కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Maestro Movie Shooting

ట్యాగ్ · 6 కథనాలు

Youth Star Nithiin Starrer Maestro Movie Team Gets Busy In Making Of Promotional Song,Tamanna Promotional Song With Nithiin,Latest Telugu Movie 2021,Telugu Filmnagar,Nithiin,Nithiin New Movie,Nithiin Latest Movie,Nithiin Maestro,Nithiin Maestro Updat
సాంగ్

ప్రమోషనల్ సాంగ్ చిత్రీకరణ లో "మాస్ట్రో "

శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యంగ్ హీరో నితిన్ , నభా నటేష్ జంటగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన “మాస్ట్రో ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. స్టార్ హీరోయిన్ తమన్నా ఒక కీలక పాత్రలో నటిస్తుండగా నరేష్ , శ్రీముఖి , మంగ్లీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.“మాస్ట్రో “మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Team TFNవాట్సాప్
Actress Tamannaah Completes Her Dubbing Work For Maestro Movie,Latest Telugu Movie 2021,Telugu Filmnagar,Nithiin,Nithiin New Movie,Nithiin Latest Movie,Nithiin Maestro,Nithiin Maestro Updates,Maestro,Maestro Movie,Maestro Telugu Movie,Maestro Movie U
సినిమా వార్తలు

'మాస్ట్రో' డబ్బింగ్ కంప్లీట్

ఇన్ని రోజులు కరోనా సెకండ్ వేవ్ వల్ల పెండింగ్ లో ఉన్న సినిమాలన్నీ ఇప్పుడు అన్ని పనులు కంప్లీట్ చేసుకుంటున్నాయి. ఇక హీరో హీరోయిన్స్ కూడా తమ పనులను పూర్తి చేసే పనిలో పడ్డారు. ఈనేపథ్యంలోనే హీరోయిన్ తమన్నా తన సినిమాల డబ్బింగ్ కార్యక్రమాలను చకచకా పూర్తి చేసుకుంటుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అంధాధూన్ సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగులో మ్యాస్ట్రో అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది.ఇక తమన్నా ‘మాస్ట్రో’మూవీలో ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక ఈసినిమా డబ్బింగ్ పనులను ఇటీవలే మొదలుపెట్టిన తమన్నా.. ఇప్పుడు తన డబ్బింగ్…

TFN Adminవాట్సాప్
Actress Tamannaah Starts Dubbing Work For Maestro Movie,Telugu Filmnagar,Nithiin,Nithiin New Movie,Nithiin Latest Movie,Nithiin Maestro,Nithiin Maestro Updates,Maestro,Maestro Movie,Maestro Telugu Movie,Maestro Movie Updates,Maestro Updates,Maestro T
సినిమా వార్తలు

'మాస్ట్రో' డబ్బింగ్ స్టార్ట్ చేసిన తమన్నా

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అంధాధూన్ సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగులో మాస్ట్రో అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ఈసినిమా ఆలస్యంగా సెట్స్ పైకి వచ్చినా కూడా చాలా తొందరగానే షూటింగ్ ను పూర్తిచేసుకుంది. అంతేకాదు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎప్పుడో మొదలుపెట్టేశారు. ఈనేపథ్యంలోనే నితిన్ ఇప్పటికే తన పార్ట్‌కు సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఇకఇప్పుడు తాజాగా ఈసినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న తమన్నా కూడా డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసింది. అంతేకాదు ఇన్నేళ్ల కెరీర్‌లో ఎక్కువగా గ్లామర్ పాత్రలనే పోషించిన తమన్నా…

TFN Adminవాట్సాప్
Youth Star Nithiin Starrer Maestro Movie Team Successfully Wraps Up Shooting Work,Nithiin Maestro Shoot Completed,Maestro Shoot Completed,Maestro Movie Shoot Completed,It's A Wrap Up For Nithiin 30th Film Maestro,Youth Star Nithiin,Nithiin 30th Film
షూటింగ్ అప్‌డేట్

"మాస్ట్రో " షూటింగ్ పూర్తి

యంగ్ హీరో నితిన్ , నభా నటేష్ జంటగా శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” మూవీ తెలుగు రీమేక్ “మాస్ట్రో ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరోయిన్ తమన్నా ఒక కీలక పాత్రలో నటిస్తుండగా నరేష్ , శ్రీముఖి , మంగ్లీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

Team TFNవాట్సాప్
Youth Star Nithiin Upcoming Movie Maestro Final Schedule Kickstarts Post Lockdown,Telugu Filmnagar,Nithiin,Actor Nithiin,Hero Nithiin,Nithiin New Movie,Nithiin Latest Movie,Nithiin Maestro,Nithiin Maestro Updates,Maestro,Maestro Movie,Maestro Telugu
షూటింగ్ అప్‌డేట్

నితిన్ 'మాస్ట్రో' ఫైనల్ షెడ్యూల్ ప్రారంభం

కరోనా పరిస్థితుల కారణంగా చాలా సినిమాల థియేట్రికల్ విడుదల వాయిదా పడింది. సినిమాల షూటింగ్ లు రద్దయ్యాయి. ఇక ఇప్పుడిప్పుడే హీరోలు షూటింగ్ లకు ప్లాన్ చేసుకుంటున్నట్టు వార్తలు వస్తుండగా.. యంగ్ హీరో నితిన్ అప్పుడే డేరింగ్ స్టెప్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ హీరోగా వస్తున్న సినిమా మాస్ట్రో. బాలీవుడ్ లో సూపర్ హిట్ మూవీ 'అంధాధున్' తెలుగు రీమేక్ గా మాస్ట్రో రూపొందుతుంది. ఇందులో మొట్టమొదటిసారిగా నితిన్ అంధుడిగా నటిస్తున్నాడు.

TFN Adminవాట్సాప్
Youth Star Nithiin Maestro Movie Enters The Last Leg Of Movie Shoot,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Nithiin,Actor Nithiin,hero Nithiin,Nithiin Latest News,Nithiin Latest F
షూటింగ్ అప్‌డేట్

ఫైనల్ స్టేజ్ లో "మాస్ట్రో" షూటింగ్

శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ , నభా నటేష్ జంటగా బాలీవుడ్ బ్లాక్ బస్టర్ “అంధాధున్ ” మూవీ తెలుగు రీమేక్ గా రూపొందుతున్న “మాస్ట్రో ” మూవీ జూన్ 11 వ తేదీ రిలీజ్ కానుంది. స్టార్ హీరోయిన్ తమన్నా ఒక కీలక పాత్ర లో నటిస్తున్నారు. నరేష్ , శ్రీనివాస రెడ్డి , మంగ్లీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. మహతి స్వర సాగర్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్