
ట్యాగ్ · 8 కథనాలు


ఒకే ఏడాది మూడు విషాదాలు

సూపర్ స్టార్ మృతి పై మెగా స్టార్ ఎమోషనల్ పోస్ట్

సూపర్ స్టార్ కృష్ణ సెన్సేషనల్ రికార్డ్స్

లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం

సూపర్ స్టార్ కృష్ణ మృతి ప్రముఖుల సంతాపం

విషమంగానే కృష్ణ ఆరోగ్యం

నిలకడగా సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం

రేపు సినిమాల షూటింగ్ లు బంద్
నిన్న ఉదయం గుండెపోటుకు గురైన కృష్ణను కాంటినెంటల్ హాస్పిటల్ కు తరలించారు. ఇక వైద్యులు కూడా పరిస్థితి కాస్త విషమంగానే ఉందని చెప్పారు. ఈలోపే నేడు తెల్లవారు జామున కృష్ణ తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు చిత్రపరిశ్రమ, కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. ప్రస్తుతం ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్లోని నానక్ రామ్ గూడలోని ఆయన నివాసంలో ఉంచారు. పలువురు ప్రముఖులు ఆయన భౌతికకాయాన్ని చూడటానికి వచ్చి మహేష్ కుటుంబానికి నివాళులర్పించారు.

ఒకే ఏడాది మూడు విషాదాలు
ఒకటి కాదు రెండు కాదు ఈ ఏడాది మూడు విషాదాలు సూపర్ స్టార్ మహేష్ బాబు జీవితంలో చోటుచేసుకున్నాయి. ఈ ఏడాది మహేష్ తీవ్ర విషాదాన్ని మిగిల్చి మరిచిపోలేని ఏడాదిగా మిగిలిపోయింది. ఈ ఏడాది ప్రారంభం జనవరిలో సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కొడుకు, మహేష్ బాబు అన్నయ్య రమేష్ బాబు మరణించారు. కాలేయ సంబంధిత వ్యాదితో బాధపడుతున్న ఆయన పరిస్థితి కాస్త విషమించడంతో మరణించారు. ఇక ఆ బాధ నుండి తేరుకోక ముందే మరో విషాదం చోటుచేసుకుంది. కృష్ణ మొదటి భార్య, మహేష్ తల్లి పద్మావతి కొద్ది రోజుల క్రిందటే మరణించారు. సెప్టెంబర్ లో ఆమె మృతి చెందారు. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుండి బయటపడుతున్నారు మహేష్ బాబు. ఇంతలోనే మరో విషాద సంఘటన చోటుచేసుకుంది.

సూపర్ స్టార్ మృతి పై మెగా స్టార్ ఎమోషనల్ పోస్ట్
మొదటి తరం హీరోలు నందమూరి తారకరామారావు , అక్కినేని నాగేశ్వర రావు , కాంతారావు కాంబినేషన్ లో పలు సినిమాలలో నటించిన హీరో కృష్ణ , రెండవతరం హీరోలు శోభన్ బాబు , కృష్ణం రాజు కాంబినేషన్ లో నటించారు. మూడవతరం హీరోలు చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , సుమన్ , రవితేజ ల కాంబినేషన్ లో కృష్ణ నటించారు. చిరంజీవి , కృష్ణ కలసి కొత్త అల్లుడు , కొత్తపేట రౌడీ , తోడు దొంగలు మూవీస్ లో నటించారు.

సూపర్ స్టార్ కృష్ణ సెన్సేషనల్ రికార్డ్స్
తెలుగు సినీ పరిశ్రమలో మహామహులకు సాధ్యం కాని ఎన్నో రికార్డులను తిరగరాస్తూ అసాధ్యుడిగా పేరుతెచ్చుకున్నారు కృష్ణ. ఆయన సాధించిన పలు రికార్డులు నేటికి చెక్కుచెదరలేదు.తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంత కాలం కృష్ణ రికార్డులు శాశ్వతంగా నిలిచిపోతాయి.హీరోగా అత్యధిక సినిమాలు చేసిన తెలుగు హీరోగా కృష్ణ రికార్డ్ క్రియేట్ చేశారు. ఎక్కువ మంది దర్శకులతో పనిచేసిన ఏకైక హీరో కృష్ణనే యాభై ఏళ్ల సినీ కెరీర్లో దాదాపు 108 మంది దర్శకులతో కృష్ణ సినిమాలు చేశారు.

