వ‌రుస నెల‌ల్లో కియ‌రా సంద‌డే సంద‌డి

Kiara Advani To Woo Audience With Back To Back Movies

`భ‌ర‌త్ అనే నేను`, `విన‌య విధేయ రామ‌` చిత్రాల‌తో తెలుగువారికి సుప‌రిచితురాలైన ఉత్త‌రాది భామ కియరా అద్వాని… ఇప్పుడు బాలీవుడ్ లో వ‌రుస విజ‌యాల‌తో, అవ‌కాశాల‌తో దూసుకుపోతోంది. గ‌త ఏడాది `క‌బీర్ సింగ్`, `గుడ్ న్యూస్` రూపంలో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బ‌స్ట‌ర్స్ చూసిన ఈ అందం.. 2020లో ఏకంగా నాలుగు చిత్రాల‌తో సంద‌డి చేయ‌నుంది. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమిటంటే… వీటిలో మూడు సినిమాలు వ‌రుస నెల‌ల్లో రిలీజ్ కానున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే.. మే 22న‌ `ల‌క్ష్మీ బాంబ్` రిలీజ్ కానుండ‌గా.. జూన్ 5న `ఇందూ కి జ‌వానీ` విడుద‌ల కానుంది. ఇక జూలై 31న `భూల్ భుల‌య్యా 2` థియేట‌ర్ల‌లోకి రానుంది. మ‌రి… మూడు వ‌రుస నెల‌ల్లో వ‌స్తున్న ఈ చిత్రాల‌తో కియ‌రా హ్యాట్రిక్ న‌మోదు చేస్తుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 − one =