కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Macherla Niyojakavargam Movie

ట్యాగ్ · 25 కథనాలు · పేజీ 2

Catherine To PLay Opposite Nithin in Macherla Niyojakavargam,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Catherine Tresa,Catherine Tresa Movies,Catherine Tresa New Movie,Catherine Tresa Latest Movie,Catherine Tresa In Macherla Niyojakavargam,Catherine
సినిమా వార్తలు

నితిన్ 'మాచర్ల నియోజకవర్గం' లో కేథరిన్

యంగ్ హీరో నితిన్ ఈమధ్య రూటు మార్చాడు. కాస్త డిఫరెంట్ గా ఉండే కథలతో రావడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొంత కాలంగా విభిన్న కథలు చేస్తోన్న నితిన్ ఇప్పుడు మరో సరికొత్త కాన్సెప్ట్ తో రాబోతున్నాడు. ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో రాబోతోన్న చిత్రం మాచర్ల నియోజక వర్గం. మొదటి సారి పొలిటికల్ నేపథ్యంలో నితిన్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈసినిమా ఎప్పుడో షూటింగ్ ను మొదలుపెట్టగా ప్రస్తుతం అయితే హైద్రాబాద్లో షూటింగ్ జరుపుకుంటోంది.

TFN Adminవాట్సాప్
Macherla Niyojakavargam Movie Release Date Locked, Latest Telugu Movies 2021,Telugu Film News 2021, Latest Telugu Movie News, Telugu Filmnagar, Tollywood Movie Updates, Macherla Niyojakavargam Movie Release Date, Macherla Niyojakavargam Movie, Macher
రిలీజ్ అప్‌డేట్

"మాచర్ల నియోజకవర్గం " మూవీ రిలీజ్ డేట్

రాజ్ కుమార్ ఆకెళ్ల సమర్పణలో ఆదిత్య మూవీస్ & ఎంటర్టైన్మెంట్స్ , శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్స్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్,బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతిశెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో పొలిటికల్‌ థ్రిల్లర్‌ “మాచర్ల నియోజకవర్గం” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. క్యాథరీన్ మరో కథానాయికగా ఎంపిక అయ్యారు. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీలో విలన్ గా సముద్ర ఖని నటిస్తున్నారు. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు.వినాయక చవితి పండగ రోజు “మాచర్ల నియోజకవర్గం” మూవీ షూటింగ్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ క్లాప్ తో ప్రారంభం అయ్యింది. అదే రోజు చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన “మాచర్ల నియోజకవర్గం”…

Team TFNవాట్సాప్
Hero Nithiin To Play Collector In His Upcoming Movie Macherla Niyojakavargam,Nithiin Turns A Collector,Macherla Niyojakavargam,Maestro,SR Sekhar,Maestro Movie,,Hero Nithiin,Actor Nithiin,Nithiin Movies,Nithiin New Movie,Nithiin Latest Movie,Nithiin L
సినిమా వార్తలు

కలెక్టర్ పాత్రలో హీరో నితిన్

శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్,బ్లాక్ బస్టర్ “ఉప్పెన”మూవీ ఫేమ్ కృతిశెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ “మాచర్ల నియోజకవర్గం” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. క్యాథరీన్ మరో కథానాయికగా ఎంపిక అయ్యారు. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీ లో విలన్ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణ గా ఉండనుందని సమాచారం. విలన్ గా సముద్ర ఖని నటిస్తున్నారు. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Actress Catherine Tresa To Play A Pivotal Role In Macherla Niyojakavargam Movie,Catherine Tresa signs Macherla Niyojakavargam,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Catherine
సినిమా వార్తలు

"మాచర్ల నియోజకవర్గం" లో మరో కథానాయికగా కేథరిన్?

శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ పై ఎడిటర్ శేఖర్ దర్శకత్వంలో నితిన్,బ్లాక్ బస్టర్ "ఉప్పెన"మూవీ ఫేమ్ కృతిశెట్టి జంటగా సోషల్ మెసేజ్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ “మాచర్ల నియోజకవర్గం” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వ ఆఫీసర్ గా నితిన్ నటిస్తున్న ఈ మూవీ లో విలన్ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణ గా ఉండనుందనీ , విలన్ గా సముద్ర ఖని నటించనున్నారనీ సమాచారం. మహతి సాగర్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Versatile Actor Samuthirakani To Play Dual Role In Macherla Niyojakavargam Movie,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Samuthirakani,Actor Samuthirakani,Samuthirakani Movies,
సినిమా వార్తలు

"మాచర్ల నియోజక వర్గం "లో సముద్ర ఖని ద్విపాత్రాభినయం ?

పలు తమిళ సూపర్ హిట్ మూవీస్ లో నటించిన సముద్రఖని, పలు తమిళ సూపర్ హిట్ మూవీస్ ను తెరకెక్కించారు. “నాలో “, శంభో శివశంభో “, “జెండాపై కపిరాజు “మూవీస్ తో సముద్రఖని దర్శకుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమే. “అల .. వైకుంఠపురము లో ..”,”క్రాక్” మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి సముద్రఖని టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ విలన్ గా మారారు. పలు మూవీ కమిట్ మెంట్స్ తో బిజీగా ఉన్న సముద్రఖని ప్రస్తుతం “రౌద్రం రణం రుధిరం “, సర్కారు వారి పాట” తెలుగు మూవీస్ తో పాటు 6 తమిళ , ఒక మలయాళ మూవీ లో నటిస్తున్నారు. సముద్ర ఖని విలన్ గా పలు టాలీవుడ్ మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

Team TFNవాట్సాప్

షేర్