కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Like Share And Subscribe Telugu Movie Latest News

ట్యాగ్ · 4 కథనాలు

prabhas best wishes to like share and subscribe movie team, like share and subscribe movie team, prabhas best wishes, Actor prabhas, Santosh Shoban, Faria Abdullah, Merlapaka Gandhi, Santosh Shoban Latest Movie, Santosh Shoban's Upcoming Movie, like
సినిమా వార్తలు

యంగ్ హీరోకు ప్రభాస్ మరోసారి సపోర్ట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అప్పుడప్పుడు వేరే సినిమాలకు సపోర్ట్ అందిచడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈమధ్య టాలీవుడ్ లో పలు చిన్న సినిమాలకు ప్రభాస్ నుండి సపోర్ట్ అందుతుంది. ఆశ్చర్యం ఏంటంటే ప్రభాస్ సపోర్ట్ ఇచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్ ను సైతం అందుకుంటున్నాయి. ఇక ప్రభాస్ ముందు నుండీ టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ కు తన సపోర్ట్ ను అందిస్తూనే ఉన్నాడు. దానికి కారణం లేకపోలేదు. ప్రభాస్ హీరోగా వచ్చిన వర్షం సినిమాకు సంతోష్ శోభన్ తండ్రి శోభనే దర్శకత్వం వహించారు. ఈసినిమా ప్రభాస్ కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలింగా నిలిచిపోయింది. అయితే శోభన్ ప్రస్తుతం లేకపోవడంతో ప్రభాస్ మాత్రం సంతోష్ శోభన్ కు…

TFN Adminవాట్సాప్
Faria Abdullah wants to work with this star director, star director SS Rajamouli, Faria Abdullah wants to work with SS Rajamouli, Santosh Shoban latest movie, Santosh Shoban’s Upcoming Movie, Santosh Shoban, Faria Abdullah, Merlapaka Gandhi, SS Rajam
సినిమా వార్తలు

స్టార్ డైరెక్టర్ రాజమౌళి సినిమాలో నటించాలని ఉంది - ఫరియా అబ్దుల్లా

బ్లాక్ బస్టర్ జాతిరత్నాలు మూవీ తో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన ఫరియా , ఆ మూవీ లో చిట్టి పాత్రలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సూపర్ హిట్ బంగార్రాజు మూవీ లో అతిథి పాత్రలో నటించి ఫరియా ప్రేక్షకులను అలరించారు. సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ ఫరియా తన ఫొటోస్ , డ్యాన్స్ వీడియోస్ తో అభిమానులను అలరిస్తున్న విషయం తెలిసిందే. ఫరియా ప్రస్తుతం రావణాసుర , వల్లి మెయిల్ (తమిళ ) మూవీస్ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Faria wants to become Pan World Heroine, Faria Abdullah wants to become Pan World Heroine, Pan World Heroine, Santosh Shoban latest movie, Santosh Shoban’s Upcoming Movie, Santosh Shoban, Faria Abdullah, Merlapaka Gandhi, Like Share And Subscribe Mov
సినిమా వార్తలు

పాన్ వరల్డ్ హీరోయిన్ అవ్వాలి

జాతి రత్నాలు సినిమాతో తెలుగు ప్రేక్షకులకి హీరోయిన్ గా పరిచయం అయింది ఫరియ అబ్దుల్లా. మొదటి సినిమాలోనేతన న్యాచురల్ యాక్టింగ్ తో అందరినీ ఫిదా చేసేసింది. ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయి మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇక ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో ఫరియా కు కూడా అవకాశాలు బాగానే వస్తున్నాయి. ఇక లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. సంతోష్ శోభన్ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం తను లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ సినిమాతో బిజీగా ఉంది. ఈసినిమా మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల…

TFN Adminవాట్సాప్
natural star nani will be gracing for Like Share And Subscribe Movie pre release event, Like Share And Subscribe Movie pre release event, Like Share And Subscribe pre release event, Like Share And Subscribe Telugu Movie pre release event, natural sta
సినిమా వార్తలు

లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ అతిథిగా న్యాచురల్ స్టార్ నాని

టాలీవుడ్ కుర్ర హీరో సంతోష్ శోభన్ ప్రస్తుతం పలు ప్రాజెక్టులను సొంతం చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఈ హీరో ఖాతాలో చాలా సినిమాలు ఉన్నాయి. వాటిలో లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ సినిమా కూడా ఒకటి. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను రూపొందిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాపై ఆసక్తిని పెంచుతూ.. మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ట్రైలర్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఇదిలా ఉండగా ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీ…

TFN Adminవాట్సాప్

షేర్