కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Maharshi Movie Latest News

ట్యాగ్ · 6 కథనాలు

Super Star Mahesh Babu Prediction Has Become True Says Director Vamsi Paidipally,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,National Film Awards 2019,Mahesh Babu Prediction About Vam
సినిమా వార్తలు

'మహర్షి' విషయంలో మహేష్ జోస్యం నిజమైంది

మొత్తానికి మన తెలుగు సినిమాలకు నేషనల్ అవార్డ్స్ రావడంతో ఇండస్ట్రీ మొత్తం చాలా సంతోషంగా ఉంది. జాతీయ ఉత్తమ సినిమాగా జెర్సీ సినిమాకు అవార్డ్ దక్కింది. అంతేకాదు ఉత్తమ ఎడిటింగ్‌ విభాగంలో ‘జెర్సీ’ చిత్రానికి మరో అవార్డును సొంతం చేసుకుంది. ఇక వంశీపైడిపల్లి దరశకత్వంలో మహేష్ హీరోగా వచ్చిన సినిమా మహర్షి కూడా ఉత్తమ వినోదాత్మక చిత్రంగా “మహర్షి” సినిమా అవార్డు సొంతం చేసుకుంది. దీనితో పాటు ఉత్తర కొరియోగ్రాఫర్ గా రాజు సుందరం(మహర్షి)అవార్డును దక్కించుకున్నారు. ఉత్తమ నిర్మాణ సంస్థ కెటగిరీలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ కు అవార్డ్ దక్కింది. ఈనేపథ్యంలో రెండు సినిమాల చిత్రబృందాలు సంబరాలు జరుపుకుంటున్నారు.

TFN Adminవాట్సాప్
Mahesh Babu Maharshi Movie Shoot Wraps Up,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Mahesh Babu Maharshi Shooting Latest Updates,Maharshi Movie Shoot,Maharshi Movie Latest News,Maharshi Movie Shoot Compl
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్ పూర్తి అయిన మహర్షి మూవీ

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న మహర్షి మూవీ షూటింగ్ పూర్తి అయింది . శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, వైజయంతీ మూవీస్, పివిపి సినిమా బ్యానర్స్ పై రూపొందుతున్న మహేష్ బాబు సిల్వర్ జూబ్లీ మూవీ మహర్షి మే నెల 9వ తేదీ ప్రపంచవ్యాప్తం గా రిలీజ్ కానుంది. పూజా హెగ్డే హీరోయిన్ కాగా కామెడీ హీరో అల్లరి నరేష్ ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
Vamshi Paidipally Following The Same Sentiment For Maharshi,2019 Latest Telugu Movie News,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood cinema News,Vamshi Paidipally Sentiment For Maharshi,Director Vamshi Paidipally New Movie,Maharshi Telugu Movie,M
సినిమా వార్తలు

అప్పుడు 'బృందావనం'... ఇప్పుడు 'మహర్షి'

'మున్నా' చిత్రం ద్వారా టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయమయ్యాడు వంశీ పైడిపల్లి. మొదటి సినిమా నిరాశపరిచినా... రెండో చిత్రం 'బృందావనం'తో తొలి విజయాన్ని అందుకున్నాడు వంశీ.

Team TFNవాట్సాప్
Mahesh Babu Maharshi Movie Latest Update,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Maharshi Movie New Shooting Schedule Plans,Maharshi Movie Latest News,Maharshi Movie Shooting Updates,Mahesh Babu Mahars
సాంగ్

పాట‌ల వైపు... `మ‌హ‌ర్షి` చూపు

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఈ ఏడాదితో క‌థానాయ‌కుడిగా రెండు ద‌శాబ్దాల ప్ర‌యాణాన్ని పూర్తిచేసుకోబోతున్నాడు. అంతేకాదు... ఈ లోపే త‌న సిల్వ‌ర్ జూబ్లీ ఫిల్మ్ (25వ చిత్రం)తో అభిమానుల‌ను ఖుషీ చేయ‌నున్నాడు. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని ప్ర‌ముఖ నిర్మాత‌లు సి.అశ్వ‌నీద‌త్‌, `దిల్‌` రాజు, ప్ర‌సాద్ వి.పొట్లూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Maharshi Pollachi Schedule Wrapped Up Today,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Maharshi Movie Latest News,Maharshi Movie Shooting Wrapped Up Today,Maharshi Next Schedule Updates,Maharshi Wraps Up
షూటింగ్ అప్‌డేట్

మహర్షి షెడ్యూల్ అప్ డేట్

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా మహర్షి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈసినిమాను సమ్మర్ లో ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. గత కొద్దిరోజులుగా పొల్లాచ్చి, తమిళనాడు లో షూటింగ్ జరుపుకుంటుండగా.. ఈరోజుతో అక్కడి షెడ్యూల్ పూర్తయింది. తరువాత షెడ్యూల్ ఫిబ్రవరి నుండి మొదలుకానుంది.

TFN Adminవాట్సాప్
Latest Telugu Movies 2019, Maharshi Movie Gets a Release Date, Maharshi Movie Latest News, Maharshi Movie Latest Updates, Maharshi Movie Release Date Confirmed, Maharshi Movie Release Date Revealed, Maharshi Release Date Fixed, Mahesh Babu Maharshi M
రిలీజ్ అప్‌డేట్

మహర్షి మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న సినిమా మహర్షి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఇదిలా ఉండగా ఈ సినిమా రిలీజ్ పై గత కొద్దిరోజులుగా పలు రకాల వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. సమ్మర్ లో ఏప్రిల్ 5వ తేదీన సినిమా విడుదల చేస్తున్నట్టు ముందు తెలిపినా..ఆతరువాత రిలీజ్ డేట్ వాయిదా పడిందని..ఏప్రిల్ 25వ తేదీన మహర్షి సినిమాను రిలీజ్ చేయాలన్న యోచనలో చిత్రయూనిట్ ఉందని టాక్స్ వినిపించాయి. అయితే అధికారికంగా ఎలాంటి ప్రకటన లేకపోవడంతో చిన్న కన్ఫ్యూజన్ లో ఉండిపోయారు అందరూ.

TFN Adminవాట్సాప్

షేర్