ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 50

'బలగం' మొగిలయ్య కన్నుమూత

ఈ క్యారెక్టర్‌ని నరేష్ మాత్రమే చేయగలరు

బచ్చల మల్లి కంటెంట్ చాలా ప్రామిసింగ్‌గా ఉంది

బచ్చల మల్లి ఎంత హిట్ అనేది ఆడియన్స్ చేతిలో ఉంది

హిట్ 3.. కాశ్మీర్‌లో యాక్షన్ మోడ్‌లో నాని

తండేల్ సెకండ్ సింగిల్ వచ్చేస్తోంది

బచ్చల మల్లి సెన్సార్ పూర్తి, రిలీజ్‌కి రెడీ

జాక్ రిలీజ్ డేట్ ప్రకటించిన సిద్ధు జొన్నలగడ్డ

TFDC ఛైర్మన్‌గా.. దిల్ రాజు ప్రమాణస్వీకారం

సంబరాల ఏటిగట్టు కార్నేజ్‌కు హ్యూజ్ రెస్పాన్స్

యూఐ లో సైకలాజికల్ కల్కి చూస్తారు - ఉపేంద్ర

దిల్ రాజుకి అభినందనలు తెలిపిన రామ్ చరణ్
తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఎఫ్‌డీసీ) ఛైర్మన్‌గా దిల్ రాజు బుధవారం ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు నిన్న దిల్ రాజు జన్మదినం కూడా కావడంతో ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ స్టార్ ప్రొడ్యూసర్‌కి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

శ్రీతేజ్‌ను చూడటానికి అల్లు అర్జున్ అందుకే రాలేదు
సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడి కిమ్స్ హస్పటల్‌లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ రోజు (బుధవారం) పరామర్శించారు. శ్రీతేజ్ యోగక్షేమాలు విచారించారు. ఈ సందర్బంగా ఆయన హస్పటల్ వైద్యాధికారులతో, శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి శ్రీతేజ్ ఆరోగ్యస్థితిని తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో దీనిపై మాట్లాడారు.

సంక్రాంతికి వస్తున్నాం నుండి మీను సాంగ్ రిలీజ్
విక్టరీ వెంకటేష్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో శిరీష్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది.

'బలగం' మొగిలయ్య కన్నుమూత
తెలంగాణ ప్రముఖ జానపద కళాకారుడు మొగిలయ్య కన్నుమూశారు. కాగా 'బలగం’ చిత్రంలో 'తోడుగా మాతోడుండి’ పాటతో మొగిలయ్య రెండు తెలుగు రాష్ట్రాలలో ఒక్కసారిగా పాపులర్ అయిన విషయం తెలిసిందే. గత కొంత కాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్న ఆయన ఇటీవలే వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో గురువారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.

పుష్ప 2.. ఓవర్సీస్‌లో అదిరిపోయే రికార్డ్
ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ దర్శకుడు సుకుమార్‌ల లేటెస్ట్ ఫిల్మ్ ‘పుష్ప-2 ది రూల్’. మైత్రీ మూవీమేకర్స్, సుకుమార్ రైటింగ్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అనిపించుకుంది. విడుదలకు ముందే ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం రిలీజ్ రోజు నుంచే వసూళ్లలో ఇండియా ఆల్‌టైమ్ రికార్డులు సృష్టిస్తోంది. ముఖ్యంగా ఇండియాలో ఈ చిత్రం సృష్టించిన రికార్డుల పరంపరకు ఆకాశమే హద్దుగా ఉంది.

ఈ క్యారెక్టర్‌ని నరేష్ మాత్రమే చేయగలరు
హీరో అల్లరి నరేష్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బచ్చల మల్లి'. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. 'సామజవరగమన, ఊరు పేరు భైరవకోన' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలై టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

నా ఫస్ట్ సినిమా జర్నీ అల్లరి నరేష్ గారితోనే స్టార్ట్ అయింది
హీరో అల్లరి నరేష్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బచ్చల మల్లి'. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. 'సామజవరగమన, ఊరు పేరు భైరవకోన' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలై టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఇందులో నాది చాలా స్పెషల్ అండ్ వెరీ క్యూట్ క్యారెక్టర్

గేమ్ ఛేంజర్.. ధోప్ సాంగ్ ప్రోమో రిలీజ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తోన్న తాజా చిత్రం ‘గేమ్ ఛేంజర్’. శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో చరణ్ రెండు పవర్‌ఫుల్ పాత్రల్లో కనిపించనున్నారు.

