ట్యాగ్ · 85 కథనాలు · పేజీ 5
'లైగర్' సెట్ లో 'శివగామి'

ముంబై లో ల్యాండ్ అయిన 'లైగర్'
'లైగర్' రిలీజ్ డేట్ ఫిక్స్
'లైగర్' క్రేజీ అప్ డేట్
"లైగర్ "మూవీ రిలీజ్ పోస్టర్
సూపర్ హిట్ "పెళ్ళిచూపులు" మూవీ తో హీరో గా ఎస్టాబ్లిష్ అయిన విజయ్ దేవరకొండ సెన్సేషనల్ హిట్ "అర్జున్ రెడ్డి "మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించి క్రేజీ హీరోగా మారారు. "గీత గోవిందం ", "టాక్సీవాలా "వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. విజయ్ ప్రస్తుతం తెలుగు , హిందీ భాషలలో రూపొందుతున్న "లైగర్ "మూవీ లో నటిస్తున్నారు. ఈ మూవీ లో పాత్రకై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ప్రత్యేకంగా శిక్షణ పొందారు.
'లైగర్' సెట్ లో 'శివగామి'
విజయ్ దేవరకొండ ప్రస్తుతం లైగర్` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టారు చిత్రయూనిట్. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ముంబైలో జరుగుతోంది. అంతేకాదు అక్కడికి వెళ్లిన విజయ్ అక్కడ బాలీవుడ్ భామలతో పార్టీలు చేస్తూ బిజీ గా వున్నాడు. తాజాగా `లైగర్` టీమ్ అంతా ప్రత్యేకంగా ఇటీవల ఓ పార్టీ చేసుకుంది. ఈ పార్టీలో కరణ్ జోహార్, చార్మి, పూరి, విజయ్దేవరకొండతో పాటు బాలీవుడ్ హాట్ బేబ్స్ కియారా అద్వానీ, సారా అలీఖాన్ పాల్గొన్నారు.ఇక ఈ ఫొటోలు సోషల్…

ముంబై లో ల్యాండ్ అయిన 'లైగర్'
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ దేవరకొండ హీరోగా స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్లో వస్తున్న సినిమా 'లైగర్'. రెండు రోజుల క్రితమే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్రయూనిట్. సెప్టెంబర్ 9వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు అధికారికంగా తెలిపారు. నిజానికి ఈ సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో పూర్తవ్వాలి కానీ కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. ఇప్పటికే ముంబైలో కొద్దిరోజులు షూటింగ్ జరుపుకుంది కూడా. లాక్ డౌన్ వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది.
'లైగర్' రిలీజ్ డేట్ ఫిక్స్
వరల్డ్ ఫేమస్ లవర్ లాంటి డిజాస్టర్ తర్వాత డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ దర్శకత్వంలో విజయ దేవరకొండ హీరోగా స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్లో వస్తున్న సినిమా 'లైగర్'. మొన్నీమధ్య ఈ సినిమా టైటిల్ ను ప్రకటించడం తప్పా.. పెద్దగా అప్ డేట్స్ ఏమీ ఇచ్చింది లేదు. ఇక చాలా కాలం నుండి మంచి అప్ డేట్ కోసం ఎదురు చూస్తున్న రౌడీ హీరో ఫ్యాన్స్ కు ఉదయాన్నే మంచి వార్త చెప్పారు చిత్రయూనిట్. ఇప్పటికే చాలా సినిమాలు రిలీజ్ డేట్ లను ఫిక్స్ చేసుకోగా.. ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ప్రకటిస్తామని చెప్పినసంగతి తెలిసిందే కదా.. ఇక చెప్పినట్టే రిలీజ్ డేట్ ను ప్రకటించారు. సెప్టెంబర్ 9వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల…
'లైగర్' క్రేజీ అప్ డేట్
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న సినిమా 'లైగర్'. లాక్ డౌన్ ముందే ఈ సినిమా షూటింగ్ ముంబై లో కొద్దిరోజులు జరుపుకుంది. మళ్లీ ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను స్టార్ట్ చేశారు. ఇక తాజాగా ఈ సినిమా నుండి క్రేజీ అప్ డేట్ ఇచ్చారు చిత్రయూనిట్. ఇప్పటికే చాలా సినిమాల రిలీజ్ డేట్స్ ను ప్రకటించగా ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు. అందుకు ముహూర్తం కూడా ఖరారు చేశారు రేపు ఉదయం 8 గంటల 14 నిమిషాలకు ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నట్టు అధికారికంగా తెలిపారు.