కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Krack Movie Shooting Updates

ట్యాగ్ · 5 కథనాలు

Tollywood Music Director Thaman Takes Hype On Ravi Teja Krack Movie To Sky High With His Latest Tweet
సినిమా వార్తలు

'క్రాక్' సినిమాపై అంచనాలను పెంచుతున్న థమన్ - 'మాస్ రీలోడెడ్'

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజ్ రవితేజ హీరోగా క్రాక్ సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా రిలీజ్ పై ఇటీవలే పలు రూమర్స్ వస్తుండగా వాటికి క్లారిటీ కూడా ఇచ్చేసారు. ఇంకా 15 రోజుల షూటింగ్ మిగిలి ఉందని ఎట్టి పరిస్థితుల్లో థియేటర్ లోనే రిలీజ్ చేస్తామని చెప్పేసారు.

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

ఒకే ఒక్క సీన్ మినహా ‘క్రాక్’ పూర్తి

మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనిది సక్సెస్‌ఫుల్ కాంబినేషన్. ‘డాన్ శీను’ (2010), ‘బలుపు’(2013).. ఇలా వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ఈ రెండు చిత్రాలు విజయపథంలో పయనించాయి. కట్ చేస్తే.. ఏడేళ్ళ సుదీర్ఘ విరామం తరువాత రవితేజ, గోపీచంద్ కలయికలో మూడో సినిమా వస్తోంది. ఆ చిత్ర‌మే.. ‘క్రాక్’. ఇందులో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా దర్శనమివ్వనున్నాడు రవితేజ.

Team TFNవాట్సాప్
Ravi Teja Krack Completes 25% Of Movie Shoot,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Krack Movie Updates,Krack Telugu Movie Latest News,Krack Movie Shooting Updates,Krack Telugu Movie Shooting Latest
సినిమా వార్తలు

25 శాతం చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న `క్రాక్`

`డాన్ శీను`, `బ‌లుపు` చిత్రాల త‌రువాత మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ లో మ‌రో యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. `క్రాక్` పేరుతో రూపొందుతున్న ఈ కాప్ స్టోరీలో ర‌వితేజ‌కి జోడీగా శ్రుతి హాస‌న్ న‌టిస్తుండ‌గా... యువ సంగీత సంచ‌ల‌నం థ‌మ‌న్ బాణీల‌ను అందిస్తున్నాడు. `ఠాగూర్` మ‌ధు ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని నిర్మిస్తున్నాడు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

జాత‌ర స‌న్నివేశాల్లో ర‌వితేజ‌

`డాన్ శీను`, `బ‌లుపు` వంటి స‌క్సెస్ ఫుల్ మూవీస్ త‌రువాత మాస్ మ‌హారాజా ర‌వితేజ‌, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ గోపీచంద్ మ‌లినేని కాంబినేష‌న్ లో వ‌స్తున్న చిత్రం `క్రాక్`. యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో ర‌వితేజ ప‌వ‌ర్ ఫుల్ పోలీసాఫీస‌ర్ గా క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రంతోనే స్టన్నింగ్ బ్యూటీ శ్రుతి హాస‌న్ టాలీవుడ్ లో రీ-ఎంట్రీ ఇస్తోంది. అలాగే కోలీవుడ్ యాక్ట్ర‌స్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్ కీల‌క పాత్ర‌లో క‌నిపిస్తుంది.

Team TFNవాట్సాప్
Ravi Teja Krack Movie Shooting Kicks Off In Ramoji Film City,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Ravi Teja Movie Shooting Updates,Ravi Teja New Movie Shooting In Ramoji Film City,Ravi Teja Late
షూటింగ్ అప్‌డేట్

రామోజీ ఫిల్మ్ సిటీ లో "క్రాక్" మూవీ షూటింగ్

సరస్వతి ఫిల్మ్స్ డివిజన్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ , శృతి హాసన్ జంటగా రూపొందుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ "క్రాక్ " మూవీ రెగ్యులర్ షూటింగ్ నిన్న రామోజీ ఫిల్మ్ సిటీ లోప్రారంభమయింది. రవితేజ , శృతి హాసన్ ల పై కొన్ని కీలక సన్నివేశాలను దర్శకుడు తెరకెక్కిస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో జరిగిన వాస్తవ సంఘటనలు ఆధారంగా రూపొందుతున్న "క్రాక్ " మూవీ లో వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్ర ఖని ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్

షేర్