కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Kiara Advani Latest News

ట్యాగ్ · 24 కథనాలు · పేజీ 2

Heroine Kiara Advani Teams Up With Mahesh Babu For SSMB27,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Kiara Advani Latest News,Kiara Advani New Movie News,Kiara Advani Upcoming Film Updates,Kiara Advani Ne
సినిమా వార్తలు

#SSMB 27 మూవీ లో హీరోయిన్ కియారా అద్వానీ ?

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ "భరత్ అనే నేను "మూవీ తో కియారా అద్వానీ టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. ఆ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు జోడిగా నటించిన "వినయ విధేయ రామ " మూవీ నిరాశపరిచింది. ఆ మూవీ తరువాత కియారా అద్వానీ తెలుగు లో నటించలేదు. బాలీవుడ్ లో బిజీ అయ్యారు.

Team TFNవాట్సాప్
Kiara Advani Latest Movie Details, Kiara Advani Latest News, Kiara Advani New Movie News, Kiara Advani Next Film Updates, Kiara Advani Next Project News, Kiara Advani To Team Up Again With Ram Charan, Latest Telugu Movies News, Telugu Film News 2020,
సినిమా వార్తలు

చ‌ర‌ణ్ తో మ‌రోసారి కియారా?

గ‌త ఏడాది సంక్రాంతికి విడుద‌లైన `విన‌య విధేయ రామ‌`లో జోడీగా అల‌రించిన మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాని మ‌రోమారు జట్టుక‌ట్ట‌నున్నార‌ట‌.

Team TFNవాట్సాప్
Kiara Advani To Woo Audience With Back To Back Movies
సినిమా వార్తలు

వ‌రుస నెల‌ల్లో కియ‌రా సంద‌డే సంద‌డి

`భ‌ర‌త్ అనే నేను`, `విన‌య విధేయ రామ‌` చిత్రాల‌తో తెలుగువారికి సుప‌రిచితురాలైన ఉత్త‌రాది భామ కియరా అద్వాని... ఇప్పుడు బాలీవుడ్ లో వ‌రుస విజ‌యాల‌తో, అవ‌కాశాల‌తో దూసుకుపోతోంది. గ‌త ఏడాది `క‌బీర్ సింగ్`, `గుడ్ న్యూస్` రూపంలో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ చూసిన ఈ అందం.. 2020లో ఏకంగా నాలుగు చిత్రాల‌తో సంద‌డి చేయ‌నుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే... వీటిలో మూడు సినిమాలు వ‌రుస నెల‌ల్లో రిలీజ్ కానున్నాయి.

Team TFNవాట్సాప్
Kiara Advani To Act In Another Remake Movie,Telugu Filmnagar,Latest Telugu Movie News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Kiara Advani Latest News,Actress Kiara Advani Upccoming Movie News,Heroine Kiara Advani Next Film News,Kiara Advani N
సినిమా వార్తలు

మ‌రో రీమేక్‌లో కియ‌రా అద్వాని?

`భ‌ర‌త్ అనే నేను`తో తెలుగు తెర‌కు క‌థానాయిక‌గా ప‌రిచ‌య‌మైంది ఉత్త‌రాది భామ కియ‌రా అద్వాని. మొద‌టి సినిమాతోనే తెలుగునాట‌ మంచి విజ‌యాన్ని న‌మోదు చేసుకున్న కియ‌రా... ఈ ఏడాది సంక్రాంతికి విడుద‌లైన `విన‌య విధేయ రామ‌`తోనూ అల‌రించింది. ఇదిలా ఉంటే... ప్ర‌స్తుతం హిందీ చిత్రాల‌తో బిజీగా ఉంది కియ‌రా. బాలీవుడ్ స్టార్ అక్ష‌య్ కుమార్ న‌టిస్తున్న‌ `గుడ్ న్యూస్‌`లో ఓ క‌థానాయిక‌గానూ... అలాగే ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `క‌ళంక్‌`లో ప్ర‌త్యేక గీతంలోనూ క‌నువిందు చేయ‌నుంది. అంతేకాదు... `అర్జున్ రెడ్డి` హిందీ రీమేక్ `క‌బీర్ సింగ్‌`లోనూ హీరోయిన్‌గా న‌టిస్తోంది.

Team TFNవాట్సాప్

షేర్