కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Lucifer remake

ట్యాగ్ · 24 కథనాలు · పేజీ 2

సినిమా వార్తలు

చిరు 'లూసిఫర్' రీమేక్ ప్రారంభం

మలయాళంలో హిట్టయిన 'లూసిఫర్' చిత్రాన్ని చిరంజీవి హీరోగా తెలుగులో రీమేక్ చేస్తున్నసంగతి తెలిసిందే కదా. ఎంతోమంది డైరెక్టర్స్ పేర్లు వినిపించినా ఫైనల్ గా రీమేక్స్ స్పెషలిస్ట్ అయిన తమిళ్ డైరెక్టర్ మోహ‌న్ రాజా ఈ చిత్రానికి డైరెక్టర్ గా ఫిక్స్ అయ్యాడు. పొలిటికల్ నేపథ్యం ఉన్న సినిమా కావడంతో మోహన్ రాజా అయితే సరిగ్గా రీమేక్ చేయగలడని మోహన్ రాజాను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

'లూసిఫర్' మ్యూజికల్ జర్నీ స్టార్ట్

ప్రస్తుతం టాలీవుడ్ లో ఫామ్ లో ఉన్న టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే వెంటనే చెప్పే పేరు థమన్. ప్రస్తుతం థమన్ క్రేజ్ మాములుగా లేదు. పెద్ద పెద్ద సినిమాలన్నీ దాదాపు థమన్ ఖాతాలనో ఉన్నాయి. అసలే ఫుల్ డిమాండ్ లో ఉన్న థమన్ ను అల వైకుంఠపురములో ఆల్బమ్ థమన్ స్థాయిని మరింత పెంచింది. అందరు దర్శక నిర్మాతలు థమన్ వైపే చూసేలా చేసింది ఆ సినిమా. ఇక ప్రస్తుతం ఎలా లేదనుకున్న థమన్ ఓ అరడజను సినిమాలకు పైనే పని చేస్తున్నాడు. ఇప్పుడు తాజాగా మరో బంపర్ ఆఫర్ కొట్టేసాడు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"లూసిఫర్"రీమేక్ లో నయనతార ?

సూపర్ స్టార్ మోహన్ లాల్ , మంజు వారియర్ ప్రధానపాత్రలలో, పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో రూపొందిన పొలిటికల్ థ్రిల్లర్ “లూసిఫర్” మలయాళ మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ లో మంజు వారియర్ ఒక గ్రేట్ పొలిటీషియన్ కుమార్తె గా , బాధ్యత గల మహిళగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు.ఆమె కు సపోర్ట్ గా నిలిచిన మోహన్ లాల్ తన పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు. బ్లాక్ బస్టర్ “లూసిఫర్” మలయాళ మూవీ తెలుగు రీమేక్ మోహన్ రాజా దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కనుంది. మలయాళ మూవీ లో నటించిన మంజు వారియర్ పాత్రకు నయనతార ను సెలెక్ట్ చేసినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'లూసిఫర్' తెలుగు రీమేక్ రైట్స్ తీసుకున్నా కానీ..!

ఒక పక్కన సినిమాలు చేస్తూనే మరో పక్క ప్రొడక్షన్ లోకి కూడా అడుగుపెట్టాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇప్పటీకే రామ్ చరణ్ నిర్మాతగా చిరంజీవి హీరోగా సైరా సినిమా నిర్మించిన సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో.. భారీగా ఈ సినిమాను చెర్రీ రూపొందించాడు. అంతేకాదు ముందు ముందు చిరు సినిమాలకు కూడా చెర్రీనే నిర్మాతగా ఉండాలని అనుకుంటున్నాడట.

TFN Adminవాట్సాప్

షేర్