విషమంగానే కృష్ణ ఆరోగ్యం

Krishna health condition still critical, Superstar Krishnas Health Update, Superstar Krishna Health Update, Krishna Health Update, Krishna Health Latest Update, Krishna Health, Superstar Krishna, Mahesh Babu’s father, veteran actor Superstar Krishna, Superstar Krishna visited Continental Hospital, Continental Hospital, Superstar Krishna Had a cardiac arrest, superstar’s health is stable, Mahesh Babu's family, Ramesh Babu, Indira Devi, Superstar Krishna Health Latest News, Superstar Krishna Health Live Updates, Superstar Krishna Health New Update, Superstar Krishna Health Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

సూపర్ స్టార్ కృష్ణ నేడు అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. వయసు రీత్యా వచ్చే అనారోగ్య సమస్యల కారణంగా గత కొంతకాలంగా కృష్ణ బాధపడుతూనే ఉన్నారు. ఇక నేడు మరింత అస్వస్థతకు గురయ్యారు. దీంతో కృష్ణ ను కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. అయితే మొదట కృష్ణ గారి ఆరోగ్యం బాగానే ఉందని తెలిపారు. కానీ ఇప్పుడు కృష్ణ ఆరోగ్యం విషమంగానే ఉన్నట్టు తెలుస్తుంది. కృష్ణ ఆరోగ్యంపై కాంటినెంటల్‌ డాక్టర్లు ప్రెస్‌మీట్ నిర్వహించారు. కృష్ణకు గుండెపోటు రావడంతో అర్ధరాత్రి ఆస్పత్రికి తీసుకొచ్చినట్లు వైద్యులు చెప్పారు. 20 నిమిషాల పాటు సీపీఆర్ చేసి ఆయన గుండెపోటు నుంచి బయటపడేలా చేశామని.. ప్రస్తుతం కృష్ణకు ఐసీయూలో చికిత్స అందిస్తున్నట్లుగా.. ఆయన ఆరోగ్య పరిస్థితి కొంత విషమంగానే ఉందని వైద్యులు చెప్పారు. రేపు మరోసారి హెల్త్ బులెటిన్ ఇవ్వనున్నట్టు తెలిపారు. కాగా మరోవైపు కృష్ణ త్వరగా కోలుకోవాలని అభిమానులు, సెలబ్రిటీలు కోరుకుంటున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా సూపర్ స్టార్ కృష్ణ కొంత కాలంగా మానసికంగా బాధలో ఉన్న సంగతి తెలిసిందే. ముందు విజయ నిర్మల మరణం.. ఆ తరువాత తన పెద్ద కుమారుడు రమేష్ బాబు హఠాన్మరణం చెందడం.. రీసెంట్ తన మొదటి భార్య పద్మావతి మరణించడంతో మానసికంగా కృంగి పోయారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

20 + 6 =