కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

KGF Chapter 2 Film

ట్యాగ్ · 6 కథనాలు

KGF2 Movie Teaser Sets A New Record,Telugu Filmnagar,Tollywood Movie Updates,Actor Yash,Hero Yash,KGF 2,KGF 2 Teaser,KGF 2 Teaser News,KGF Chapter 2,KGF Chapter 2 Film,KGF Chapter 2 Latest Reports,KGF Chapter 2 Movie,KGF Chapter 2 Movie Updates,KGF C
ట్రైలర్ & టీజర్

'కె.జి.యఫ్ 2' టీజర్ సరికొత్త రికార్డ్

కె.జి.యఫ్ 2 ద‌ర్శ‌క‌త్వంలో కన్నడ రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా వచ్చిన కె.జి.యఫ్ ఎంత సంచలన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాకీ భాయ్‌గా రాకింగ్ పెర్ఫామెన్స్‌తో య‌ష్ ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేశాడు. పాన్ ఇండియా చిత్రంగా క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌లైన ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు కె.జి.యఫ్ 2 కూడా వస్తుంది. దీనికోసం దేశవ్యాప్తంగా అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జులై 16వ తేదీన ఈసినిమా రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్ రిలీజ్ అవ్వగా అది ఎన్ని రికార్డులు క్రియేట్ చేసిందో చూశాం. అయితే యష్ పుట్టినరోజు సందర్భంగా జనవరిలో…

TFN Adminవాట్సాప్
KGF Chapter 2 To Release For Dussehra Festival,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,KGF Chapter 2,KGF Chapter 2 Movie,KGF Chapter 2 Film,KGF Chapter 2 Telugu Movie,KGF Chapter
సినిమా వార్తలు

దసరాపండగ కు కెజిఎఫ్ చాప్టర్ 2 రిలీజ్ ?

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై రూపొందిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ “కెజిఎఫ్ చాప్టర్ 1 “ మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో ప్రదర్శించబడి కన్నడ చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్ళు రాబట్టిన చిత్రం గా రికార్డ్ క్రియేట్ చేసింది. “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ తో హీరో యష్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ మూవీ తెలుగు , తమిళ , మలయాళ , హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా ఘనవిజయం సాధించాయి. బ్లాక్ బస్టర్ “కెజిఎఫ్ చాప్టర్ 1 ” మూవీ కి సీక్వెల్ “కెజిఎఫ్ చాప్టర్ 2 ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.

Team TFNవాట్సాప్
Hero Yash Starts Dubbing For KGF2 Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,KGF2,KGF2 Movie,KGF Chapter 2,KGF Chapter 2,KGF Chapter 2 Movie,KGF Chapter 2 Film,KGF Chapter 2 Te
సినిమా వార్తలు

"కెజిఎఫ్ చాప్టర్ 2 " కు హీరో యష్ డబ్బింగ్ షురూ

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యష్ , శ్రీనిధి శెట్టి జంటగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ ఫిల్మ్ "కెజిఎఫ్ చాప్టర్ 1 "కన్నడ మూవీ ఘనవిజయం సాధించి రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కన్నడ చలన చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్ళు రాబట్టిన చిత్రం గా "కెజిఎఫ్ చాప్టర్ 1 "మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీ తెలుగు , తమిళ , మలయాళ , హిందీ డబ్బింగ్ వెర్షన్స్ కూడా ఘనవిజయం సాధించాయి. "కెజిఎఫ్ చాప్టర్ 1 " మూవీ తో హీరో యష్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

Team TFNవాట్సాప్
రిలీజ్ అప్‌డేట్

కె.జి.యఫ్ 2 రిలీజ్ డేట్ ఫిక్స్

సినీ లవర్స్ కు పండగే పండగ. గత ఏడాది థియేటర్స్ లేకపోవడంతో సినిమాలను చూసే అవకాశం లేకుండా పోయింది. ఇక ఈ ఏడాది మాత్రం థియేటర్లలో వరుస సినిమాలతో సందడి నెలకొననుంది. గత వారం రోజులుగా వరుసపెట్టి సినిమా రిలీజ్ ల అప్ డేట్ లు వస్తూనే ఉన్నాయి. గత ఏడాది రిలీజ్ అవ్వాల్సిన పెండింగ్ లో ఉన్న సినిమాలతో పాటు ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న సినిమాల రిలీజ్ డేట్ లు కూడా వచ్చేసాయి. ఆర్ఆర్ఆర్, ఆచార్య, సర్కారు వారి పాట లాంటి పెద్ద పెద్ద సినిమాల రిలీజ్ డేట్ లు కూడా ప్రకటించేసారు.

TFN Adminవాట్సాప్
KGF2 Team Heads To Hyderabad For Movie Shooting
షూటింగ్ అప్‌డేట్

హైదరాబాద్ లో "కెజిఎఫ్ 2" షూటింగ్

హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో స్టార్ హీరో యశ్ , శ్రీనిధి శెట్టి జంటగా రూపొందిన పీరియాడిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ "కెజిఎఫ్ చాప్టర్ 1" కన్నడ మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సుమారు 250 కోట్లు కలెక్ట్ చేసి హైయెస్ట్ గ్రాసింగ్ కన్నడ ఫిల్మ్ ఆల్ టైమ్ గా రికార్డ్ క్రియేట్ చేసింది. తెలుగు , తమిళ , మలయాళ , హిందీ భాషల డబ్బింగ్ వెర్షన్స్ ఘనవిజయం సాధించాయి. ఈ మూవీ తో హీరో యశ్ దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

యష్ బర్త్ డే కి కె.జి.యఫ్ 2 టీజర్..?

ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో యష్ హీరోగా తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ కె.జి.యఫ్ సంచలన విజయంతో ఇప్పుడు కె.జి.యఫ్ 2 పై ఎంత క్రేజ్ ఏర్పడిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సెకండ్ పార్ట్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కరోనా వచ్చి వారి ఎదురుచూపులకు బ్రేక్ వేసింది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన సినిమా కరోనా వల్ల ఇంకా వెనక్కి వెళ్ళింది. ఇక ఇన్ని నెలలు కరోనా వల్ల సినిమా షూటింగ్ కు బ్రేక్ పడగా ఇటీవలే షూటింగ్ ను మొదలు పెట్టారు. ఈ షూటింగ్ లో యష్ కూడా జాయిన్ అయ్యాడు. ప్రస్తుతం కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. ఈ ఫైనల్ షెడ్యూల్ లోనే సంజయ్ దత్ కూడా పాల్గొనబోతున్నారు. త్వరలోనే సినిమా…

TFN Adminవాట్సాప్

షేర్