత్రం అదిపోయింది. శ్రీమంతుడు నుండి మహేష్ ను కాస్త క్లాస్ లుక్ లోనే చూస్తున్నాం కానీ ఈసినిమాలో మాత్రం మళ్లీ పాత మహేష్ ను చూస్తున్న ఫీలింగ్ వస్తుంది.

TFN Adminవాట్సాప్
Super Star Mahesh Babu To Delight Audience With Birthday Blaster On His Birthday,Super Star Mahesh Babu Birthday Blaster Video,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Mahesh Babu,M
సినిమా వార్తలు

'మహేష్' బర్త్ డే బ్లాస్టర్ కు టైమ్ ఫిక్స్

సూపర్ స్టార్ మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సర్కారు వారి పాట అప్ డేట్ రానే వచ్చేసింది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా అది ఏ రేంజ్ లో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూస్తూనే ఉన్నాం. ఇక ఆగష్ట్ 9న మహేష్ పుట్టిన రోజు వస్తుండగా ఆరోజు కూడా ట్రీట్ ఉండబోతుందని ఇప్పటికే చెప్పారు. ఇక చెప్పినట్టే నేడు అప్ డేట్ గురించి అప్ డేట్ ఇచ్చారు. మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ఆగస్ట్ 9, ఉదయం 9.09గంటలకు `సూపర్‌ స్టార్‌ బర్త్ డే బ్లాస్టర్‌` పేరుతో ట్రీట్‌ ఇవ్వబోతున్నట్టు ప్రకటించారు.

TFN Adminవాట్సాప్

షేర్