
ట్యాగ్ · 5 కథనాలు


అందం అంటే .. - కృతిశెట్టి

కృతిశెట్టి లేటెస్ట్ రెడ్ డ్రెస్ లుక్

కృతిశెట్టి మ్యాజికల్ లుక్స్

కృతి శెట్టి హోలీ స్పెషల్ ఫొటో
బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతి శెట్టి ఆ మూవీ లో తన అందం అభినయం తో ప్రేక్షకులను అలరించారు. “ఉప్పెన “మూవీ సక్సెస్ తో కృతి శెట్టి పలు మూవీ అవకాశాలు అందుకుంటున్నారు. 2021 సంవత్సరం లో కృతి శెట్టి “ఉప్పెన “, “శ్యామ్ సింగ రాయ్” మూవీస్ తో టాలీవుడ్ లో విజయం సాధించారు. 2022 లో “బంగార్రాజు ” మూవీతో కృతిశెట్టి హ్యాట్రిక్ సాధించారు. కృతి శెట్టి ప్రస్తుతం “ది వారియర్ “, “ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి”,“మాచర్లనియోజకవర్గం” మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు.బాలా దర్శకత్వంలో సూర్య హీరో గా తెరకెక్కనున్న తమిళ మూవీలో కృతిశెట్టి ఒక కథానాయికగా ఎంపిక అయ్యారు. ఈ మూవీ తో కృతిశెట్టి…

అందం అంటే .. - కృతిశెట్టి
బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీతో టాలీవుడ్ కు కృతి శెట్టి కథానాయికగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఆ మూవీ లో తన అందం , అభినయం తో కృతి శెట్టి, ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “ఉప్పెన “మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచి 100 కోట్ల క్లబ్ లో చేరింది. టాలెంటెడ్ యాక్ట్రెస్ కృతి శెట్టి టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్అందుకుంటున్నారు.నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన ‘శ్యామ్ సింగరాయ్” మూవీ లో కృతిశెట్టి ముగ్గురు కథానాయికలలో ఒకరిగా నటించారు. ఆ మూవీ డిసెంబర్ 24 వ తేదీ రిలీజ్ కానుంది. .

కృతిశెట్టి లేటెస్ట్ రెడ్ డ్రెస్ లుక్
బ్లాక్ బస్టర్ “ఉప్పెన“మూవీతో టాలీవుడ్ కు కథానాయికగా పరిచయం అయిన కృతి శెట్టి, ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. “ఉప్పెన “మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచి 100 కోట్ల క్లబ్ లో చేరింది. టాలెంటెడ్ యాక్ట్రెస్ కృతి శెట్టి టాలీవుడ్ లో పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు.నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన ‘శ్యామ్ సింగరాయ్” మూవీ షూటింగ్ ను కృతిశెట్టి కంప్లీట్ చేశారు.

కృతిశెట్టి మ్యాజికల్ లుక్స్
బ్లాక్ బస్టర్ "ఉప్పెన "మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కృతిశెట్టి , ఆ మూవీ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. "ఉప్పెన "మూవీ సక్సెస్ తో కృతి పలు మూవీ ఆఫర్స్ అందుకుంటున్నారు. నాని హీరోగా రూపొందుతున్న సూపర్ నేచురల్ థ్రిల్లర్ "శ్యామ్ సింగ రాయ్ "మూవీ లో కృతి కథానాయికగా నటిస్తున్నారు. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్న "ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి "మూవీ లో హీరో సుధీర్ బాబు కు జోడీగా కృతి నటిస్తున్నారు.

'నేచురల్ యాక్ట్రెస్' కు హ్యాపీ బర్త్ డే
సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సాన దర్శకత్వంలో సాయి తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా ఉప్పెన. నిజానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ కరోనా వల్ల రిలీజ్ కాస్త వాయిదా పడింది. ఉప్పెన నుంచి ఇప్పటికే విడుదల చేసిన పాటలు మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.