‘మాస్ట్రో’ డబ్బింగ్ స్టార్ట్ చేసిన తమన్నా

Actress Tamannaah Starts Dubbing Work For Maestro Movie,Telugu Filmnagar,Nithiin,Nithiin New Movie,Nithiin Latest Movie,Nithiin Maestro,Nithiin Maestro Updates,Maestro,Maestro Movie,Maestro Telugu Movie,Maestro Movie Updates,Maestro Updates,Maestro Telugu Movie Updates,Maestro Movie News,Maestro New Update,Maestro Shoot,Maestro Movie Shooting,Maestro Movie Shooting Update,Maestro Latest Update,Maestro​ Movie Shooting Update,Merlapaka Gandhi,Tamannaah Bhatia,Nabha Natesh,Actress Tamannaah,Heroine Tamannaah,Tamannaah Latest News,Tamannaah Movies,Tamannaah New Movie,Tamannaah Latest Movie,Tamannaah Starts Dubbing For Maestro,Tamannaah Starts Dubbing For Maestro,Tamannaah Maestro Dubbing,Tamannaah Starts Dubbing For Maestro Telugu Movie,Maestro Dubbing,Tamannaah Bhatia Kick Start Dubbing For Maestro,Nithiin And Tamannaah Maestro Dubbing,Tamannaah Dubbing Video,Tamannaah Movie Updates,Maestro Dubbing,Maestro Movie Dubbing,Tamannaah Maestro Dubbing,Tamannaah Maestro Update,Tamannaah Starts Dubs For Maestro Movie,Tamannaah Dubbing For Maestro,#Maestro

మేర్లపాక గాంధీ దర్శకత్వంలో నితిన్ ప్రధాన పాత్రలో బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన అంధాధూన్ సినిమాను రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. తెలుగులో మాస్ట్రో అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ఈసినిమా ఆలస్యంగా సెట్స్ పైకి వచ్చినా కూడా చాలా తొందరగానే షూటింగ్ ను పూర్తిచేసుకుంది. అంతేకాదు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఎప్పుడో మొదలుపెట్టేశారు. ఈనేపథ్యంలోనే నితిన్ ఇప్పటికే తన పార్ట్‌కు సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తి చేసినట్టు తెలుస్తుంది. ఇకఇప్పుడు తాజాగా ఈసినిమాలో మరో కీలక పాత్రలో నటిస్తున్న తమన్నా కూడా డబ్బింగ్ పనులు స్టార్ట్ చేసింది. అంతేకాదు ఇన్నేళ్ల కెరీర్‌లో ఎక్కువగా గ్లామర్ పాత్రలనే పోషించిన తమన్నా ఇప్పుడు తొలిసారి ‘మాస్ట్రో’మూవీలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా రాధికా ఆప్టే పాత్రలో నభా నటేష్, టబు పాత్రలో తమన్నా నటించనున్నారు. శ్రేష్ఠ్‌ మూవీస్‌ బ్యానర్‌పై ఎన్‌.సుధాకర్‌ రెడ్డి, నికితా రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సాగర్‌ మహతి సంగీతం అందించనుండగా… హరి కె.వేదాంత్‌ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు.

ఇక తమన్నా ‘మ్యాస్ట్రో’ తో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్, వరుణ్ తేజ్‌ హీరోలుగా వస్తున్న ‘ఎఫ్ 3’ మూవీలో నటిస్తోంది. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. మరోవైపు గోపీచంద్ ‘సీటీమార్’తో పాటు ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలు చేస్తోంది. ఇంకోవైపు తమన్నా సత్యదేవ్‌తో కలిసి ‘స్కైలాబ్’ సినిమా చేస్తోంది. తాజాగా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − five =