కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Liger Telugu Movie Live Updates

ట్యాగ్ · 6 కథనాలు

vijay devarakonda about liger movie failure, vijay devarakonda about liger failure, liger movie failure, Ramya Krishnan, Vijay Deverakonda, Ananya Panday, Puri Jagannadh, Vijay Deverakonda Latest Movie, Vijay Deverakonda's Upcoming Movie, Liger, Lige
సినిమా వార్తలు

లైగర్ ఫెయిల్యూర్ పై విజయ్ రియాక్షన్

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ - రౌడీ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ అంటే ఆ క్రేజ్ వేరే ఉంటుంది కదా. అలాంటి క్రేజీ కాంబినేషన్ లో వచ్చిన సినిమా లైగర్. అయితే ఇక ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మరోవైపు ఈ సినిమాకు ఉన్న క్రేజ్ దృష్ట్యా బయ్యర్లు భారీ ధరకే రైట్స్ ను కొనుగోలు చేశారు. ఈసినిమా పరాజయంతో బయ్యర్లకు నష్టాలు వచ్చాయి. ఇక ఈనేపథ్యంలో పూరీ జగన్నాథ్ బయ్యర్లు మధ్య వివాదాలు కూడా తలెత్తాయి. ప్రస్తుతం అయితే ఈ వివాదం ఇంకా నడుస్తూనే ఉంది.

TFN Adminవాట్సాప్
Vijay Deverakonda Super Craze In Bollywood, Actor Vijay Deverakonda Super Craze In Bollywood, Super Craze In Bollywood, Ramya Krishnan, Vijay Deverakonda, Ananya Panday, Puri Jagannadh, Vijay Deverakonda Latest Movie, Vijay Deverakonda's Upcoming Mov
సినిమా వార్తలు

బాలీవుడ్ లో విజయ్ దేవరకొండ క్రేజ్

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు యూత్‏లో ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. విజయ్ యాటిట్యూడ్.. స్టైల్.. వాయిస్‏కు ప్రేక్షకులు ఫిదా అవుతుంటారు. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ లైగర్ ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్అయ్యి, ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.

Team TFNవాట్సాప్
Puri Jagannadh pens an emotional note after liger failure, Puri Jagannadh emotional note, liger failure, Director Puri Jagannadh, Mike Tyson, Ramya Krishnan, Vijay Deverakonda, Ananya Panday, Ronit Roy, Puri Jagannadh, Vijay Deverakonda latest movie,
సినిమా వార్తలు

ప్రేక్షకులను తప్పితే తాను ఎవ్వరినీ మోసం చేయలేదు - పూరి జగన్నాథ్

పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ లైగర్ ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్అయ్యింది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. లైగర్ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ తమ నష్టాలను భరించాలని పూరి జగన్నాథ్ ను బెదిరిస్తున్నారు…

Team TFNవాట్సాప్
Puri Jagannadh Speaks His Heart Out,Liger Movie Director Puri Jagannadh Talks About Directing His Dream Actor,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Director
సినిమా వార్తలు

పూరి జగన్నాథ్ మనసులో మాట

పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్” ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు.”లైగర్” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.“లైగర్” మూవీ పాన్ ఇండియా…

Team TFNవాట్సాప్
Liger Movie Interesting Elements,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Liger Movie,Liger Telugu Movie,Liger Movie Updates,Liger Movie Interesting Elements,I
స్పెషల్

లైగర్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

ప్రస్తుతం రిలీజ్ కు ఉన్న సినిమాల్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా లైగర్. పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న ఈ క్రేజీ సినిమాపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ఇక ఈ సినిమా మరో రెండు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి ఈసినిమాలో ఉన్నఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

TFN Adminవాట్సాప్
Vijay Deverakonda About Liger Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Latest,Tollywood Movie Updates,Tollywood Upcoming Movies,Vijay Deverakonda,Vijay Deverakonda Liger Movie Updates,Rowdy Hero Vijay Deverakon
సినిమా వార్తలు

లైగర్ ఎవరు ఆపుతారో చూస్తా

నా సినిమాను ఎవరు ఆపుతారో చూస్తా అంటున్నాడు రౌడీహీరో విజయ్. అది ఏ సినిమానో అర్థమైపోయింది కదా. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా లైగర్. ఒకవైపు ఈసినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికి తగ్గట్టే మరోవైపు మేకర్స్ కూడా వీలైనంత బజ్ క్రియేట్ చేస్తున్నారు. ఇవన్నీ ఒకటైతే మరోవైపు ఈసినిమాకు కరణ్ జోహార్ వల్ల బాయ్ కట్ సెగ తగిలింది. గత కొద్దిరోజులుగా ఈసినిమాను బాయ్ కట్ చేయాలని సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఇక ఇప్పటికే విజయ్ దేవరకొండ దీనిపై స్పందిస్తూ ముందు మంచిగానే సమాధానం చెప్పాడు. ఎంతోమంది సినీ కార్మికులకు నష్టం కలుగుతుంది అంటూ ఆవేదన వ్యక్తం…

TFN Adminవాట్సాప్

షేర్