
ట్యాగ్ · 5 కథనాలు


'ఖైదీ' సీక్వెల్ తప్పకుండా ఉంటుంది
కార్తీ 'ఖైదీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్

సీక్వెల్స్ కోసం వెయిటింగ్
ఈమధ్య ఒక సినిమా హిట్ అయిన వెంటనే దానికి సీక్వెల్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇక సీక్వెల్ గా వచ్చిన సినిమాలు కూడా హిట్ అవుతుండటంతో మేకర్స్ కూడా సీక్వెల్స్ తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇక ఇప్పుడు ఇద్దరు బ్రదర్స్ కూడా సీక్వెల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ బ్రదర్స్ ఎవరో కాదు సూర్య, కార్తి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ రెండు సీక్వెల్స్ ల దర్శకుడు కూడా ఒకరే అవ్వడం.

'ఖైదీ' సీక్వెల్ తప్పకుండా ఉంటుంది
దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'ఖైదీ'. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా వచ్చిన గత ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ అయి.. మంచి విజయం దక్కించుకుంది. తమిళ్తో పాటు తెలుగు ఆడియన్స్ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా. హీరోయిన్ .. రొమాంటిక్ పాటలు .. కామెడీ లేకపోయినా ఘన విజయాన్ని అందుకుంది. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే.
ఖైదీ సీక్వెల్ కు సిద్ధమవుతున్న కార్తీ - లోకేష్..!
దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'ఖైదీ'. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా వచ్చిన గత ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ అయి.. మంచి విజయం దక్కించుకుంది. తమిళ్తో పాటు తెలుగు ఆడియన్స్ను కూడా విపరీతంగా ఆకట్టుకుంది ఈ సినిమా. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇక బాలీవుడ్ లో కూడా ఈ సినిమా రీమేక్ అవ్వనుంది. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించనున్నాడు. కన్నడలో కూడా ఈ సినిమా రీమేక్ కాబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కన్నడ రీమేక్ వెర్షన్ లో శాండిల్ వుడ్ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ప్రధాన…
ఖైదీ`ని డైరెక్ట్ చేయనున్న ప్రముఖ హిందీ దర్శకుడు?
తమిళ, తెలుగు భాషల్లో ఘనవిజయం సాధించిన యాక్షన్ థ్రిల్లర్ `ఖైదీ`(కార్తి కథానాయకుడు)... హిందీలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్ ని నిర్మించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తో కలసి ప్రముఖ నిర్మాణ సంస్థ రిలయన్స్ ఎంటర్ టైన్ మెంట్ ఈ చిత్రాన్ని నిర్మించనుంది.
కార్తీ 'ఖైదీ' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్
'మా నగరం' ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తీ ప్రధాన పాత్రలో ‘ఖైదీ’ సినిమా తెరకెక్కిన సంగతి తెలిసింది. డ్రీమ్ వారియర్స్ పిక్చర్స్, వివేకానంద పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సామ్ సీఎస్ సంగీతం అందిస్తున్నాడు. ఇక టీజర్, ట్రైలర్ తో ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు పెంచేశారు. ఇక ఈ సినిమాను దీపావళి పండుగకే రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారు.