కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

KGF: Chapter 2 Latest Updates

ట్యాగ్ · 24 కథనాలు · పేజీ 2

ట్రైలర్ & టీజర్

స్పెషల్ డే రోజు కె.జి. ఎఫ్ 2 టీజర్..?

దేశవ్యాప్తంగా సినీ లవర్స్ ఎదురుచూస్తున్న సినిమాల్లో కె.జి. ఎఫ్ 2 సినిమా కూడా ఒకటని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా కోసం ఎంతగా ఎదురుచూసారో.. అంత లేట్ అయింది. అయితే కావాలని లేట్ చేయలేదులెండి. కరోనా వల్ల సినిమా షూటింగ్ లు ఆగిపోవడం వల్ల ఈ సినిమా షూటింగ్ కు కూడా బ్రేక్ పడింది. మళ్లీ కొద్దిరోజుల క్రితమే షూటింగ్ ను మొదలు పెట్టారు.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

కె.జి.యఫ్2 సెట్స్ లో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ కె.జి.యఫ్2. ఈ సినిమా షూటింగ్ ను మొదలు పెట్టనున్నట్టు ఇటీవలే సోష‌ల్ మీడియా ద్వారా అప్ డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక చెప్పినట్టే ఈ రోజు షూటింగ్ ను మొదలు పెట్టారు. బెంగ‌ళూరులో వేసిన సినిమా సెట్స్ లో షూటింగ్ చేయనున్నారు. ఇక షూటింగ్ లో విల‌క్ష‌ణ న‌టుడు ప్ర‌కాష్ రాజ్ కూడా జాయిన్ అయ్యాడు. ఈ విషయాన్ని స్వయంగా తన ట్విట్టర్ ద్వారా తెలిపారు. స్టార్ట్.. కెమెరా.. యాక్షన్.. బ్యాక్ టు వర్క్ అంటూ తెలుపుతూ.. లొకేష‌న్ లో ప్ర‌శాంత్ నీల్ తనకు సీన్ ను వివ‌రిస్తున్న ఫొటోను పోస్ట్ చేశారు. ఇపుడుఈఫొటో నెట్టింట్లో వైర‌ల్ అవుతోంది. ప్రస్తుతం…

TFN Adminవాట్సాప్
KGF Chapter 2 Movie Team Releases An Interesting Update.
సినిమా వార్తలు

"KGF చాప్టర్ 2 " మూవీ అప్ డేట్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ హీరోగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ మూవీ "KGF చాప్టర్ 1" కన్నడ మూవీ ఘనవిజయం సాధించింది. రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచి హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషలలో డబ్బింగ్ వెర్షన్స్ కూడా ఘనవిజయం సాధించాయి. అదే టీమ్ తో ఆ మూవీ సీక్వెల్ "KGF చాప్టర్ 2 " మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
KGF 2 Movie Shoot Resumes Post Lockdown
సినిమా వార్తలు

'కె.జి.యఫ్' 2 - బ్యాక్ టు షూట్

దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో కె.జి.యఫ్ 2 సినిమా కూడా ఒకటి. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా.. ఎప్పుడు చూద్దామా అని ఎదురుచూస్తున్నారు. కరోనా లేకపోతే ఇప్పటికే షూటింగ్ పూర్తయి పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటూ ఉండేది. చెప్పినట్టే అక్టోబర్ లో రిలీజ్ అయ్యేది. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు కదా. అయితే ఇంకా కొద్దిరోజుల షూట్ మాత్రమే మిగిలింది. ఇప్పుడు మళ్ళీ షూట్ ను మొదలు పెట్టనున్నట్టు తెలుస్తుంది.

TFN Adminవాట్సాప్

షేర్