కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

kushi Movie Latest News And Updates

ట్యాగ్ · 5 కథనాలు

Vijay Devarakonda Gives Bumper Offer To Fans, Bumper Offer To Fans, Vijay Devarakonda Bumper Offer, Vijay Devarakonda Fans, Vijay Deverakonda, Samantha Ruth Prabhu, Shiva Nirvana, Vijay Devarakonda Movies, Vijay Devarakonda Latest Movie, Vijay Devara
సినిమా వార్తలు

ఫ్యాన్స్ కు రౌడీ హీరో బంపర్ ఆఫర్

టాలీవుడ్ రౌడీహీరో విజయ్ దేవరకొండ అభిమానులకు ఏదో ఒక సర్ ప్రైజింగ్ ఇస్తూనే ఉంటాడు. గత కొన్నేళ్లుగా దేవరశాంటా పేరుతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కు బహుమతులు అందిస్తున్నాడు. గత ఏడాది క్రిస్మస్ కు ఫ్యాన్స్ కు దేవర శాంటా పేరుతో ఫ్యాన్స్ కు బహుమతి అందించాడు. దాదాపు 100 మందికి 10 వేల రూపాయల చొప్పున క్రిస్మస్ గిఫ్ట్ అందించాడు. ఇక ఇప్పుడు ఈ ఏడాది కూడా మరో బంపరాఫర్ తో వచ్చేశాడు. క్రిస్మస్ గిఫ్ట్ గా తన అభిమానులు వందమందిని విహార యాత్రకు పంపించనున్నట్లు తెలిపాడు. ఈనేపథ్యంలోనే తాజాగా ఎక్కడికి పంపిస్తే బాగుంటుందంటూ ట్విట్టర్ లో ఓ పోల్ నిర్వహించాడు. దేశంలోని పర్వత ప్రాంతాలు, సముద్ర తీర ప్రాంతాలు, సాంస్కృతిక…

TFN Adminవాట్సాప్
Samantha Team Clarity About Kushi Movie, Clarity About Kushi Movie, Samantha Team Clarity, Vijay Deverakonda, Samantha Ruth Prabhu, Jayaram, Murali Sharma, Hesham Abdul Wahab, Shiva Nirvana, Vijay Deverakonda Latest Movie, Vijay Deverakonda Upcoming
సినిమా వార్తలు

ఖుషి-సమంత పై టీమ్ క్లారిటీ

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, స్టార్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. మ‌హాన‌టి త‌ర్వాత విజ‌య్‌దేవ‌ర‌కొండ, స‌మంత క‌లిసి న‌టిస్తోన్నసినిమా ఇది. క‌శ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈసినిమా షూటింగ్ ఎప్పుడో మొదలయింది. కొంత వరకూ షూటింగ్ ను కూడా పూర్తిచేసుకుంది. ఇదిలా ఉండగా ఈసినిమా గురించి గత కొద్దిరోజులుగా ఒక వార్త చక్కర్లు కొడుతుంది. అదేంటంటే.. ఈసినిమాలో సమంత ప్లేస్ లో మరో హీరోయిన్ కోసం మేకర్స్ ట్రై…

TFN Adminవాట్సాప్
vijay devarakonda and samantha Kushi movie new schedule to start on this date, Kushi movie new schedule to start on this date, vijay devarakonda and samantha Kushi movie, vijay devarakonda and samantha's Kushi movie, vijay devarakonda and samantha St
షూటింగ్ అప్‌డేట్

విజయ్-సమంత ఖుషి సినిమా కొత్త షెడ్యూల్ అప్ డేట్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, స్టార్ హీరో విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈసినిమా రూపొందుతుంది. మ‌హాన‌టి త‌ర్వాత విజ‌య్‌దేవ‌ర‌కొండ, స‌మంత క‌లిసి న‌టిస్తోన్నసినిమా ఇది. క‌శ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో బ్యూటీఫుల్ ల‌వ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
Vijay Deverakonda wants to play this role, Actor Vijay Deverakonda wants to play this role, Vijay Deverakonda, Samantha, Shiva Nirvana, Vijay Deverakonda Latest Movie, Vijay Deverakonda's Upcoming Movie, Kushi, Kushi 2022, Kushi Telugu movie, Kushi N
సినిమా వార్తలు

ఐకానిక్ గ్లాడియేటర్ రోల్ లో నటించాలని ఉంది

సూపర్ హిట్ పెళ్ళి చూపులు మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన విజయ్ దేవరకొండ సెన్సేషనల్ హిట్ అర్జున్ రెడ్డి మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని క్రేజీ హీరోగా మారారు. బ్లాక్ బస్టర్ గీత గోవిందం మూవీ తో స్టార్ డమ్ అందుకున్నారు. మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న విజయ్ సూపర్ హిట్ టాక్సీ వాలా మూవీ తో ప్రేక్షకులను అలరించారు. విజయ్ హీరోగా తెరకెక్కిన మూవీస్ జయాపజయాలను పట్టించుకోకుండా ప్రేక్షక , అభిమానులు విజయ్ ను లైక్ చేస్తున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
vijay devarakonda and samantha kushi movie new schedule update, kushi movie new schedule update, vijay devarakonda and samantha kushi movie, samantha kushi movie, vijay devarakonda's kushi movie, Shiva Nirvana, vijay devarakonda, samantha, kushi, kus
షూటింగ్ అప్‌డేట్

ఖుషి కొత్త షెడ్యూల్ అప్ డేట్

ఈఏడాది లైగర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విజయ్ దేవరకొండ. అయితే ఈసినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ఇక ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్ లపై ఫోకస్ పెడుతున్నాడు విజయ్. వాటిలో ఖుషి సినిమా కూడా ఒకటి. శివ నిర్వాణ దర్శకత్వంలో టాలీవుడ్ సెన్సేషన్ హీరో విజయ్ దేవరకొండ, టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఖుషి. మజిలీ మూవీ తర్వాత సామ్, శివ నిర్వాణ కాంబోలో మూవీ కావడం, విజయ్ హీరో కావడంతో సినిమా పైన మంచి అంచనాలున్నాయి.

TFN Adminవాట్సాప్

షేర్