లెజెండరీ యాక్టర్ సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం
కులగోత్రాలు (1961), పదండి ముందుకు (1962), పరువు ప్రతిష్ట (1963) చిత్రాలలో చిన్న చిన్న పాత్రలలో కనిపించిన కృష్ణ తేనెమనసులు (1965) చిత్రంతో హీరోగా వెండితెరకు పరిచయమయ్యారు. సుమారు 5 దశాబ్దాల సినీ కెరీర్ లో 350 సినిమాలలో నటించిన కృష్ణ టాలీవుడ్ లో సూపర్ స్టార్ గా వెలుగొందారు. వెండితెరపై ఎన్నో ప్రయోగాలు, సాహసాలు చేస్తూ తిరుగులేని స్టార్డమ్ని సొంతం చేసుకున్నారు. మొట్టమొదటి సినిమా స్కోప్ (అల్లూరి సీతారామరాజు), మొట్టమొదటి ఈస్ట్మన్ కలర్ (ఈనాడు), మొట్టమొదటి 70ఎంఎం (సింహాసనం), మొట్టమొదటి కౌబాయ్ చిత్రం (మోసగాళ్లకు మోసగాడు) వంటి రికార్డ్స్ ను కృష్ణ క్రియేట్ చేశారు. హీరో , నిర్మాత , దర్శకుడు , స్టూడియో…

సూపర్ స్టార్ కృష్ణ మృతి ప్రముఖుల సంతాపం
గత రెండేళ్ల నుండి ఎంతోమంది టాలీవుడ్ సెలబ్రిటీలను కోల్పోయాం. ఇక రీసెంట్ గానే సీనియర్ హీరో రెబల్ స్టార్ కృష్ణంరాజు ను కోల్పోయిన తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు మరో లెజెండరీ నటుడిని కోల్పోయింది. సూపర్ స్టార్ కృష్ణ నేడు తుదిశ్వాస విడిచారు. దీంతో తెలుగు ఇండస్ట్రీ మరోసారి విషాదంలో మునిగిపోయింది. నిన్న సూపర్ స్టార్ కృష్ణ అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే కదా. ఉదయం గుండెపోటు రావడంతో ఆయనను కాంటినెంటల్ హాస్పిటల్ కు తరలించారు. ఇక వైద్యులు కూడా కృష్ణ పరిస్థితి విషమంగానే ఉందని చెప్పారు. అంతేకాదు 24 గంటలు గడిస్తే కానీ ఏ విషయం చెప్పలేమని చెప్పారు. ఇక ఈలోపే కృష్ణ తుదిశ్వాస విడిచారు. దీంతో అటు ఇండస్ట్రీతో పాటు…

విషమంగానే కృష్ణ ఆరోగ్యం
సూపర్ స్టార్ కృష్ణ నేడు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యల కారణంగా గత కొంతకాలంగా కృష్ణ బాధపడుతూనే ఉన్నారు. ఇక నేడు మరింత అస్వస్థతకు గురయ్యారు. దీంతో కృష్ణ ను కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. అయితే మొదట కృష్ణ గారి ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. కానీ ఇప్పుడు కృష్ణ ఆరోగ్యం విషమంగానే ఉన్నట్టు తెలుస్తుంది. కృష్ణ ఆరోగ్యంపై కాంటినెంటల్ డాక్టర్లు ప్రెస్మీట్ నిర్వహించారు. కృష్ణకు గుండెపోటు రావడంతో అర్ధరాత్రి ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు వైద్యులు చెప్పారు. 20 నిమిషాల పాటు సీపీఆర్ చేసి ఆయన గుండెపోటు నుంచి బయటపడేలా చేశామని.. ప్రస్తుతం కృష్ణకు ఐసీయూలో చికిత్స…

నిలకడగా సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యం
సూపర్ స్టార్ కృష్ణ ప్రస్తుతం కాస్త అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సంబంధిత సమస్య తలెత్తడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రికి తరలించారు. దీంతో ఆయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఈనేపథ్యంలో సీనియర్ హీరో నరేష్ స్పందిస్తూ.. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని జనరల్ చెకప్ కోసమే ఆస్పత్రికి వెళ్లారని తెలిపారు. అభిమానులెవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. దీంతో అభిమానులు కాస్త ఊరట చెందారు. కాగా సూపర్ స్టార్ కృష్ణ కొంత కాలంగా మానసికంగా బాధలో ఉన్న సంగతి తెలిసిందే. ముందు విజయ నిర్మల మరణం.. ఆ తరువాత తన పెద్ద కుమారుడు రమేష్ బాబు హఠాన్మరణం చెందడం.. రీసెంట్ తన మొదటి…