నరేష్ అన్నకి స్టార్ ట్యాగ్ ఇవ్వాలని, ఓ ఫ్యాన్‌గా కోరుకుంటున్నా
హీరో అల్లరి నరేష్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బచ్చల మల్లి'. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. 'సామజవరగమన, ఊరు పేరు భైరవకోన' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలై టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

బచ్చల మల్లి ఎంత హిట్ అనేది ఆడియన్స్ చేతిలో ఉంది
హీరో అల్లరి నరేష్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బచ్చల మల్లి'. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. 'సామజవరగమన, ఊరు పేరు భైరవకోన' వంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలై టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

హిట్ 3.. కాశ్మీర్‌లో యాక్షన్ మోడ్‌లో నాని
నేచురల్ స్టార్ నాని హీరోగా పలు సినిమాలలో నటిస్తున్నాడు. వీటిలో మచ్ అవైటెడ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతోన్న చిత్రం 'హిట్: ది థర్డ్ కేస్'. ఇందులో ఆయన మోస్ట్ ఇంటెన్స్ క్యారెక్టర్‌లో కనిపిస్తున్నాడు. డాక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని యునానిమస్ ప్రొడక్షన్స్‌తో కలిసి వాల్ పోస్టర్ సినిమాపై ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు.

తండేల్ సెకండ్ సింగిల్ వచ్చేస్తోంది
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'తండేల్'. క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయిపల్లవి ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటిస్తుండగా.. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన ప్రేమికుల దినోత్సవం సందర్భంగా పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‍గా రిలీజ్ అవుతోంది.

బచ్చల మల్లి సెన్సార్ పూర్తి, రిలీజ్‌కి రెడీ
హీరో అల్లరి నరేష్ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం 'బచ్చల మల్లి'. 'సోలో బ్రతుకే సో బెటర్' ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కానుంది. దీంతో మూవీ ప్రమోషన్స్‌లో వేగం పెంచారు.

జాక్ రిలీజ్ డేట్ ప్రకటించిన సిద్ధు జొన్నలగడ్డ
ఈ ఏడాది 'టిల్లు స్క్వేర్'తో బ్లాక్ బస్టర్ అందుకున్న స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం పలు సినిమాలు చేస్తున్నాడు. వీటిలో ఒకటి ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన తొలిసారి దర్శకత్వం వహిస్తున్న 'తెలుసు కదా' కాగా, మరొకటి బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘జాక్’. ‘కొంచెం క్రాక్’ అనేది ట్యాగ్ లైన్. ఇందులో 'బేబి' ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ క్రాక్లింగ్ స్పీడ్‌తో సాగుతోంది.

TFDC ఛైర్మన్‌గా.. దిల్ రాజు ప్రమాణస్వీకారం
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ శ్రీ వెంకట రమణారెడ్డి (దిల్ రాజు) తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ (టీఎఫ్‌డీసీ)గా నేడు ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు ఆయన హైదరాబాద్ మాసాబ్ ట్యాంక్ వద్ద గల FDC కాంప్లెక్స్‌లోని కార్యాలయంలో ఈ ఉదయం 10:30 గంటలకు నూతన ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవిలో దిల్ రాజు రెండేళ్లపాటు కొనసాగనున్నారు. మరోవైపు నేడు దిల్ రాజు జన్మదినం కూడా కావడంతో ఆయనకు పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

దిల్ రాజుకి బర్త్ డే విషెస్ తెలుపుతున్న సినీ ప్రముఖులు
టాలీవుడ్ లోని అగ్ర నిర్మాతల్లో దిల్ రాజు ఒకరు. హీరోలతో సరిసమానమైన ఇమేజ్ ఈ స్టార్ ప్రొడ్యూసర్ సొంతం. ఈరోజు ఆయన జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా దిల్ రాజుకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు మరియు అభిమానులు, నెటిజన్లు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

సంబరాల ఏటిగట్టు కార్నేజ్‌కు హ్యూజ్ రెస్పాన్స్
మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ తన భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'సంబరాల ఏటిగట్టు'లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం సాయి దుర్గతేజ్ మేకోవర్ అయిన తీరు ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తోంది. రీసెంట్‌గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా రిలీజ్ చేసిన సంబరాల ఏటిగట్టు సినిమా కార్నేజ్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ వీడియోలో వారియర్ లాంటి ఫిజిక్‌తో సాయిదుర్గ తేజ్ అందరి దృష్టినీ ఆకర్షిస్తున్నారు.

యూఐ లో సైకలాజికల్ కల్కి చూస్తారు - ఉపేంద్ర
సూపర్ స్టార్ ఉపేంద్ర మచ్- ఎవైటెడ్ ఫ్యూచరిస్టిక్ ఎక్సట్రావగంజా 'UI ది మూవీ' తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాత. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయనున్నారు.