
ట్యాగ్ · 26 కథనాలు · పేజీ 2


మసూదకు సూపర్ పబ్లిక్ రేటింగ్

మసూద మూవీ ట్రైలర్ రిలీజ్

విజయ్ దేవరకొండ విడుదల చేసిన మసూద ట్రైలర్

మూడు భాషలలో మసూద మూవీ రిలీజ్

చెన్నై లో మసూద మూవీ రిలీజ్ డేట్
మళ్లీ రావా, ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ చిత్రాలతో సక్సెస్ఫుల్ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్న స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సాయికిరణ్ దర్శకత్వంలో జార్జిరెడ్డి మూవీ ఫేమ్ తిరువీర్ , కావ్య కల్యాణ్‌రామ్ జంటగా, సీనియర్ నటి సంగీత ముఖ్య పాత్రలో తెరకెక్కిన హర్రర్ డ్రామా మసూద మూవీ18 వ తేదీ రిలీజ్అయ్యి విజయం సాధించింది. ప్రశాంత్ విహారి సంగీతం అందించారు . ఈ మూవీ ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా రిలీజ్ చేయడం విశేషం.

మసూదకు సూపర్ పబ్లిక్ రేటింగ్
ఇప్పుడు మేకర్స్ సినిమాలు తీసే విధానం మారిపోయింది. అలానే ప్రేక్షకులు సినిమాలు చూసే విధానం కూడా మారిపోయింది. అది దృష్టిలో పెట్టుకునే ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమాలు తీయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అందుకే చిన్న సినిమా అని కాదు పెద్ద సినిమా కాదు కథలో కంటెంట్ ఉంటే ప్రేక్షకులు ఆదరణ చూపిస్తున్నారు. అది మరోసారి మసూద సినిమాతో నిరూపించారు ఆడియన్స్. సాయికిరణ్ దర్శకత్వంలో తిరువీర్ , కావ్య కల్యాణ్‌రామ్ జంటగా.. సంగీత కీలక పాత్రలో నటించిన సినిమా మసూద. హార్రర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా నిన్న రిలీజ్ అయి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చిన్న సినిమాగా వచ్చిన ఈసినిమా మాత్రం ఆద్యంతం సస్పెన్స్ తో…

మసూద మూవీ రివ్యూ.. ఇంట్రెస్టింగ్ హార్రర్ మూవీ
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా ఖచ్చితంగా భయపెడుతుందని చెప్పొచ్చు. హార్రర్ సినిమాలను ఇష్టపడే వారికి ఈసినిమా నచ్చుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

మసూద మూవీ ట్రైలర్ రిలీజ్
మళ్లీ రావా, ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ చిత్రాలతో సక్సెస్ఫుల్ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్న స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సాయికిరణ్ దర్శకత్వంలో జార్జిరెడ్డి మూవీ ఫేమ్ తిరువీర్ , కావ్య కల్యాణ్‌రామ్ జంటగా హర్రర్ డ్రామా జోనర్లో తెరకెక్కిన మసూద మూవీ18 వ తేదీ రిలీజ్ కానుంది. సీనియర్ నటి సంగీత అత్యంత ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టైటిల్ లుక్ పోస్టర్, హీరో నాని చేతుల మీదుగా రిలీజ్ అయిన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

విజయ్ దేవరకొండ విడుదల చేసిన మసూద ట్రైలర్
‘మళ్లీ రావా’, ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ వంటి విజయవంతమైన బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లో నిర్మాత రాహుల్ యాదవ్ నిర్మించిన మూడో చిత్రం ‘మసూద’. హారర్-డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంతో సాయికిరణ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ట్విట్టర్ వేదికగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేసి చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

మూడు భాషలలో మసూద మూవీ రిలీజ్
మళ్లీ రావా, ఏజెంట్ సాయిశ్రీనివాస ఆత్రేయ చిత్రాలతో సక్సెస్ఫుల్ బ్యానర్‌గా పేరు తెచ్చుకున్న స్వధర్మ్ ఎంటర్టైన్మెంట్.బ్యానర్ పై సాయికిరణ్ దర్శకత్వంలో జార్జిరెడ్డి మూవీ ఫేమ్ తిరువీర్ , కావ్య కల్యాణ్‌రామ్ జంటగా హర్రర్ డ్రామా జోనర్లో మసూద మూవీ తెరకెక్కుతుంది. సీనియర్ నటి సంగీత అత్యంత ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ కి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందించారు. మసూద మూవీ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టైటిల్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.హీరో నాని చేతుల మీదుగా రిలీజ్అయిన మసూద మూవీ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.