కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Telugu Film News

ట్యాగ్ · 45 కథనాలు · పేజీ 3

Taapsee to Act in Mithali Raj Biopic,Telugu Filmnagar,Latest Telugu Film News,Telugu Movies News 2019,Tollywood Cinema Updates,Taapsee Pannu keen to play Mithali Raj in her biopic,Taapsee Pannu to step into cricketer Mithali Raj shoes,Taapsee Pannu g
సినిమా వార్తలు

ఇండియన్ ఉమెన్ క్రికెటర్ బయోపిక్ లో తాప్సీ..!

లేడి ఓరియెంటెడ్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ లా మారింది తాప్సీ. ఇప్పటికే విభిన్న కథా చిత్రాలతో బాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తున్న ఈ భామ తాజాగా గేమ్ ఓవర్ అనే విభిన్న కథా చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఇక ఈసినిమా కూడా హిట్ అవ్వడంతో అవకాశాలు క్యూ కడుతున్నాయి. ఇప్పటికే ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న రాజుగారి గది3 సినిమా లో తాప్సీ నటించే అవకాశాలు ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
2019 Latest Telugu Film News, Highlights of Rajdooth Pre Release Event, Latest Telugu Film News, Meghamsh Rajdooth Movie Pre Release Event, Meghamsh Rajdooth Telugu Movie Pre Release Event, Rajdooth Movie Updates, Rajdooth pre release event Highlight
సినిమా వార్తలు

ఘ‌నంగా `రాజ్ ధూత్` ప్రీ రిలీజ్ ఈవెంట్!

స్వ‌ర్గీయ రియ‌ల్ స్టార్ శ్రీహ‌రి త‌న‌యుడు మేఘాంశ్ క‌థానాయ‌కుడిగా ప‌రిచ‌యం అవుతోన్న చిత్రం `రాజ్ ధూత్`. న‌క్ష‌త్ర‌, ప్రియాంక వ‌ర్మ హీరోయిన్లుగా నటిస్తున్న ఈసినిమాను ల‌క్ష్య ప్రొడ‌క్ష‌న్స్ పతాకంపై అర్జున్ -కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో ఎమ్.ఎల్.వి స‌త్య‌నారాయ‌ణ‌(స‌త్తిబాబు) నిర్మిస్తున్నారు. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఈనేపథ్యంలోనే... ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిన్నసాయంత్రం హైద‌రాబాద్ జెఆర్ సీ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్లో సినీ ప్ర‌ముఖ‌ల స‌మ‌క్షంలో ఘ‌నంగా జ‌రిగింది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

శ్రీహరి తనయుడితో రాజశేఖర్ తనయ

రాజ్ దూత్ అనే సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టబోతున్నాడు రియల్ హీరో శ్రీహరి తనయుడు మేఘాంశ్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే రెండు రోజుల క్రితం రిలీజైన ఈ సినిమా టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటాడన్న అభిప్రాయాలు ఏర్పడ్డాయి.

TFN Adminవాట్సాప్
Samantha Strong Counter to Rumors About her Pregnancy,Telugu Filmnagar,Latest Telugu Film News,Telugu Cinema Updates 2019,Telugu Film News,Samantha takes a dig on pregnancy rumors,actor Samantha Akkineni rubbishing pregnancy rumours will leave you in
సినిమా వార్తలు

ప్రొఫైల్ పేరు మార్చుకుంటే గర్భవతేనా..?

పెళ్లైన తరువాత కూడా మంచి సక్సెస్ జోష్ ను ఎంజాయ్ చేస్తూ.. చాలా సెలక్టివ్ గా స్టోరీలు ఎంపిక చేసుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్న టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎవరంటే సమంత అని ఎలాంటి డౌట్ లేకుండా చెప్పొచ్చు. ఏ హీరోయిన్ కైనా పెళ్లైన తరువాత కెరీర్ కాస్త స్లో అవుతుంది.. అదేం విచిత్రమో సామ్ కు మాత్రం అప్పుడు ఎలా ఉందో కెరీర్.. ఇప్పుడు కూడా అలానే ఉంది.

TFN Adminవాట్సాప్
Pooja Hegde Super Excited about Character in Valmiki,Telugu Filmnagar,Latest Telugu Film News,Telugu Cinema Updates 2019,Telugu Film News,Valmiki Movie Updates,Valmiki Telugu Movie Latest News,Pooja Hegde Role In Valmiki Movie Actress Pooja Hegde Nex
సినిమా వార్తలు

చాలా ఎగ్జైటింగ్ గా ఉంది

హరీష్‌ శంకర్‌ దర్శకత్వంలో ‘వాల్మీకి’ అనే చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళ సూపర్‌హిట్‌ ‘జిగర్తాండ’ సినిమాకు రీమేక్‌ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరుణ్ తేజ్ నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను కూడా ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. సెప్టెంబర్‌ 6న ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్‌ చేస్తున్నట్టు హరీష్ శంకర్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.

TFN Adminవాట్సాప్

షేర్